[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tg-bhadrachalam-mla-pa-kalyan-arrested-job-scam-rs-8-crore":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":35,"sponsored_content":73},5392,1850,"tg-bhadrachalam-mla-pa-kalyan-arrested-job-scam-rs-8-crore","TG:  ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. ఎమ్మెల్యే పీఏ అరెస్ట్","TG: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలానికి చెందిన రాయల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F585027ec-af01-4121-8102-c4175c7a452e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F585027ec-af01-4121-8102-c4175c7a452e.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23],"TG Politics","Telangana Politics","Bhadrachalam","Bhadrachalam MLA","Swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-07T16:40:20+00:00","2026-09-07T16:41:17+00:00",106,"\u003Cp>TG: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలానికి చెందిన రాయల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp>కల్యాణ్‌ సుమారు 54 మంది నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో నమ్మించి దాదాపు రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల నుంచి తీసుకున్న మొత్తాలను ఉద్యోగాల కోసం యూజ్ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించినట్లు బాధితుడు తన ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>అంతేకాకుండా బెట్టింగ్‌కు అలవాటు పడిన కల్యాణ్‌.. అందులో భారీగా డబ్బు కోల్పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు, బాధితుల నుంచి సేకరించిన మొత్తాలు, ఉద్యోగాల పేరుతో ఇచ్చిన హామీలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-09-07 at 10.08.28 PM.jpeg",[],{"title":11,"description":34},"TG: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రా",[36,43,50,58,65],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":15,"read_time":24,"published_at":41,"public_read_count":42},"vishwambara-chiranjeevi-vasishta-busy-with-new-projects-release-date-unclear","Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్లో బిజీగా చిరంజీవి-వశిష్ఠ!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3021682-fe6e-4f1d-8bc0-5cf0f0cd1478.jpg","2026-09-07T16:24:58+00:00",157,{"slug":44,"title":45,"category":16,"image":46,"author":15,"read_time":47,"published_at":48,"public_read_count":49},"tg-sridhar-babu-demands-brs-apology-for-comments-on-telangana-speaker","TG: స్పీకర్‌పై ఆ మాటలేంటి? కేసీఆర్‌ది బాధ్యత కాదా : శ్రీధర్‌బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2590a60-64fb-45bc-b51c-6ffaaf0a4d65.jpg","5 నిమిషాల పఠనం","2026-09-07T16:03:32+00:00",208,{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":24,"published_at":56,"public_read_count":57},"youth-set-fire-self-in-ramayampet-police-station","Fire Self: పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో కలకలం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F07788d5c-0097-41d2-a202-a9e1c96190fe.jpg","NK","2026-09-07T15:59:59+00:00",55,{"slug":59,"title":60,"category":39,"image":61,"author":62,"read_time":63,"published_at":64,"public_read_count":27},"sukumar-rc-17-update","Sukumar: RC 17 ఫైనల్ నరేషన్‌కి రెడీ..చరణ్ ఛేంజస్ చెప్పకపోతే డిసెంబర్ నుంచే..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F160824b1-da02-48db-8dc8-86ecee82962e.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-07T15:44:42+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":27},"delhi-hostels-deadly-hostels","7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3e401da-853b-45c0-8f06-f2bb9a8e02ba.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-07T15:14:33+00:00",[74,79,82,84,86,88],{"title":75,"sponsor":76,"image":77,"url":78},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":80,"sponsor":81,"image":77,"url":78},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":83,"sponsor":81,"image":77,"url":78},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":85,"sponsor":81,"image":77,"url":78},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":87,"sponsor":81,"image":77,"url":78},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":89,"sponsor":81,"image":77,"url":78},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]