[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tg-assembly-political-war-congress-brs-public-issues-ignored":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":107},5557,1932,"tg-assembly-political-war-congress-brs-public-issues-ignored","TG: అసెంబ్లీలో రాజకీయ రగడ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వార్‌తో ప్రజా సమస్యలు బైపాస్!","తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం, నిరసనలు, పరస్పర విమర్శలు సభా కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bf3bf24-c4d1-4f1e-8926-52eaee108ecc.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bf3bf24-c4d1-4f1e-8926-52eaee108ecc.webp","Mahesh","telangana","routine",[19,20,21,22,23,24,25,26],"TG Politics","Telangana Politics","Telangana Assembly","Assembly Sessions","Congress","Telangana Congress","BRS","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-09T09:59:14+00:00","2026-09-09T09:59:35+00:00",4,"\u003Cp>TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం, నిరసనలు, పరస్పర విమర్శలు సభా కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన వేదిక రాజకీయ ఆందోళనలకు కేంద్రంగా మారిందనే అభిప్రాయాలు సామన్య జనం నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు వ్యక్తమవుతున్నాయి.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ సమావేశాల తొలి రోజున బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనలకు దిగారు. టీషర్టులు విప్పి తమ నిరసనను వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. అనంతరం సభలో తీర్మానాలు, సభ్యుల సస్పెన్షన్ల అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వైపు కాంగ్రెస్‌ శ్రేణులు చేపట్టిన ర్యాలీ కూడా ఉద్రిక్తతకు కారణమైంది. నిరసనలు, వాగ్వాదాలు, ఘర్షణలతో తెలంగాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో అసెంబ్లీ వెలుపల కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు కొనసాగింది.\u003C\u002Fp>\u003Cp>ఈ పరిణామాల మధ్య అసలు ప్రజా సమస్యలు మాత్రం తెరమరుగవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న అంశాలకు సభలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే చర్చ మొదలైంది.\u003C\u002Fp>\u003Cp>ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, 22ఏ నిబంధనకు సంబంధించిన సమస్యలు, పాలిటెక్నికల్‌ విద్యార్థుల ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య వంటి అంశాలపై స్పష్టమైన చర్చ అవసరమని పలువురు కోరుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ సమస్యలను ప్రస్తావించి పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన శాసనసభలో రాజకీయ ఆధిపత్య పోరే ప్రధానంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లోనైనా అధికార, ప్రతిపక్ష పక్షాలు పరస్పర విమర్శలకు పరిమితం కాకుండా ప్రజా ప్రయోజన అంశాలపై దృష్టి సారిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"if39vbs8_ktr-vs-revanth-reddy_160x120_05_January_26.webp",[],{"title":37,"description":38},"TG: అసెంబ్లీలో రాజకీయ రగడ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వార్‌తో ప్ర","తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం, నిరసనలు, పరస్పర విమర్శలు స",[40,49,57,63,70,76,82,88,94,101],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"those-conspiracies-are-the-reason-for-ysrcps-downfall-chief-whip-anuradha","వైఎస్సార్‌సీపీ పతనానికి ఆ కుట్రలే కారణం: చీఫ్‌విప్ అనురాధ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66b02c5c-d560-4e82-be8f-29ca0532a5bd.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-09-09T10:03:38+00:00",106,{"slug":50,"title":51,"category":16,"image":52,"author":53,"read_time":54,"published_at":55,"public_read_count":56},"brs-mlas-meet-governor-and-complaint-on-police-and-government","మాపై దాడులు, కేసులు, కుట్రలు.. సాక్ష్యాలతో గవర్నర్‌కు ఫిర్యాదు- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff8677fb6-909d-444a-9602-624f8e198d04.jpg","NK","11 నిమిషాల పఠనం","2026-09-09T10:06:50+00:00",55,{"slug":58,"title":59,"category":16,"image":60,"author":45,"read_time":61,"published_at":62,"public_read_count":48},"threat-calls-to-film-actor-tanish-warned-that-a-list-of-his-irregularities-would-be-exposed","సినీ నటుడు తనిష్‌కు బెదిరింపు కాల్స్.. అక్రమాల చిట్టా విప్పుతానని హెచ్చరిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe70fd64c-8998-4fe8-ae5b-b8bf1740050d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T10:08:46+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":68,"read_time":27,"published_at":69,"public_read_count":56},"the-paradise-ticket-hike","The Paradise: రవితేజను ఫాలో అవుతున్న నాని..ప్యారడైజ్ కి నో టికెట్ హైక్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b5aa5f0-5a19-4639-a27e-4d91c5c6be79.webp","Anshu","2026-09-09T10:27:33+00:00",{"slug":71,"title":72,"category":43,"image":73,"author":15,"read_time":74,"published_at":75,"public_read_count":48},"ap-politics-dsc-row-tdp-aggressive-why-bjp-janasena-silent","AP Politics: డీఎస్సీపై టీడీపీ దూకుడు.. మరి బీజేపీ, జనసేన ఎందుకు సైలెంట్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe0b41b8b-d863-4fb2-ad4c-47512e0ab8a6.webp","8 నిమిషాల పఠనం","2026-09-09T10:30:36+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":45,"read_time":27,"published_at":81,"public_read_count":48},"school-at-risk-of-closure-teachers-letter-written-in-blood","మూతపడే ప్రమాదంలో పాఠశాల.. రక్తంతో ఉపాధ్యాయుడి లేఖ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04e60917-77fa-43c5-9649-b7c8ee749ed0.jpg","2026-09-09T09:57:29+00:00",{"slug":83,"title":84,"category":85,"image":86,"author":68,"read_time":27,"published_at":87,"public_read_count":48},"prabhas-vs-naga-chaithanya","Prabhas Vs Naga Chaithanya: ఫౌజీ కి పోటీగా వృష కర్మ..ఒకే డేట్ లాక్ చేస్తున్నారా?","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09fd9924-6d8c-4234-8e98-43a6e04e289b.webp","2026-09-09T07:32:26+00:00",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":45,"read_time":27,"published_at":93,"public_read_count":48},"immigration-in-just-15-seconds-an-innovative-initiative-at-dubai-airport","కేవలం 15 సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో వినూత్న ప్రయోగం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff38f2a6b-c22c-4191-bd28-110f0ba28407.jpg","2026-09-09T07:14:12+00:00",{"slug":95,"title":96,"category":16,"image":97,"author":98,"read_time":27,"published_at":99,"public_read_count":100},"kcrs-call-to-the-youth-advice-not-to-forget-that-task","KCR :  యువతకు కేసీఆర్ పిలుపు.. ఆ పని మరువద్దంటూ సూచన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6d3b649-96d3-4415-8321-a22443485640.jpg","Kumar","2026-09-09T06:58:26+00:00",310,{"slug":102,"title":103,"category":16,"image":104,"author":45,"read_time":27,"published_at":105,"public_read_count":106},"where-is-the-response-to-the-attacks-on-women-mlas-sabitamma-and-sunitamma-lash-out","మహిళా ఎమ్మెల్యేలపై దాడికి స్పందన ఏది?.. సబితమ్మ, సునీతమ్మ ఫైర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc9713e27-6e0e-4d07-9177-4b84f42e6ca7.jpg","2026-09-09T06:56:42+00:00",157,[108,113,116,118,120,122],{"title":109,"sponsor":110,"image":111,"url":112},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":114,"sponsor":115,"image":111,"url":112},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":117,"sponsor":115,"image":111,"url":112},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":119,"sponsor":115,"image":111,"url":112},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":121,"sponsor":115,"image":111,"url":112},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":123,"sponsor":115,"image":111,"url":112},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]