[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-telangana-high-court-key-verdict-on-the-shaadi-mubarak-and-kalyana-lakshmi-schemes":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":93},4767,1547,"telangana-telangana-high-court-key-verdict-on-the-shaadi-mubarak-and-kalyana-lakshmi-schemes","Telangana: షాదీ ముబారక్-కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!..","తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ప్రతిష్ఠాత్మక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై నెలకొన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f276782-8499-439a-b5ac-bfee0f507aa2.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f276782-8499-439a-b5ac-bfee0f507aa2.webp","Venu","telangana","routine",[16,19,20,21,22,23],"Hyderabad","high-court","shaadi-mubarak","kalyana-lakshmi","schemes","3 నిమిషాల పఠనం","2026-09-01T10:45:12+00:00","2026-09-01T10:52:39+00:00",106,"\u003Cp>తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ప్రతిష్ఠాత్మక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై నెలకొన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పథకాలపై గతంలో సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు సీజే ధర్మాసనం పూర్తిగా రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు 2014 నుంచి అమలవుతున్న ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 8 జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది అయిన విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన కోర్టు.. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో, పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.\u003C\u002Fp>\u003Cp>కాగా ప్రస్తుతం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. పేద కుటుంబాలకు ఈ పథకాలు ఆర్థిక చేయూతనివ్వడమే కాకుండా, బాల్య వివాహాలను అరికట్టడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నాయని కోర్టుకు వివరించారు. అంతేకాకుండా, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై విచారణ జరిపే పరిధి సింగిల్ జడ్జికి ఉండదని, పిటిషనర్ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>అడ్వొకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన సీజే ధర్మాసనం, సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. దీంతో అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ ప్రక్రియను పునరుద్ధరించేందుకు మార్గం సుగమమైంది. పథకం నిధుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఇది ఊరటగా మారింది. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు మార్గం సుగమం అయ్యింది..  \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"High-Court-on-HCA-president-invalid-appointment-660x371.webp",[],{"title":34,"description":35},"షాదీ ముబారక్-కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీ","తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ప్రతిష్ఠాత్మక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై నెలకొన్న న్యాయపరమైన అడ్",[37,44,50,55,63,68,74,80,87],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":15,"read_time":41,"published_at":42,"public_read_count":43},"telangana-minister-ponnam-prabhakar-issues-key-directives-regarding-the-kalyana-lakshmi-and-shaadi-mubarak-schemes","Telangana: కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd3d52da2-1b5b-469d-b5e8-82f3afa7dbe2.jpg","4 నిమిషాల పఠనం","2026-09-01T11:22:50+00:00",55,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":48,"read_time":41,"published_at":49,"public_read_count":43},"big-relief-for-hydraa-commissioner-ranganath-in-telangana-high-court","Hydraa: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd126c58b-b0cd-4bd8-b340-e3fec515c1d0.jpg","NK","2026-09-01T11:28:32+00:00",{"slug":51,"title":52,"category":16,"image":53,"author":15,"read_time":41,"published_at":54,"public_read_count":43},"kothagudem-news-key-development-at-kothagudem-airport","Kothagudem: కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ లో కీలక పరిణామం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffb1de8f2-c736-40e2-80a1-878401eb4840.webp","2026-09-01T12:02:14+00:00",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":41,"published_at":61,"public_read_count":62},"kayadu-lohar-3-movies","Kayadu Lohar: మూడు సినిమాలతో అలరించబోతున్న గ్లామర్ బ్యూటీ!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F909362b5-74f0-47d5-86bb-18b35df57dc7.jpg","Anshu","2026-09-01T12:25:26+00:00",2,{"slug":64,"title":65,"category":58,"image":66,"author":60,"read_time":41,"published_at":67,"public_read_count":43},"mysaa-rashmika-mandanna","MYSAA: రష్మిక మందన్న మూవీ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21ade9a2-1331-4d59-a581-4815b30304ec.jpg","2026-09-01T10:36:43+00:00",{"slug":69,"title":70,"category":16,"image":71,"author":48,"read_time":72,"published_at":73,"public_read_count":43},"brs-mla-vemula-prashanth-reddy-fires-back-at-kavitha","Vemula Prashanth Reddy: కవిత నిర్వాకంతో కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు- వేముల ప్రశాంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd2b9bc4b-4aa1-447c-9a2a-4f9e7d4200d7.jpg","7 నిమిషాల పఠనం","2026-09-01T10:15:35+00:00",{"slug":75,"title":76,"category":77,"image":78,"author":15,"read_time":41,"published_at":79,"public_read_count":43},"hyderabad-art-director-anand-sai-son-whose-actions-led-to-a-person-death-has-been-arrested-by-the-police","Hyderabad: ఒకరి మృతికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9bd0e949-d474-47cd-bc3c-2e54eb042b7c.webp","2026-09-01T10:10:47+00:00",{"slug":81,"title":82,"category":16,"image":83,"author":84,"read_time":41,"published_at":85,"public_read_count":86},"revanth-reddy-leads-a-life-worse-than-that-of-a-pig-former-minister-jagadish-reddy","BRS : రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8e062a7-69aa-4e83-b9eb-06143ddf7651.jpg","Kumar","2026-09-01T09:20:31+00:00",157,{"slug":88,"title":89,"category":90,"image":91,"author":84,"read_time":41,"published_at":92,"public_read_count":86},"congress-will-meet-the-same-fate-as-kcr-bandi-sanjay","BJP : కేసీఆర్ గతే కాంగ్రెస్‌కు పడుతుంది : బండి సంజయ్","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F745f9b7b-8118-49b9-af3c-25b30423cd1a.jpg","2026-09-01T08:36:22+00:00",[94,99,102,104,106,108],{"title":95,"sponsor":96,"image":97,"url":98},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":100,"sponsor":101,"image":97,"url":98},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":103,"sponsor":101,"image":97,"url":98},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":105,"sponsor":101,"image":97,"url":98},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":107,"sponsor":101,"image":97,"url":98},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":109,"sponsor":101,"image":97,"url":98},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]