[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-sir-notices-issued-to-ponnam-prabhakar":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":94},4381,1358,"telangana-sir-notices-issued-to-ponnam-prabhakar","Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..","SIR ప్రక్రియలో సాధారణ ఓటరైనా, ప్రజాప్రతినిధైనా ఒకే నిబంధనలు వర్తిస్తాయని ఈ సంఘటన నిరూపించింది.. ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను గుర్తించడం, వాటిని ఆధారాలతో సరిచేయడం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం.. అందుకే ఓటర్ల జాబితా కచ్చితంగా ఉండేలా చూడటమే SIR ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffa323d54-47cf-4578-a8f3-9c3dc2f28a24.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffa323d54-47cf-4578-a8f3-9c3dc2f28a24.jpg","Venu","telangana","routine",[16,19,20,21,22],"Hyderabad","SIR notices issued","minister","ponnam-prabhakar","3 నిమిషాల పఠనం","2026-08-28T15:21:07+00:00","2026-08-28T15:22:08+00:00",55,"\u003Cp>తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ.. (SIR) ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారి నోటీసులు జారీ చేశారు. మంత్రి ఓటరు గుర్తింపు కార్డులో ఆయన తండ్రి పేరుకు సంబంధించిన వివరాలు తప్పుగా నమోదైనట్లు SIRలో చేపట్టిన వివరాల పరిశీలనలో గుర్తించారు. ఓటర్ల జాబితాలో నమోదైన వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను సరిచూసే ప్రక్రియలో భాగంగా ఈ తప్పిదం వెలుగులోకి వచ్చింది.\u003C\u002Fp>\u003Cp>దీంతో నిబంధనల ప్రకారం బీఎల్‌వో.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అధికారికంగా నోటీసులు ఇచ్చి, తండ్రి పేరు సవరణకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు.. కాగా ఈ నోటీసుపై మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. తన తండ్రి పేరును సరిచేయడానికి సరైన ఆధార పత్రాలను అధికారులకు అందజేశారు. మంత్రి సమర్పించిన పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులో అవసరమైన సవరణలు చేపట్టనున్నారు.\u003C\u002Fp>\u003Cp>ఇక  SIR ప్రక్రియలో సాధారణ ఓటరైనా, ప్రజాప్రతినిధైనా ఒకే నిబంధనలు వర్తిస్తాయని ఈ సంఘటన నిరూపించింది.. ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను గుర్తించడం, వాటిని ఆధారాలతో సరిచేయడం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం.. అందుకే ఓటర్ల జాబితా కచ్చితంగా ఉండేలా చూడటమే SIR ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ఓటరుకు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నా.. పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వివరాల్లో పొరపాట్లు ఉన్నా వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేయడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు జారీ చేసే నోటీసులకు ఓటర్లు స్పందించడం, సరైన ఆధారాలను సమర్పించడం ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"images (1).jpg",[],{"title":33,"description":34},"పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..","SIR ప్రక్రియలో సాధారణ ఓటరైనా, ప్రజాప్రతినిధైనా ఒకే నిబంధనలు వర్తిస్తాయని ఈ సంఘటన నిరూపించింది.. ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను గుర్తించడం, వాటిని ఆధారాలతో సరిచేయ",[36,45,53,59,64,70,76,80,86,90],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"deepika-padukone-spirit-issue","Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd568e25-4e02-4daa-a42d-26574fbd933c.webp","Anshu","4 నిమిషాల పఠనం","28 నిమిషాలు క్రితం",1,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":23,"published_at":51,"public_read_count":52},"all-time-reord-price-for-raidurg-lands","Raidurg Lands: ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరా రూ.269 కోట్లు.. రాయదుర్గం భూములకు బంపర్ రేటు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb57fd29a-36b0-42ff-b04d-5b5c5620eb23.jpg","NK","34 నిమిషాలు క్రితం",4,{"slug":54,"title":55,"category":48,"image":56,"author":50,"read_time":57,"published_at":58,"public_read_count":52},"dgp-cv-anand-key-orders-for-police-officials-in-half-yearly-crime-review-meeting","DGP CV Anand: వ్యవస్థీకృత నేరాలపై కఠిన వైఖరి అవలంబించాలి, ప్రాథమిక పోలీసింగ్ పద్ధతులను పాటించాలి-డీజీపీ సీవీ ఆనంద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40a6230b-dfd6-4ba3-98d8-834e237abb60.jpg","9 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":60,"title":61,"category":39,"image":62,"author":41,"read_time":42,"published_at":58,"public_read_count":63},"ravi-teja-vivek-athreya","Ravi Teja: హర్రర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..ఇదంతా ఇరుముడి ఎఫెక్టే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4afc299b-d766-4148-a7be-d3202881cec9.jpg",106,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":50,"read_time":23,"published_at":69,"public_read_count":26},"ysrcp-leader-ambati-rambabu-admits-in-hospital","Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0949fe63-41ba-4907-a6ae-699521eba6bd.jpg","2 గంటలు క్రితం",{"slug":71,"title":72,"category":39,"image":73,"author":41,"read_time":42,"published_at":74,"public_read_count":75},"toxic-geethu-mohan-das-yash","Toxic: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","3 గంటలు క్రితం",208,{"slug":77,"title":78,"category":67,"image":79,"author":50,"read_time":23,"published_at":74,"public_read_count":26},"local-body-elections-cm-chandrababu-slams-ys-jagan","Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డునేందుకు కుట్రలు-సీఎం చంద్రబాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg",{"slug":81,"title":82,"category":67,"image":83,"author":15,"read_time":84,"published_at":85,"public_read_count":63},"andhra-pradesh-political-news-local-body-elections-become-a-headache-for-jagan","Andhra Pradesh: జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb630a086-87a4-425f-b02c-8e463d14f64d.jpg","5 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",{"slug":87,"title":88,"category":39,"image":89,"author":41,"read_time":42,"published_at":85,"public_read_count":26},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భరించాల్సింది వాళ్ళిద్దరే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg",{"slug":91,"title":92,"category":48,"image":93,"author":50,"read_time":84,"published_at":85,"public_read_count":26},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg",[95,100,103,105,107,109],{"title":96,"sponsor":97,"image":98,"url":99},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":101,"sponsor":102,"image":98,"url":99},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":104,"sponsor":102,"image":98,"url":99},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":106,"sponsor":102,"image":98,"url":99},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":108,"sponsor":102,"image":98,"url":99},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":110,"sponsor":102,"image":98,"url":99},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]