[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-sir-claims-objections-deadline-extended-october-7":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},5370,1840,"telangana-sir-claims-objections-deadline-extended-october-7","TG:తెలంగాణలో సర్ గడువు పొడిగింపు","TG:తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్ 16తో ముగియాల్సిన గడువును ఇప్పుడు అక్టోబర్ 7 వరకు పొడిగించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44887391-e9e0-4a4b-bd7e-b9ac8e5c639b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44887391-e9e0-4a4b-bd7e-b9ac8e5c639b.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23],"Telangana","Telangana News","Election Commission of India","ECI","SIR","3 నిమిషాల పఠనం","2026-09-07T14:04:05+00:00","2026-09-07T14:15:21+00:00",106,"\u003Cp>TG:తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్ 16తో ముగియాల్సిన గడువును ఇప్పుడు అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, వివరాల్లో మార్పులు లేదా ఇతర అంశాలపై అభ్యంతరాలు ఉంటే ఈ గడువులోగా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ప్రజలకు మరింత సమయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.\u003C\u002Fp>\u003Cp>అక్టోబర్ 7 వరకు అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను అధికారులు పరిశీలించనున్నారు. అప్లికేషన్ వెరిఫికేషన్‌తో పాటు అవసరమైన సవరణలు, పరిష్కార ప్రక్రియను నవంబర్ 5లోగా పూర్తి చేయాలని ECI నిర్ణయించింది. ఈ దశలో ఓటర్ల వివరాలను పరిశీలించి అర్హతకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం పూర్తైన అనంతరం తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రచురించనున్నారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న SIR ప్రక్రియకు తుది రూపు రానుంది.\u003C\u002Fp>\u003Cp>ఈ నేపథ్యంలో అర్హత కలిగిన ఓటర్లు గడువు ముగిసేలోపు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైన మార్పులు లేదా అభ్యంతరాలను నిర్ణీత సమయంలోగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. గడువు పొడిగింపును అర్హులైన ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-09-07 at 7.11.33 PM.jpeg",[],{"title":34,"description":35},"తెలంగాణలో సర్ గడువు పొడిగింపు","తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును పొడ",[37,44,52,57,64,72,77,83,89,94],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":24,"published_at":42,"public_read_count":43},"police-attack-on-brs-women-mlas-telangana-high-court-key-orders-for-dgp","బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి.. హైకోర్టు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41b86d03-0043-4898-b479-128c2d549c15.jpg","NK","2026-09-07T14:42:50+00:00",55,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":43},"ranabaali-teaser","#RanabaaliTeaser: రణబాలి టీజర్‌తో ఆ విషయం క్లారిటీ రానుందా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F63ed8374-b16e-4a59-9055-5282b4ec3f84.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-07T14:45:55+00:00",{"slug":53,"title":54,"category":47,"image":55,"author":49,"read_time":50,"published_at":56,"public_read_count":43},"nani-srikanth-odela-x","Nani-Srikanth Odela: ప్యారడైజ్ పోస్ట్ పోన్..(X)లో క్లారిటీ ఇచ్చిన మేకర్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2eaa898f-30a1-44fa-98d0-1f2fc22992f7.webp","2026-09-07T14:57:00+00:00",{"slug":58,"title":59,"category":60,"image":61,"author":15,"read_time":62,"published_at":63,"public_read_count":27},"ap-mega-dsc-sports-quota-posts-shap-md-barani-clarity","AP: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు సరైనవే : శాప్‌ ఎండీ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f1acc56-01b5-445b-8f5b-cefd234ad6f7.webp","5 నిమిషాల పఠనం","2026-09-07T15:08:30+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":69,"read_time":70,"published_at":71,"public_read_count":43},"delhi-hostels-deadly-hostels","7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3e401da-853b-45c0-8f06-f2bb9a8e02ba.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-07T15:14:33+00:00",{"slug":73,"title":74,"category":47,"image":75,"author":49,"read_time":50,"published_at":76,"public_read_count":43},"ssrajamouli-350","SS.Rajamouli: వారణాసి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 350 కోట్ల బిజినెస్..అంత జరుగుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc054fc37-4f0f-4b8b-b600-ece502053d5e.webp","2026-09-07T14:00:52+00:00",{"slug":78,"title":79,"category":16,"image":80,"author":41,"read_time":24,"published_at":81,"public_read_count":82},"bjlp-leader-alleti-maheshwar-reddy-slams-brs-and-cm-revanth-reddy","22ఏ నెపాన్ని అధికారులపైకి నెడతామంటే ఊరుకునేది లేదు-ఏలేటి మహేశ్వర్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbac483a5-1767-427f-85e6-7e0c4a4d67a3.jpg","2026-09-07T13:59:44+00:00",4,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":87,"read_time":24,"published_at":88,"public_read_count":27},"telangana-green-signal-for-auto-drivers-welfare-government-takes-a-key-decision","Telangana: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F183cab05-252b-42fe-a143-d443fd4a3158.webp","Venu","2026-09-07T13:52:03+00:00",{"slug":90,"title":91,"category":47,"image":92,"author":49,"read_time":50,"published_at":93,"public_read_count":43},"naga-chaitanya-vrusha-karma","Naga Chaitanya: \"వృష కర్మ\"..ఈ ఏడాది మర్చిపోవాల్సిందేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F880f8184-ed12-415c-bf3a-4a1e0666be6d.jpg","2026-09-07T13:32:42+00:00",{"slug":95,"title":96,"category":16,"image":97,"author":41,"read_time":98,"published_at":99,"public_read_count":82},"cm-revanth-reddy-demand-for-action-on-brs-mlc-tata-madhu","Cm Revanth: తాతా మధు సభ్యత్వం బర్తరఫ్ చేయాలి- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09a6e888-d8e3-4ff5-a249-915464ae9328.jpg","6 నిమిషాల పఠనం","2026-09-07T13:30:49+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]