[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-political-temperature-rises-in-the-assembly-brs-mlc-makes-inappropriate-remarks-against-the-speaker":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},5333,1820,"telangana-political-temperature-rises-in-the-assembly-brs-mlc-makes-inappropriate-remarks-against-the-speaker","Telangana: అసెంబ్లీలో హిట్ ఎక్కిన రాజకీయం.. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!..","అసెంబ్లీ స్పీకర్ ను ధూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F301b8fb6-afd7-43bc-8b87-942f15011543.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F301b8fb6-afd7-43bc-8b87-942f15011543.jpg","Venu","telangana","routine",[16,19,20,21,22,23],"council","chairman","gutta-sukhender-reddy","brs","mlc tata-madhu","4 నిమిషాల పఠనం","2026-09-07T09:26:00+00:00","2026-09-07T09:26:44+00:00",106,"\u003Cp>తెలంగాణ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ తరువాత ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే బీఆర్ఎస్ నేతల నిరసనలు వివాదాస్పదంగా మారాయి. గులాబీ నేతలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఆ ఎమ్మెల్సీ పై వేటు వేయాలంటూ మంత్రులు ఫిర్యాదు చేసారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.. ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది. \u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలో  శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తాతా మధుపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సభ నుంచి ఆయనను బహిష్కరించే యోచనలో మండలి చైర్మన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.. మరోవైపు మధు వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను స్పీకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. \u003C\u002Fp>\u003Cp>అదేవిధంగా మధు పైన చర్యలు తీసుకోవాలని పలువురు మంత్రులు డిమాండ్ చేసారు. స్పీకర్ సభకు అధిపతి అని.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్దతి కాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏమీ అనకపోయినా తనను, సంపత్‌ను సస్పెండ్ చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. స్పీకర్‌పై అనుచితంగా మాట్లాడితే క్షమించకూడదని సూచించారు.. \u003C\u002Fp>\u003Cp>మరోవైపు అసెంబ్లీ స్పీకర్ ను ధూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తాత మధును ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తక్షణం బహిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే తాత మధుపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లు రవి సైతం డిమాండ్ చేశారు. \u003C\u002Fp>\u003Cp>అయితే, తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తాతా మధు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు మండలి ఛైర్మన్ నిర్ణయం పైన పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఇక తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర నిరసనలు, గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Tatamashu.jpg",[],{"title":34,"description":35},"అసెంబ్లీలో హిట్ ఎక్కిన రాజకీయం.. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు","అసెంబ్లీ స్పీకర్ ను ధూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమ",[37,45,53,59,65,71,77,83,89,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"massive-job-scam-popular-youtuber-nandana-arrested-at-the-airport","ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F888a6e38-d3e2-418a-90be-8d265c58f1f1.jpg","Mamatha puppala","2026-09-07T09:45:56+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":27},"nhai-clean-toilet-picture-challenge-rs-1000-fastag-reward","NHAI: కారులో హైవేపై వెళ్తున్నారా..? ఫొటో తీసి పంపితే చాలు.. రూ.1000 రివార్డ్!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F427e2b7a-0c54-4f60-ad9d-bd853c9eb300.webp","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-07T10:18:53+00:00",{"slug":54,"title":55,"category":48,"image":56,"author":42,"read_time":57,"published_at":58,"public_read_count":27},"private-participation-is-crucial-for-indias-space-sector-isro-chairman","భారత అంతరిక్ష రంగానికి ప్రైవేట్ భాగస్వామ్యం ముఖ్యం: ఇస్రో ఛైర్మన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66f97f9d-7be3-4bb8-9b61-79a409619035.jpg","5 నిమిషాల పఠనం","2026-09-07T10:30:33+00:00",{"slug":60,"title":61,"category":16,"image":62,"author":63,"read_time":57,"published_at":64,"public_read_count":44},"cm-revanth-reddy-demand-for-kcr-apology","పక్కా ప్లాన్ ప్రకారమే.. కేసీఆర్ ఉసిగొల్పారు - సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F398dd56b-1e93-4c48-8247-4c7e70ff7817.jpg","NK","2026-09-07T10:56:04+00:00",{"slug":66,"title":67,"category":48,"image":68,"author":50,"read_time":24,"published_at":69,"public_read_count":70},"cm-vijay-alleges-dmk-collected-bribes-like-emis-in-tamil-nadu-assembly","CM Vijay: లంచాలను ఈఎంఐల్లాగా తీసుకున్నారు : సీఎం విజయ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a27c48c-a23e-4131-a86f-10a1ce497c10.jpg","2026-09-07T11:17:20+00:00",157,{"slug":72,"title":73,"category":48,"image":74,"author":42,"read_time":24,"published_at":75,"public_read_count":76},"womens-role-in-nation-building-is-crucial-lok-sabha-speaker","దేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం: లోక్‌సభ స్పీకర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F160336da-d2e3-4135-bed3-fca7b15ead2c.webp","2026-09-07T09:18:06+00:00",208,{"slug":78,"title":79,"category":16,"image":80,"author":81,"read_time":24,"published_at":82,"public_read_count":70},"conspiracy-to-delete-one-crore-votes-under-the-guise-of-sir-cm-revanth-reddy","Congress : ఎస్ఐఆర్ మాటున కోటి ఓట్లు తొలగించే కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcfad122a-a61d-40fc-b4cf-014deafa3216.jpg","Kumar","2026-09-07T09:10:23+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":50,"read_time":87,"published_at":88,"public_read_count":76},"kcr-fails-as-opposition-leader-absence-from-telangana-assembly-sparks-debate","TG: ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిలయ్యారా..? అసెంబ్లీకి రాకపోవడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3aae5dad-50d8-4f35-ad4f-01081f2b3de3.webp","7 నిమిషాల పఠనం","2026-09-07T09:01:28+00:00",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":42,"read_time":57,"published_at":94,"public_read_count":70},"vijayasai-reddys-sensational-decision-key-details-revealed-regarding-the-partys-formation","విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. పార్టీ స్థాపనపై కీలక విషయాలు వెల్లడి!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4991a2d-5714-4daf-8f4f-807a74eed09a.jpg","2026-09-07T08:56:50+00:00",{"slug":96,"title":97,"category":16,"image":98,"author":15,"read_time":87,"published_at":99,"public_read_count":27},"kcr-does-the-great-scholar-who-has-read-80000-books-not-know-this","KCR: 80 వేల పుస్తకాలు చదివిన మహా జ్ఞానికి ఈ విషయం తెలియదా!?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc778b939-8a05-43c5-b0f6-cc2c811a70c6.webp","2026-09-07T08:50:09+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]