[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-police-jobs-7437-posts-application-deadline-extended":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":98},5478,1894,"telangana-police-jobs-7437-posts-application-deadline-extended","TG: అలర్ట్‌.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు","TG : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్‌ 9తో ముగియాల్సిన అప్లికేషన్‌ ప్రక్రియను మరో వారం రోజుల పాటు కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4689fab0-1e2c-4945-b394-a541dfe2ae06.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4689fab0-1e2c-4945-b394-a541dfe2ae06.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23,24],"Telangana Police Jobs","TSLPRB","Police Recruitment","Telangana Government Jobs","Police Constable Jobs","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T10:59:50+00:00","2026-09-08T11:01:49+00:00",55,"\u003Cp>TG : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్‌ 9తో ముగియాల్సిన అప్లికేషన్‌ ప్రక్రియను మరో వారం రోజుల పాటు కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు సెప్టెంబర్‌ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) మంగళవారం వెల్లడించింది.\u003C\u002Fp>\u003Cp>7,437 పోస్టులకు నోటిఫికేషన్\u003C\u002Fp>\u003Cp>పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ జులై 29న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలు విభాగాల్లో మొత్తం 7,437 ఖాళీలు ఉన్నాయి. వాటిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ సివిల్‌ 3,697  పోస్టులు ఉండగా, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఏఆర్‌ 1,052 , పోలీస్‌ కానిస్టేబుల్‌ (SAR CPL Men) 24 , స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ 1,380 , ఫైర్‌ ఫైటర్‌  751, జైలు వార్డర్‌ – 208  పోస్టులు ఉన్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఇప్పటికే 3.38 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్‌\u003C\u002Fp>\u003Cp>అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో రెస్పార్స్ రావడంతో తాజాగా అప్లికేషన్‌ గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 3,38,336 మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 2,88,530 మంది ఫీ చెల్లించి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించింది. అలాగే అభ్యర్థుల ఆధార్‌ వెరిఫికేషన్‌ కూడా 95 శాతానికి పైగా పూర్తయినట్లు నియామక మండలి తెలిపింది.\u003C\u002Fp>\u003Cp>లా మినిట్‌లో నో అప్లై.. \u003C\u002Fp>\u003Cp>దరఖాస్తు చేసుకునేందుకు ఎక్స్‌ట్రా టైం ఇచ్చిన సందర్భంగా .. చివరి రోజు వరకు వేచి చూసి లాస్ట్ మినిట్‌లో అప్లై చేసుకోవాలని చూడొద్దని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అభ్యర్థులకు ప్రత్యేకంగా సూచించింది. చివరి నిమిషంలో అప్లికేషన్‌ చేసుకునే క్రమంలో టెక్నికల్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అందుకని అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 16 సాయంత్రం 5 గంటలలోపు తమ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"telangana-police-hero-1280.jpg",[],{"title":11,"description":35},"TG : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును",[37,45,50,58,64,69,74,81,86,92],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"mla-kunamneni-sambasiva-rao-demand-for-action-on-brs-mlc-tata-madhu","క్షమాపణ చెప్పించి ఉంటే కేసీఆర్ హుందాతనం పెరిగేది- కూనంనేబి సాంబశివరావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c26ad6c-4032-4f95-93af-fcdd72e4c185.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-08T10:59:59+00:00",4,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":41,"read_time":25,"published_at":49,"public_read_count":44},"harish-rao-demand-for-presidents-rule-in-telangana","Harish Rao: తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- హరీశ్ రావు సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feaf6f684-53b5-4929-b81b-918781175dfc.jpg","2026-09-08T11:22:46+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":15,"read_time":55,"published_at":56,"public_read_count":57},"tollywood-vs-kollywood-tamil-heroes-telugu-market-tamilnadu-telugu-movies","Tollywood vs Kollywood : తెలుగులో తమిళ హీరోల హవా.. అక్కడ మన మూవీలకు తిప్పలు","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f52867b-86cf-4967-993d-8c02828b19ec.jpg","8 నిమిషాల పఠనం","2026-09-08T11:59:39+00:00",106,{"slug":59,"title":60,"category":53,"image":61,"author":62,"read_time":25,"published_at":63,"public_read_count":57},"vaishnavi-chaitanya","Vaishnavi Chaitanya: ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్‌లో బోల్డ్ సీన్స్..అందరూ చూడొచ్చా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7df765e-90fa-47ec-a140-097cb28247f6.jpg","Anshu","2026-09-08T12:11:24+00:00",{"slug":65,"title":66,"category":16,"image":67,"author":41,"read_time":25,"published_at":68,"public_read_count":44},"brs-mlcs-tata-madhu-and-naveen-kumar-reddy-suspended-from-council","Suspension: తాతా మధు, నవీన్‌పై సస్పెన్షన్ వేటు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68288b3c-ded3-4eda-bada-d25945f844f8.jpg","2026-09-08T12:45:54+00:00",{"slug":70,"title":71,"category":53,"image":72,"author":62,"read_time":25,"published_at":73,"public_read_count":28},"ntr-neel-rfc","NTR-NEEL: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో \"డ్రాగన్\" ఎంట్రీ..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce50a288-4a96-4bf1-b3f9-70eccf724eda.webp","2026-09-08T10:37:49+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":78,"read_time":25,"published_at":79,"public_read_count":80},"instead-of-apologizing-they-are-sidetracking-the-issue-speaker-prasad-kumar","క్షమాపణ చెప్తారనుకుంటే పక్కదోవ పట్టిస్తున్నారు: స్పీకర్  ప్రసాద్‌ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d9201c-ffc4-4f94-af64-3c8d2294d21d.jpg","Mamatha puppala","2026-09-08T09:56:12+00:00",208,{"slug":82,"title":83,"category":16,"image":84,"author":15,"read_time":25,"published_at":85,"public_read_count":28},"tg-eravalli-tension-congress-workers-protest-kcr-farmhouse","TG : ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు కాంగ్రెస్‌ శ్రేణుల దూకుడు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F22efb5cb-2dbf-4092-b943-cd368a014f9b.webp","2026-09-08T09:54:52+00:00",{"slug":87,"title":88,"category":16,"image":89,"author":78,"read_time":25,"published_at":90,"public_read_count":91},"are-these-the-last-five-years-to-make-money-debate-over-elon-musks-comments","డబ్బు సంపాదించడానికి ఈ ఐదేళ్లే ఆఖరి అవకాశమా..? ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5d43d355-93e2-4646-8c8c-96fae9a798bd.jpg","2026-09-08T09:22:34+00:00",259,{"slug":93,"title":94,"category":16,"image":95,"author":15,"read_time":42,"published_at":96,"public_read_count":97},"assembly-debate-legislatures-for-public-voice-or-political-battlefield","Assembly Debate: చట్టసభలు.. ప్రజల గొంతుకల కోసమా? రాజకీయ పార్టీల రణరంగం కోసమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f82afdd-90cf-450a-975b-34d213192822.webp","2026-09-08T09:09:55+00:00",157,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]