[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-news-rains-have-intensified-in-telangana-projects-are-filled-with-water":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":33,"sponsored_content":96},1611,"telangana-news-rains-have-intensified-in-telangana-projects-are-filled-with-water","Telangana: తెలంగాణలో జోరందుకున్న వానలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు!","మొన్నటి వరకూ ఎప్పుడు వర్షం పడుతుందా... పంటలు ఎలా కాపాడుకోవాలా... అని దిగులు చెందిన రైతు గుండెల్లో ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జనం చేసిన పూజలు ఫలించాయా?.. కప్పల పెళ్లి తంతుకు వరుణుడు కరుణించాడా? ఏదైతేనేమి.. ఇప్పుడు జోరందుకున్న వానలతో రాష్ట్రం జలసిరులతో అలరారుతోంది..","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1fb4b8b6-03e8-4de0-ab13-fbcd1e6c7add.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1fb4b8b6-03e8-4de0-ab13-fbcd1e6c7add.jpg","Venu","telangana",[17,18,19,20,21],"Telangana","Rains","projects filled","water","Farmers","4 నిమిషాల పఠనం","2026-07-30T11:56:46+00:00",208,"\u003Cp>గత వారం రోజుల క్రితం వరకు ఆకాశం వైపు ఆశగా చూసిన కళ్లే ఇప్పుడు వరుణుడి కరుణ చూసి ఆనందంతో మెరుస్తున్నాయి.. మొన్నటి వరకూ ఎప్పుడు వర్షం పడుతుందా... పంటలు ఎలా కాపాడుకోవాలా... అని దిగులు చెందిన రైతు గుండెల్లో ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జనం చేసిన పూజలు ఫలించాయా?.. కప్పల పెళ్లి తంతుకు వరుణుడు కరుణించాడా? ఏదైతేనేమి.. ఇప్పుడు జోరందుకున్న వానలతో రాష్ట్రం జలసిరులతో అలరారుతోంది.. \u003C\u002Fp>\u003Cp>వర్షాకాలం వచ్చి రోజులు గడిచినా ఫర్వాలేదు కానీ ఆలస్యంగా వచ్చిన ఈ వానలు తెలంగాణకు ఊపిరిలా మారాయి. గత మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, ఉపనదులు పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. \u003C\u002Fp>\u003Cp>ఆ ప్రవాహంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు మళ్లీ జలకళను సంతరించుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 12 వేల 900 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 17.103 టీఎంసీలకు చేరగా, కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో దాదాపు 10 వేల క్యూసెక్కులకు చేరింది. \u003C\u002Fp>\u003Cp>కడెం ప్రాజెక్టుకు అయితే భారీ వరద పోటెత్తింది. గురువారం ఉదయం 11 గంటలకు ఏకంగా 77 వేల 442 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకావడంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మొత్తం 85 గేట్లను ఎత్తి ఉంచారు. \u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం లక్షా వెయ్యి 530 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అంతే స్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. అదేవిధంగా ఎండిపోయిన చెరువులు నిండుతున్నాయి.. వెలవెలబోయిన జలాశయాలు కళకళలాడుతున్నాయి.. ఆందోళనలో ఉన్న రైతు ముఖంలో చిరునవ్వు తిరిగి కనిపిస్తోంది. ఆలస్యంగా వచ్చినా.. ఈ వర్షాలు కేవలం నీటిని మాత్రమే కాదు.. రైతుకు ధైర్యాన్ని, పైరుకు ప్రాణాన్ని, తెలంగాణ నేలకు నూతన జీవాన్ని అందించాయి.\u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"a58b538f-41aa-415e-be42-b6da4bbe2c32.jpg",[],{"title":31,"description":32},"తెలంగాణలో జోరందుకున్న వానలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టుల","మొన్నటి వరకూ ఎప్పుడు వర్షం పడుతుందా... పంటలు ఎలా కాపాడుకోవాలా... అని దిగులు చెందిన రైతు గుండెల్లో ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జనం చేసిన పూజలు ఫలించాయా?",[34,42,49,54,62,67,73,78,84,91],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":39,"read_time":22,"published_at":40,"public_read_count":41},"puri-jagannadh-slum-dog","Puri Jagannadh: స్లమ్ డాగ్ సక్సెస్ కోసం పూరి లాంగ్ గ్యాప్..!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6a909b98-830c-427d-a745-f1414b2a9eef.jpg","Anshu","2026-07-30T12:25:18+00:00",157,{"slug":43,"title":44,"category":15,"image":45,"author":46,"read_time":22,"published_at":47,"public_read_count":48},"telangana-high-court-cancels-venkataramanas-appointment-as-nithm-director","Telangana High Court: NITHM డైరెక్టర్‌గా వెంకటరమణ నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4d7e720f-5d46-4a8a-9069-4c93b0351be7.jpg","NK","2026-07-30T12:25:35+00:00",259,{"slug":50,"title":51,"category":37,"image":52,"author":39,"read_time":22,"published_at":53,"public_read_count":41},"akhil-akkineni-100","Akhil Akkineni: రూ.100 కోట్ల క్లబ్‌లో లెనిన్..అఖిల్ కి ఇది చాలా గొప్ప","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F74b02e38-d2b4-4763-888d-92c9ba04b53e.jpg","2026-07-30T13:30:00+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":46,"read_time":59,"published_at":60,"public_read_count":61},"sdrf-jawan-saves-devotee-life-swept-away-in-ganga-river","Jawan Saves Life: నువ్వు దేవుడు సామీ.. ప్రాణాలకు తెగించి భక్తుడిని కాపాడిన జవాన్","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd5ebec23-d5c7-4865-9fa2-fc61aff52e60.jpg","3 నిమిషాల పఠనం","2026-07-30T13:56:03+00:00",106,{"slug":63,"title":64,"category":15,"image":65,"author":14,"read_time":22,"published_at":66,"public_read_count":24},"telangana-news-illegal-extortion-racket-at-the-telangana-border-viral-video","Telangana: తెలంగాణ బోర్డర్‌లో అక్రమ వసూళ్ల దందా?? వైరల్ వీడియో..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fb0d494f0-188d-4359-bb44-04efe2dc4247.jpg","2026-07-30T14:25:58+00:00",{"slug":68,"title":69,"category":15,"image":70,"author":14,"read_time":71,"published_at":72,"public_read_count":41},"karimnagar-leaders-must-answer-where-the-rs-20000-crore-in-smart-city-funds-were-spent","Karimnagar: రూ.20 వేల కోట్ల స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి అధ్యక్షా?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F91120ed1-d389-44cc-82e8-04b8b637792d.png","5 నిమిషాల పఠనం","2026-07-30T11:30:09+00:00",{"slug":74,"title":75,"category":15,"image":76,"author":46,"read_time":71,"published_at":77,"public_read_count":41},"telangana-housing-board-vice-chariman-gautham-clarity-on-indiramma-housing-scheme-rumours","Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేస్తే ఇతర పథకాలు బంద్? అసలు నిజం ఇదే..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff9e56118-d75f-408f-b366-43217f1fb334.jpg","2026-07-30T11:19:04+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":14,"read_time":22,"published_at":83,"public_read_count":61},"mallikarjun-kharge-makes-sensational-comments-about-pm-modi","Mallikarjun Kharge: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించి మోదీ తన కుర్చీని కాపాడుకున్నారు!!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8f794df3-8f4d-4206-b907-3b7a705bd3bf.webp","2026-07-30T10:52:58+00:00",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":39,"read_time":22,"published_at":89,"public_read_count":90},"trivikram-anil-ravipudi","Trivikram: గురూజీని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..కారణం ఆ దర్శకుడే!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F912c6ead-c42e-4733-baca-a3a8d652fdda.webp","2026-07-30T10:44:01+00:00",55,{"slug":92,"title":93,"category":37,"image":94,"author":39,"read_time":22,"published_at":95,"public_read_count":90},"anil-ravipudi-4","Anil Ravipudi: ఒకేసారి 4 సినిమాలు.. అనిల్ రావిపూడి లైన‌ప్‌ చూశారా.?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc51d2d42-8ab6-426f-8f85-03626bdef668.jpg","2026-07-30T10:23:47+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]