[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-news-ktr-lashes-out-over-the-arrest-of-brs-leaders-issues-a-major-challenge-to-the-congress":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":103},5399,1853,"telangana-news-ktr-lashes-out-over-the-arrest-of-brs-leaders-issues-a-major-challenge-to-the-congress","KTR: బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్‌కు బిగ్ ఛాలెంజ్!!..","తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ వార్ పీక్ కు చేరింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ.. అరెస్టుల అంశాన్ని రాజకీయ పోరాటంగా మలిచారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe8be61dc-2ba9-4279-b48c-dbf82a48ae96.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe8be61dc-2ba9-4279-b48c-dbf82a48ae96.jpg","Venu","telangana","routine",[19,20,21,22,23,24,25],"Telangana","politics","KTR","arrest","BRS leaders","challenge","Congress","4 నిమిషాల పఠనం","2026-09-08T03:08:23+00:00","2026-09-08T03:09:22+00:00",259,"\u003Cp>తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ వార్ పీక్ కు చేరింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ.. అరెస్టుల అంశాన్ని రాజకీయ పోరాటంగా మలిచారు. చట్టసభలకు వెళ్లే ప్రజాప్రతినిధులను అడ్డుకోవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా.. ఫేక్ కేసులు పెట్టి అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. \u003C\u002Fp>\u003Cp>కోర్టులు, చట్టాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో ఈ చర్యలతోనే అర్థమవుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై కూడా కేటీఆర్ విమర్శలు సంధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం, అక్రమంగా నిర్బంధించడం వంటి విషయాల్లో మాత్రం 1000 రోజుల్లో విజయం సాధించిందంటూ ఎద్దేవా చేశారు.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. \u003C\u002Fp>\u003Cp>ప్రభుత్వం చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఇక మహిళల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉంటే.. ఘటనకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని కోరారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రాచుకున్న నిప్పు.. అరెస్టుల వరకు వెళ్ళింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ హిట్ మరింత పెరిగింది. \u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"KTR-1.jpg",[],{"title":36,"description":37},"బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్‌కు బిగ్ ఛాల","తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ వార్ పీక్ కు చేరింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర",[39,47,55,61,66,72,78,85,90,97],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"manchu-manoj-dada","Manchu Manoj: బాలయ్య \"దాదా\" మూవీలో మంచు మనోజ్..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f4887ba-6d29-4dd1-b64d-e26b532b1269.webp","Anshu","2026-09-08T03:09:39+00:00",55,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":26,"published_at":53,"public_read_count":54},"soaring-prices-at-sweet-shops-a-kilo-of-doodh-peda-reaches-780","స్వీట్ షాపుల్లో ధరల సెగ.. రూ.780కి చేరిన కిలో ధూద్ పేడా!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5b44327-c5e9-4403-8e1e-913d9a558922.jpg","Mamatha puppala","2026-09-08T03:27:42+00:00",106,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":15,"read_time":26,"published_at":60,"public_read_count":46},"ap-good-news-for-tirumala-devotees-the-auspicious-time-for-the-inauguration-of-the-sv-museum-has-been-finalized","AP: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ముహూర్తం ఖరారు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd85160e9-407d-4186-9a4e-4c767023e85d.jpg","2026-09-08T03:27:45+00:00",{"slug":62,"title":63,"category":42,"image":64,"author":44,"read_time":26,"published_at":65,"public_read_count":46},"priyanka-mohan-og","Priyanka Mohan: పవన్ OG వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా..ఇందులో నిజమెంత!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F20e11b88-321d-41fd-88dd-0d780ebf741b.webp","2026-09-08T03:41:56+00:00",{"slug":67,"title":68,"category":16,"image":69,"author":70,"read_time":26,"published_at":71,"public_read_count":54},"high-tension-in-erravalli-case-registered-against-14-people-including-ktr-and-harish","BRS  : ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేటీఆర్, హరీశ్ సహా 14 మందిపై కేసు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b6b9676-ade0-4349-ae4c-05d6f4858bc5.jpg","Kumar","2026-09-08T04:04:16+00:00",{"slug":73,"title":74,"category":16,"image":75,"author":15,"read_time":76,"published_at":77,"public_read_count":46},"telangana-high-tension-in-telangana-brs-mlc-arrested","Telangana: తెలంగాణలో హైటెన్షన్..  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్!!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6aca0f32-1b64-4439-a8d1-1c6e351b7743.jpg","5 నిమిషాల పఠనం","2026-09-08T02:49:25+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":15,"read_time":83,"published_at":84,"public_read_count":46},"helath-are-you-dismissing-mouth-ulcers-be-careful-if-you-notice-these-symptoms","Helath: నోటి పూత అని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F406ef4aa-0107-418a-ac45-7a4fbff29261.jpg","6 నిమిషాల పఠనం","2026-09-08T02:32:10+00:00",{"slug":86,"title":87,"category":42,"image":88,"author":44,"read_time":26,"published_at":89,"public_read_count":54},"allu-arjun-300","Allu Arjun: ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ 300 కోట్లు..ఇది ప్రభాస్ కంటే ఎక్కువే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec96c409-547a-441a-a1fa-449829e15439.jpg","2026-09-08T01:58:29+00:00",{"slug":91,"title":92,"category":16,"image":93,"author":94,"read_time":95,"published_at":96,"public_read_count":54},"tg-bhadrachalam-mla-pa-kalyan-arrested-job-scam-rs-8-crore","TG:  ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. ఎమ్మెల్యే పీఏ అరెస్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F585027ec-af01-4121-8102-c4175c7a452e.jpg","Mahesh","3 నిమిషాల పఠనం","2026-09-07T16:40:20+00:00",{"slug":98,"title":99,"category":42,"image":100,"author":94,"read_time":95,"published_at":101,"public_read_count":102},"vishwambara-chiranjeevi-vasishta-busy-with-new-projects-release-date-unclear","Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్లో బిజీగా చిరంజీవి-వశిష్ఠ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3021682-fe6e-4f1d-8bc0-5cf0f0cd1478.jpg","2026-09-07T16:24:58+00:00",157,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]