[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-congress-maha-dharna-on-6th-demand-kcr-resignation":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":24,"published_at":25,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":32,"read_next":35,"sponsored_content":84},5045,"telangana-congress-maha-dharna-on-6th-demand-kcr-resignation","Telangana Congress: 6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామాకు డిమాండ్","Telangana Congress: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. అందుకు కౌంటర్ గా కాంగ్రెస్.. కేసీఆర్ ను టార్గెట్ చేసింది. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f89ad19-03dc-49e4-b873-030cce8610bf.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f89ad19-03dc-49e4-b873-030cce8610bf.jpg","NK","telangana",[17,18,19,20,21,22,23],"Kcr","Cm Revanth Reddy","Kcr Resignation Demand","Brs","Congress","Telangana Politics","Swechaa News","4 నిమిషాల పఠనం","2026-09-04T16:06:02+00:00",4,"\u003Cp>Telangana Congress: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. అందుకు కౌంటర్ గా కాంగ్రెస్.. కేసీఆర్ ను టార్గెట్ చేసింది. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. \u003C\u002Fp>\u003Cp>కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వెయ్యి రోజుల్లో.. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, ప్రజా సమస్యలపై ఒక్క రోజు కూడా మాట్లాడలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జీతం తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీ సమావేశాలకు మాత్రం రావడం లేదని ధ్వజమెత్తారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక్కరోజు కూడా పూర్తిగా అసెంబ్లీలో గడపని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 6న హైదరాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నారు.\u003C\u002Fp>\u003Cp>ఇటీవల ఓ సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. కేసీఆర్ టార్గెట్ గా చెలరేగిపోయారు. ఈ వెయ్యి రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత జీతం, ఇతర సదుపాయల రూపంలో రూ.22.24 కోట్లు ప్రజా ధనం తీసుకున్నారని.. కానీ, జనం కోసం ఒక్కసారైనా బయటకు వచ్చారా? ఒక్కసారైనా మాట్లాడారా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఈ వెయ్యి రోజుల్లో ఒక్కరోజు కూడా తనను ఎన్నుకున్న ప్రజల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ పని చేయలేదన్నారు. మూడేళ్లుగా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజల సొమ్ము తిని ఫాంహౌస్‌లో పడుకుంటే సరిపోతుందా? వెయ్యి రోజులు ముఖం చాటేసిన ప్రతిపక్ష నేత దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటూ నిప్పులు చెరిగారు. \u003C\u002Fp>\u003Cp>తాను ఈ వెయ్యి రోజుల్లో ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదని, కేసీఆర్ మాత్రం ఒక్క గంట కూడా ప్రజలకు సమయం కేటాయించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతగా విఫలమైనందున, ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రానందున కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అదే డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఈ నెల 6న మహా ధర్నాకు సిద్ధమైంది కాంగ్రెస్.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":12,"name":30},"Kcr Revanth.jpg",[],{"title":33,"description":34},"Telangana Congress: 6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామ","Telangana Congress: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్",[36,44,50,56,62,68,73,79],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":24,"published_at":42,"public_read_count":43},"deepika-padukone-baby-bump","Deepika Padukone: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c871264-c3b5-45c3-864d-08a5715b0029.webp","Anshu","2026-09-04T16:26:12+00:00",55,{"slug":45,"title":46,"category":15,"image":47,"author":48,"read_time":24,"published_at":49,"public_read_count":43},"telangana-kcr-big-plan-targeting-the-assembly-elections","Telangana: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd9f1dcc7-c2aa-433c-b836-b9c15b1c3017.jpg","Venu","2026-09-04T16:29:21+00:00",{"slug":51,"title":52,"category":15,"image":53,"author":48,"read_time":54,"published_at":55,"public_read_count":43},"telangana-cm-revanth-places-special-focus-on-kodangal-development-issues-key-directives-to-officials","Telangana: కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. అధికారులకు కీలక ఆదేశాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6b24030c-1314-4cfc-80fb-f75428e5af38.jpg","6 నిమిషాల పఠనం","2026-09-04T16:53:58+00:00",{"slug":57,"title":58,"category":39,"image":59,"author":41,"read_time":24,"published_at":60,"public_read_count":61},"megastar-kaaka-shoot-update","Megastar-Kaaka: \"కాకా\" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43a4a2f4-8895-4418-9eb0-d444c9014826.webp","2026-09-04T16:04:37+00:00",106,{"slug":63,"title":64,"category":15,"image":65,"author":48,"read_time":24,"published_at":66,"public_read_count":67},"telangana-a-lady-firebrand-in-the-telangana-cabinet-to-replace-konda-surekha","Telangana: కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్?!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa4dd6e90-cb55-4dab-940b-a6f40c0ad0ef.jpg","2026-09-04T15:50:54+00:00",259,{"slug":69,"title":70,"category":15,"image":71,"author":14,"read_time":24,"published_at":72,"public_read_count":26},"brs-chief-kcr-key-meeting-with-brs-mlas-mlcs-ahead-of-assembly-sessions","KCR: అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fb5d202-f252-4340-b3e5-e8a1d30ab11e.jpg","2026-09-04T15:41:34+00:00",{"slug":74,"title":75,"category":15,"image":76,"author":48,"read_time":77,"published_at":78,"public_read_count":43},"congress-minister-vivek-makes-sensational-comments-about-kcr","Congress: కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F02ac6dd7-cfd7-425f-8f8f-d6d35f6c088e.png","5 నిమిషాల పఠనం","2026-09-04T14:53:55+00:00",{"slug":80,"title":81,"category":15,"image":82,"author":14,"read_time":24,"published_at":83,"public_read_count":26},"jagadish-reddyex-minister-jagadish-reddy-key-comments-on-konda-surekha-komati-reddy-rajagopal-reddy","Jagadish Reddy: ఆ ఇద్దరిని బీఆర్ఎస్‌లోకి రానివ్వం, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం-జగదీశ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb6822c03-7441-443a-9877-0295d3b42f0b.jpg","2026-09-04T13:11:19+00:00",[85,90,93,95,97,99],{"title":86,"sponsor":87,"image":88,"url":89},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":91,"sponsor":92,"image":88,"url":89},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":94,"sponsor":92,"image":88,"url":89},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":96,"sponsor":92,"image":88,"url":89},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":98,"sponsor":92,"image":88,"url":89},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":100,"sponsor":92,"image":88,"url":89},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]