[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-bjp-sounds-the-battle-bugle-for-the-22nd-etela-issues-a-strong-warning-to-the-revanth-government":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},5127,1722,"telangana-bjp-sounds-the-battle-bugle-for-the-22nd-etela-issues-a-strong-warning-to-the-revanth-government","Telangana: 22ఏపై బీజేపీ సమరభేరి.. రేవంత్ సర్కార్‌కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్!..","తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం అంశం తెరపైకి వచ్చింది... భూభారతి చట్టం.. సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా.. పేదల ఇళ్ల కూల్చివేతలు.. ఇవే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త రాజకీయ యుద్ధానికి కారణంగా మారాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4c586cc-de82-47f7-931d-5aa807a7a2fd.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4c586cc-de82-47f7-931d-5aa807a7a2fd.jpg","Venu","telangana","routine",[19,20,21,22,23],"Telangana","bjp","etela-rajender","Revanth Reddy","congress","5 నిమిషాల పఠనం","2026-09-05T14:03:54+00:00","2026-09-05T14:04:31+00:00",55,"\u003Cp>తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం అంశం తెరపైకి వచ్చింది... భూభారతి చట్టం.. సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా.. పేదల ఇళ్ల కూల్చివేతలు.. ఇవే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త రాజకీయ యుద్ధానికి కారణంగా మారాయి.పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటోందని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు.. \u003C\u002Fp>\u003Cp>ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా మహాదీక్ష చేపట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.\u003C\u002Fp>\u003Cp>ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. 22ఏ నిషేధిత జాబితాలో రైతుల భూములను చేర్చడం వల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల కంటే రియల్ ఎస్టేట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు. భూవివాదాలతో ప్రజలు మానసిక క్షోభకు గురవుతున్నారని మండిపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. ధరణి లోపాలను సరిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు భూభారతి పేరుతో మరిన్ని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. అప్పట్లో నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 15 శాతం కమిషన్ తీసుకునేవారనే ఆరోపణలు ఉన్నాయని.. ఇప్పుడు అది 30 శాతానికి పెరిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.\u003C\u002Fp>\u003Cp>ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ అంశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. 22ఏలో పేదల ఇళ్లు, భూములను పెట్టే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎవరిచ్చారంటూ ఈటల నేరుగా ప్రశ్నించారు. ఒకవైపు 22ఏపై బీజేపీ పోరాటం చేస్తుంటే.. మరోవైపు కుత్బుల్లాపూర్ పరిధిలో దశాబ్దాల క్రితం నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఈటల ఆరోపించారు.\u003C\u002Fp>\u003Cp>అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టే వరకు విశ్రమించేది లేదంటూ శపథం చేశారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆస్తులను 22ఏ జాబితాలో పెడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిషేధిత జాబితాలో పెట్టాలని పిలుపునిచ్చారు. \u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం రాష్ట్రా రాజకీయాల్లో నెల కొన్న విమర్శల యుద్ధం రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుండే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు.. అందుకే పేదల భూములు, ఇళ్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు బీజేపీ వ్యూహం రచిస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని భావిస్తున్నారు.. \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"dc-Cover-sds3fdkfpp4uamkhsdkj9i7ut5-20210202234734.Medi.jpeg",[],{"title":34,"description":35},"22ఏపై బీజేపీ సమరభేరి.. రేవంత్ సర్కార్‌కు ఈటల స్ట్రాంగ్ వార్న","తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం అంశం తెరపైకి వచ్చింది... భూభారతి చట్టం.. సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా.. పేదల ఇళ్ల కూల్చివేతలు.. ఇవే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్",[37,45,53,61,67,73,79,84,89,94],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":27},"the-paradise-post-poned","The Paradise: వారం వెనక్కి అంటే వెంకీకి కష్టాలే?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64224f65-ba28-43b4-a61e-61323bc2f4f8.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-05T14:23:57+00:00",{"slug":46,"title":47,"category":16,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"cm-revanth-reddy-challenge-brs-leaders","Cm Revanth: చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాం- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d7bbf94-82a9-47b0-8e29-c0e90ad7d0ff.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-05T14:30:06+00:00",4,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":59,"published_at":60,"public_read_count":52},"sir-effect-reunites-brothers-after-35-years-in-haryanasir-effect-35","SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన \"సర్\"","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7222e672-515a-4c69-b854-0637d40e4ab9.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-05T14:31:23+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":15,"read_time":43,"published_at":66,"public_read_count":27},"vijayawada-gold-scam-at-indrakeeladri-behavior-unchanged-despite-suspension","Vijayawada: ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F506fab8f-a0fa-485e-876d-d95e787f209d.webp","2026-09-05T14:44:01+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":49,"read_time":50,"published_at":71,"public_read_count":72},"cm-revanth-reddy-open-challenge-to-kcr","కాస్కో.. కేసీఆర్.. 100 సీట్లు పక్కా.. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే- సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75d2826d-5e83-4ac3-9a5a-7162aa03e555.jpg","2026-09-05T15:15:57+00:00",0,{"slug":74,"title":75,"category":40,"image":76,"author":42,"read_time":43,"published_at":77,"public_read_count":78},"naga-vamsi-aadarsha-kutumbam","Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్ పోన్ అవుతుందా..నిర్మాత ఏమన్నారంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6693673c-1d93-44b7-9738-b034e09942b7.webp","2026-09-05T13:54:31+00:00",106,{"slug":80,"title":81,"category":16,"image":82,"author":49,"read_time":50,"published_at":83,"public_read_count":52},"huge-investment-for-telangana-in-ai-data-center","Telangana Investment: తెలంగాణకు భారీ పెట్టుబడి.. రూ.70వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc018fb74-178c-448e-9b72-28187b7c3994.jpg","2026-09-05T13:50:00+00:00",{"slug":85,"title":86,"category":64,"image":87,"author":58,"read_time":43,"published_at":88,"public_read_count":52},"ap-nara-lokesh-three-more-dsc-recruitments-by-2029","AP: 2029లోగా మరో 3 డీఎస్సీలు : మంత్రి లోకేశ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc69a14b1-42b1-4d84-81d2-092079fedef5.jpg","2026-09-05T13:36:28+00:00",{"slug":90,"title":91,"category":40,"image":92,"author":58,"read_time":59,"published_at":93,"public_read_count":27},"toxic-movie-lesson-star-power-vs-content-box-office","TOXIC: టాక్సిక్ గుణపాఠం నేర్చుకోవాల్సిందే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F62d7ac21-abe7-4d7e-91df-f516283e0b9a.jpg","2026-09-05T12:57:59+00:00",{"slug":95,"title":96,"category":16,"image":97,"author":49,"read_time":98,"published_at":99,"public_read_count":52},"bjp-leaders-slams-cm-revanth-reddy-regarding-22a-lands-row","BJP: 22ఏలో భూములు ఎందుకు పెట్టారో, రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారో చెప్పాలి-ఏలేటి మహేశ్వర్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Faf7162ad-ed01-4467-9095-56826901c340.jpg","7 నిమిషాల పఠనం","2026-09-05T12:45:05+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]