[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-ban-on-analog-non-dairy-artificial-paneer":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":92},5801,2051,"telangana-ban-on-analog-non-dairy-artificial-paneer","TG SAFE: తెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై నిషేధం..!","TG SAFE: రాష్ట్రంలో కల్తీ, నకిలీ ఆహార పదార్థాల విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనలాగ్‌, నాన్‌-డెయిరీ, ఆర్టిఫిషియల్ (కృత్రిమ) పనీర్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రతా విభాగం (టీజీ సేఫ్) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ad2c6a5-1f97-4de0-a0b1-72170da59fb0.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ad2c6a5-1f97-4de0-a0b1-72170da59fb0.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23,24],"Telangana","TG SAFE","Food Safety","Analog Paneer","Artificial Paneer","swechaa news","3 నిమిషాల పఠనం","2026-09-11T14:29:13+00:00","2026-09-11T14:33:03+00:00",106,"\u003Cp>\u003Cspan>TG SAFE: రాష్ట్రంలో కల్తీ, నకిలీ ఆహార పదార్థాల విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనలాగ్‌, నాన్‌-డెయిరీ, ఆర్టిఫిషియల్ (కృత్రిమ) పనీర్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రతా విభాగం (టీజీ సేఫ్) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>పనీర్‌ పేరుతో మార్కెట్లోకి వస్తున్న నాన్-డెయిరీ, కృత్రిమ ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంటుందని టీజీ సేఫ్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006లోని సెక్షన్ 30(2)(a) నిబంధనల ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>సెప్టెంబర్ 10 నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి నకిలీ పనీర్‌ను తయారు చేసినా, హోటళ్లు, రెస్టారెంట్లలో సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మార్కెట్లు, వాణిజ్య సంస్థలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-11 at 7.54.10 PM.jpeg",[],{"title":11,"description":35},"TG SAFE: రాష్ట్రంలో కల్తీ, నకిలీ ఆహార పదార్థాల విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనలాగ్‌, నాన్‌-డెయిరీ, ఆర్టిఫిష",[37,46,53,61,68,75,82,87],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"20-crore-chit-fund-scam-in-hyderabad-kukatpally","కూకట్‌పల్లిలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.20 కోట్లతో దంపతులు పరార్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Facf83396-43f3-4a83-89d4-998d2a8eeec6.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-11T14:53:36+00:00",4,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":50,"published_at":51,"public_read_count":52},"amr-group-links-to-west-bengal-coal-scam-ed-raids-mahesh-reddy-residences","AMR GROUP : పశ్చిమ బెంగాల్ బొగ్గు స్కామ్‌తో ఏఎంఆర్ కు లింకులు.. మహేశ్‌రెడ్డి నివాసాల్లో ఈడీ రైడ్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8eaf3520-f3cf-473d-8644-9cd69499dd27.jpg","7 నిమిషాల పఠనం","2026-09-11T15:55:33+00:00",2,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":43,"published_at":59,"public_read_count":60},"418-movie-trailer","418 Movie Trailer: సెన్సార్ వాళ్ళే భయపడ్దారుగా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F47115790-7c5e-40ff-8b1f-2e6c7b3b1b35.jpg","Anshu","2026-09-11T16:03:39+00:00",1,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":15,"read_time":43,"published_at":66,"public_read_count":67},"flipkart-big-billion-days-2026-sale-date-october-9-offers-leak","Flipkart  : ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ అప్పటి నుంచే..!","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21de4198-72e4-4ac1-a88d-14810523acdb.jpg","2026-09-11T13:39:35+00:00",208,{"slug":69,"title":70,"category":16,"image":71,"author":42,"read_time":72,"published_at":73,"public_read_count":74},"chennai-ngt-issue-notices-to-telangana-govt-on-musi-river-restoration-project","Musi Project: మూసీ ప్రాజెక్టుకు మళ్లీ చిక్కులు.. తెలంగాణ ప్రభుత్వానికి NGT నోటీసులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94ecab54-06bc-4daa-92bf-5a2ded041ff5.jpg","6 నిమిషాల పఠనం","2026-09-11T13:22:22+00:00",55,{"slug":76,"title":77,"category":56,"image":78,"author":58,"read_time":79,"published_at":80,"public_read_count":81},"anil-ravipudi-12","Anil Ravipudi: జనవరి 12 విడుదల హంగామా మొదలైంది..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc82da1f7-cbf7-4d98-8a0f-9052a1fa3939.jpg","4 నిమిషాల పఠనం","2026-09-11T12:50:33+00:00",157,{"slug":83,"title":84,"category":56,"image":85,"author":15,"read_time":72,"published_at":86,"public_read_count":81},"tollywood-pan-india-movie-budget-box-office-flops-content-vs-star-remuneration","Tollywood : భారీ బడ్జెట్ మూవీలు ఎందుకు బోల్తాపడుతున్నాయి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F55de71c0-b0a2-407d-8589-d646a30ddd16.jpg","2026-09-11T12:42:24+00:00",{"slug":88,"title":89,"category":56,"image":90,"author":58,"read_time":79,"published_at":91,"public_read_count":74},"samyuktha-menon-bdy-spl","Samyuktha Menon: 'స్వయంభు' మూవీ నుంచి స్పెషల్ వీడియో..తమన్నానే కనిపిస్తుందే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F299ee0c5-1d3e-479e-a935-0267e613cba1.jpg","2026-09-11T12:18:00+00:00",[93,98,101,103,105,107],{"title":94,"sponsor":95,"image":96,"url":97},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":99,"sponsor":100,"image":96,"url":97},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":102,"sponsor":100,"image":96,"url":97},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":104,"sponsor":100,"image":96,"url":97},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":106,"sponsor":100,"image":96,"url":97},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":108,"sponsor":100,"image":96,"url":97},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]