[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-assembly-gate-brs-mlcs-police-clash-video-released":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":99},5495,1902,"telangana-assembly-gate-brs-mlcs-police-clash-video-released","TG : అసెంబ్లీ గేట్ ముందు గొడవపై వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం","TG : తెలంగాణ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రవేశించే సమయంలో పోలీసులతో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించింది. సభకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు సరికాదని ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను తాజాగా మీడియాకు రిలీజ్ చేసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F97fe46ba-af7f-4dbb-8162-43343032d140.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F97fe46ba-af7f-4dbb-8162-43343032d140.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23],"Telangana Assembly","Telangana Politics","BRS","BRS MLC","swechaa news","3 నిమిషాల పఠనం","2026-09-08T14:42:38+00:00","2026-09-08T14:44:38+00:00",106,"\u003Cp>TG : తెలంగాణ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రవేశించే సమయంలో పోలీసులతో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించింది. సభకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు సరికాదని ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను తాజాగా మీడియాకు రిలీజ్ చేసింది.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజీని ప్రభుత్వం బయటపెట్టడంతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. భద్రతా విధుల్లో ఉన్న సిబ్బందితో బీఆర్‌ఎస్ నేతలు గొడవకు దిగినట్లు పేర్కొంటూ ప్రభుత్వం ఈ ఫుటేజీని మీడియా ముందుకు తీసుకొచ్చింది.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు ఇదే అంశానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శాసనసభలో బయట పెట్టారు. ఇందుకోసం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నుంచి ఆయన అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. సభా ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలపై సభ్యులకు వివరాలు తెలియజేసే క్రమంలో ఈ చిత్రాలను చూపించినట్లు తెలిపారు. అసెంబ్లీకి ప్రజాప్రతినిధులు హాజరయ్యే సమయంలో భద్రతా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని అధికార పక్షం పేర్కొంటోంది. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా వీడియోలు, ఫొటోలు విడుదల కావడం రాజకీయ వేడిని మరింత పెంచింది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"WhatsApp Image 2026-09-08 at 8.11.41 PM.jpeg",[],{"title":34,"description":35},"TG: అసెంబ్లీ గేట్ ముందు గొడవపై వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం","TG: తెలంగాణ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రవేశించే సమయంలో పోలీసులతో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించింది. సభకు వెళ్లకుండా అడ్డ",[37,44,51,58,64,70,76,82,87,94],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":27},"jagtial-another-heiress-enters-telangana-politics","Jagtial: తెలంగాణ పాలిటిక్స్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd6a56e3f-8c8f-4892-b533-05ab2114a212.webp","Venu","8 నిమిషాల పఠనం","2026-09-08T15:12:48+00:00",{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":48,"published_at":49,"public_read_count":50},"bhatti-vikramarka-farm-house-conspiracy-assembly-incident-brs-mlcs-suspension","Bhatti Vikramarka  : ఆ గొడవ అంతా ఫామ్ హౌస్‌లో చేసిన కుట్ర: భట్టి విక్రమార్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa1bad8b7-9bec-45a9-b3de-66e55917b8f1.jpg","4 నిమిషాల పఠనం","2026-09-08T15:22:43+00:00",55,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":50},"illegal-venture-in-60-acre-demolished-in-janwada","జన్వాడలో అక్రమ వెంచర్‌పై చర్యలు సరే.. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdaa20920-6085-448d-b057-43cb56cbbd06.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-08T15:31:28+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":41,"read_time":48,"published_at":63,"public_read_count":50},"karimnagar-a-fraudster-who-posed-as-a-professor-and-committed-scams-under-the-guise-of-offering-jobs-has-been-caught-by-the-police","Karimnagar: ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c705d53-01aa-47f1-945b-56bb1288b1c4.webp","2026-09-08T15:40:05+00:00",{"slug":65,"title":66,"category":16,"image":67,"author":55,"read_time":24,"published_at":68,"public_read_count":69},"bjp-mp-dk-aruna-demand-cm-revanth-reddy-apology","DK Aruna: మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తారా? సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి- డీకే అరుణ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7680d9d-4ac7-4f88-87e1-ad2c3597b10d.jpg","2026-09-08T16:03:19+00:00",4,{"slug":71,"title":72,"category":16,"image":73,"author":15,"read_time":24,"published_at":74,"public_read_count":75},"brs-mlcs-tata-madhu-navin-kumar-reddy-remand-rejected","TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు ఊరట..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F02faa3e9-ac22-4c87-9e32-c00b6c25dc56.jpg","2026-09-08T13:46:06+00:00",157,{"slug":77,"title":78,"category":16,"image":79,"author":55,"read_time":80,"published_at":81,"public_read_count":50},"ex-minister-ktr-warns-cm-revanth-reddy","కేసీఆర్ ఎందుకు చనిపోవాలి? కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6176d6d9-3087-498f-9a6d-8ac974374b17.jpg","7 నిమిషాల పఠనం","2026-09-08T13:39:03+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":55,"read_time":48,"published_at":86,"public_read_count":69},"brs-mlcs-tata-madhu-and-naveen-kumar-reddy-suspended-from-council","Suspension: తాతా మధు, నవీన్‌పై సస్పెన్షన్ వేటు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F68288b3c-ded3-4eda-bada-d25945f844f8.jpg","2026-09-08T12:45:54+00:00",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":92,"read_time":48,"published_at":93,"public_read_count":27},"vaishnavi-chaitanya","Vaishnavi Chaitanya: ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్‌లో బోల్డ్ సీన్స్..అందరూ చూడొచ్చా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7df765e-90fa-47ec-a140-097cb28247f6.jpg","Anshu","2026-09-08T12:11:24+00:00",{"slug":95,"title":96,"category":90,"image":97,"author":15,"read_time":42,"published_at":98,"public_read_count":27},"tollywood-vs-kollywood-tamil-heroes-telugu-market-tamilnadu-telugu-movies","Tollywood vs Kollywood : తెలుగులో తమిళ హీరోల హవా.. అక్కడ మన మూవీలకు తిప్పలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f52867b-86cf-4967-993d-8c02828b19ec.jpg","2026-09-08T11:59:39+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]