[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-a-lady-firebrand-in-the-telangana-cabinet-to-replace-konda-surekha":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":98},5041,1679,"telangana-a-lady-firebrand-in-the-telangana-cabinet-to-replace-konda-surekha","Telangana: కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్?!..","కొండ సురేఖ ఫ్యామిలీతో తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతుంది.. వారితో సుదీర్ఘ చర్చలు జరిపినట్టు సమాచారం.. ఇంకోవైపు కొండ సురేఖను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa4dd6e90-cb55-4dab-940b-a6f40c0ad0ef.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa4dd6e90-cb55-4dab-940b-a6f40c0ad0ef.jpg","Venu","telangana","routine",[19,20,21,22,23,24,25],"Telangana","congress","revanth reddy","Konda Surekha","vijayashanthi","Telangana cabinet","lady firebrand","4 నిమిషాల పఠనం","2026-09-04T15:50:54+00:00","2026-09-04T15:51:18+00:00",259,"\u003Cp>తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. కొండా సురేఖ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సురేఖ స్థానంలో మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.. మరోవైపు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హైకమాండ్ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. సురేఖ పైన వేటు వేస్తూనే.. ఒకే సారి ముగ్గురు మహిళలకు పదవులు కట్టబెట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు చర్చించుకుంటున్నారు. \u003C\u002Fp>\u003Cp>ఇక కొండా సురేఖ ఒకవేళ పార్టీని వీడి కాంగ్రెస్ మీద తిరగబడితే.. ఆమెను ఢీ కొట్టేందుకు విజయశాంతికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది.. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మరో ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.. కేబినెట్ లోకి విప్ ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. అదే విధంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. ప్రస్తుత కేబినెట్ లో బీసీ మంత్రికి టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలనే యోచనలో సిఎం ఉన్నట్టు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.. \u003C\u002Fp>\u003Cp>అదే విధంగా స్పీకర్ ప్రసాద కుమార్ ను సైతం కేబినెట్ లోకి తీసుకుంటారని.. ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రిని స్పీకర్ గా చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇన్ని కీలక మలుపులతో వేడెక్కుతున్న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం.. ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది! పార్టీలో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతుండటంతో.. మంత్రి పదవులపై కోటి ఆశలు పెట్టుకున్న నేతల్లో గుబులు మొదలైంది.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు కొండ సురేఖ ఫ్యామిలీతో తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతుంది.. వారితో సుదీర్ఘ చర్చలు జరిపినట్టు సమాచారం.. ఇంకోవైపు కొండ సురేఖను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మొత్తానికి కొండా సురేఖ రాజకీయ వ్యవహారం.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఒకవైపు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, మరోవైపు సొంత పార్టీ నుంచే ఎదురవుతున్న విమర్శలు.. దీనికితోడు బీఆర్ఎస్ నో-ఎంట్రీ బోర్డు తగిలించడంతో కొండా సురేఖ తదుపరి రాజకీయం తీవ్ర ఉత్కంఠగా మారింది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"images.jpg",[],{"title":36,"description":37},"కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్","కొండ సురేఖ ఫ్యామిలీతో తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతుంది.. వారితో సుదీర్ఘ చర్చలు జరిపినట్టు సమాచారం.. ఇంకోవైపు కొండ సురేఖను బిఆర్ఎస్ పార్టీలోకి ఆ",[39,47,54,60,65,71,76,82,87,93],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"megastar-kaaka-shoot-update","Megastar-Kaaka: \"కాకా\" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43a4a2f4-8895-4418-9eb0-d444c9014826.webp","Anshu","2026-09-04T16:04:37+00:00",106,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":51,"read_time":26,"published_at":52,"public_read_count":53},"telangana-congress-maha-dharna-on-6th-demand-kcr-resignation","Telangana Congress: 6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామాకు డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f89ad19-03dc-49e4-b873-030cce8610bf.jpg","NK","2026-09-04T16:06:02+00:00",4,{"slug":55,"title":56,"category":42,"image":57,"author":44,"read_time":26,"published_at":58,"public_read_count":59},"deepika-padukone-baby-bump","Deepika Padukone: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c871264-c3b5-45c3-864d-08a5715b0029.webp","2026-09-04T16:26:12+00:00",55,{"slug":61,"title":62,"category":16,"image":63,"author":15,"read_time":26,"published_at":64,"public_read_count":59},"telangana-kcr-big-plan-targeting-the-assembly-elections","Telangana: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd9f1dcc7-c2aa-433c-b836-b9c15b1c3017.jpg","2026-09-04T16:29:21+00:00",{"slug":66,"title":67,"category":16,"image":68,"author":15,"read_time":69,"published_at":70,"public_read_count":59},"telangana-cm-revanth-places-special-focus-on-kodangal-development-issues-key-directives-to-officials","Telangana: కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. అధికారులకు కీలక ఆదేశాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6b24030c-1314-4cfc-80fb-f75428e5af38.jpg","6 నిమిషాల పఠనం","2026-09-04T16:53:58+00:00",{"slug":72,"title":73,"category":16,"image":74,"author":51,"read_time":26,"published_at":75,"public_read_count":53},"brs-chief-kcr-key-meeting-with-brs-mlas-mlcs-ahead-of-assembly-sessions","KCR: అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fb5d202-f252-4340-b3e5-e8a1d30ab11e.jpg","2026-09-04T15:41:34+00:00",{"slug":77,"title":78,"category":16,"image":79,"author":15,"read_time":80,"published_at":81,"public_read_count":59},"congress-minister-vivek-makes-sensational-comments-about-kcr","Congress: కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F02ac6dd7-cfd7-425f-8f8f-d6d35f6c088e.png","5 నిమిషాల పఠనం","2026-09-04T14:53:55+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":51,"read_time":26,"published_at":86,"public_read_count":53},"jagadish-reddyex-minister-jagadish-reddy-key-comments-on-konda-surekha-komati-reddy-rajagopal-reddy","Jagadish Reddy: ఆ ఇద్దరిని బీఆర్ఎస్‌లోకి రానివ్వం, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం-జగదీశ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb6822c03-7441-443a-9877-0295d3b42f0b.jpg","2026-09-04T13:11:19+00:00",{"slug":88,"title":89,"category":16,"image":90,"author":51,"read_time":91,"published_at":92,"public_read_count":59},"tpcc-chief-mahesh-kumar-goud-reaction-on-konda-surekhas-dismissal","కొండా సురేఖకు కచ్చితంగా అవకాశం ఇస్తాం- మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe8cc770a-0153-4692-bd05-f62ba6074ab3.jpg","8 నిమిషాల పఠనం","2026-09-04T11:16:10+00:00",{"slug":94,"title":95,"category":16,"image":96,"author":51,"read_time":80,"published_at":97,"public_read_count":59},"harish-rao-demand-cm-revanth-reddy-to-take-action-on-minister-ponguleti","కొండా సురేఖ సరే.. పొంగులేటి బర్తరఫ్ ఎప్పుడు?- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F137eaa04-106d-4647-8d0a-453cec2f9fbc.jpg","2026-09-04T10:26:38+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]