[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-a-bumper-offer-from-the-telangana-congress-government-for-bc-and-ebc-students":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":28,"published_at":29,"updated_at":30,"public_read_count":31,"body":32,"images":33,"video_url":5,"video_urls":36,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":37,"read_next":40,"sponsored_content":103},4365,1350,"telangana-a-bumper-offer-from-the-telangana-congress-government-for-bc-and-ebc-students","Telangana: బీసీ-ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!..","ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు దేశంలోనే కాకుండా.. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునేలా విద్యా ప్రోత్సాహకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, ఓవర్సీస్ విద్యా పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcfd7884a-1e4f-4ef7-ab38-28ffd2ff7e1e.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcfd7884a-1e4f-4ef7-ab38-28ffd2ff7e1e.webp","Venu","telangana","routine",[19,20,21,22,23,24,25,26,27],"Telangana","Congress government","financial-aid","BC","EBC students","foreign-studies","scholarships","Mahatma Jyotiba Phule","Overseas Vidyanidhi Scheme","4 నిమిషాల పఠనం","2026-08-28T11:49:44+00:00","2026-08-28T11:49:50+00:00",55,"\u003Cp>విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థుల కలలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకిగా మారకూడదని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు సైతం ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్న ప్రజా ప్రభుత్వం యువత ఆశలకు, ఆశయాలకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.\u003C\u002Fp>\u003Cp>మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద యువత నుండి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, మరో 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉండనున్నట్టు పేర్కొన్నారు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించాలనే ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఈ పథకం అండగా నిలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.. అలాగే  విద్యార్థుల ఉన్నత విద్యకు అందిస్తున్న ఈ సహకారం వారి భవిష్యత్తుకు ఆధారంగా మారనుందని ప్రభుత్వం ఆశిస్తుంది. \u003C\u002Fp>\u003Cp>అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు దేశంలోనే కాకుండా.. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునేలా విద్యా ప్రోత్సాహకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, ఓవర్సీస్ విద్యా పథకాల ద్వారా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి.. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలు సాధించి.. తిరిగి సమాజానికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా యువతను ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. \u003C\u002Fp>\u003Cp>ఈ నేపథ్యంలో విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అర్హత ఉన్న విద్యార్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.. \u003C\u002Fp>",[34],{"url":13,"name":35},"4_5198d01072_v_jpg.webp",[],{"title":38,"description":39},"బీసీ-ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!..","ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు దేశంలోనే కాకుండా.. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునేలా విద్యా ప్రోత్సాహకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాల",[41,49,56,62,67,73,78,83,89,96],{"slug":42,"title":43,"category":44,"image":45,"author":15,"read_time":46,"published_at":47,"public_read_count":48},"andhra-pradesh-political-news-local-body-elections-become-a-headache-for-jagan","Andhra Pradesh: జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb630a086-87a4-425f-b02c-8e463d14f64d.jpg","5 నిమిషాల పఠనం","16 నిమిషాలు క్రితం",1,{"slug":50,"title":51,"category":52,"image":53,"author":54,"read_time":28,"published_at":55,"public_read_count":31},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భరించాల్సింది వాళ్ళిద్దరే?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg","Anshu","31 నిమిషాలు క్రితం",{"slug":57,"title":58,"category":19,"image":59,"author":60,"read_time":46,"published_at":61,"public_read_count":31},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg","NK","34 నిమిషాలు క్రితం",{"slug":63,"title":64,"category":52,"image":65,"author":54,"read_time":28,"published_at":66,"public_read_count":31},"rashmika-mandanna-m-s-subbalaxmi","Rashmika Mandanna: గ్రేట్ బయోపిక్‌లో ఛాన్స్! ఈ ఒక్కటి చేస్తే చాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cfe1d02-f6ff-4589-a56a-b0104a0551bd.jpg","35 నిమిషాలు క్రితం",{"slug":68,"title":69,"category":19,"image":70,"author":60,"read_time":71,"published_at":72,"public_read_count":31},"bjp-will-win-in-ghmc-elections-says-ramchander-rao","Ramchander Rao: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం- రాంచందర్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12ef1be9-6137-49df-921a-f0d3a957611f.jpg","2 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":74,"title":75,"category":52,"image":76,"author":54,"read_time":28,"published_at":72,"public_read_count":77},"bhagyashri-borse-offers-in-telugu","Bhagyashri Borse: హిట్ పడ్డా ఛాన్సులు లేవే? భాగ్యశ్రీ ప్లాన్స్ ఎంటో?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0ebab919-cfdc-4e78-9395-b4795d87a5b6.webp",157,{"slug":79,"title":80,"category":44,"image":81,"author":15,"read_time":28,"published_at":82,"public_read_count":31},"ap-government-entrusts-key-responsibilities-to-naga-babu","AP: నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5f9f766d-f792-45f3-b2c7-954a9d8cde8a.webp","2 గంటలు క్రితం",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":15,"read_time":46,"published_at":88,"public_read_count":31},"nepal-flood-early-warnings-about-the-nepal-floods","Nepal Flood: నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec1c1e80-4ea3-4b45-a3ae-ec690270b824.jpg","3 గంటలు క్రితం",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":94,"read_time":28,"published_at":88,"public_read_count":95},"raksha-bandhan-celebrations-across-the-country-children-tie-rakhis-to-prime-minister-modi","దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F79da9bc6-8875-4938-9577-a37492bfab99.jpg","Mamatha puppala",361,{"slug":97,"title":98,"category":86,"image":99,"author":15,"read_time":100,"published_at":101,"public_read_count":102},"nepal-flood-a-terrible-tragedy-in-history-a-defeat-faced-by-human-intellect","China Flood: చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe292d735-179e-4994-95de-77c657bd4cdf.jpg","7 నిమిషాల పఠనం","4 గంటలు క్రితం",1330,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]