[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-teacher-punishes-student-for-not-bringing-a-book-tragedy-strikes-the-family":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":106},4706,1516,"teacher-punishes-student-for-not-bringing-a-book-tragedy-strikes-the-family","Delhi : బుక్ తీసుకెళ్లలేదని టీచర్ పనిష్మెంట్.. ఫ్యామిలీలో విషాదం!","క్లాస్‌కు బుక్ తీసుకురాలేదని  టీచర్ ఇచ్చిన పనిష్మెంట్  చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. ఏమైందో తెలీదు  వెంటనే అనారోగ్యానికి గురైన స్టూడెంట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బుక్ తీసుకుని రాకపోతే మందలించాలి కానీ ఇలా పనిష్మెంట్ ఇవ్వడం వలన పోయిన తమ బిడ్డ తిరిగి వస్తుందా? అని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F524e9a10-07c6-43ca-a363-e13d2a5622b6.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F524e9a10-07c6-43ca-a363-e13d2a5622b6.jpg","Kumar","national","routine",[19,20,21,22,23,24],"Student","death","delhi","teacher","punishment","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-01T04:28:52+00:00","2026-09-01T04:34:54+00:00",106,"\u003Cp>క్లాస్‌కు బుక్ తీసుకురాలేదని  టీచర్ ఇచ్చిన పనిష్మెంట్  చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. ఏమైందో తెలీదు  వెంటనే అనారోగ్యానికి గురైన స్టూడెంట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బుక్ తీసుకుని రాకపోతే మందలించాలి కానీ ఇలా పనిష్మెంట్ ఇవ్వడం వలన పోయిన తమ బిడ్డ తిరిగి వస్తుందా? అని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే.. బుక్ తీసుకుని రాలేదన్న కోపంతో పదేళ్ల విద్యార్థినిని క్లాస్ టీచర్ ఎండలో నిలబెట్టింది.అయితే, కాసేపటికే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. అనంతరం  స్కూల్ యాజమాన్యం పేరెంట్స్‌కు సమాచారం అందించారు. దాంతో విద్యార్థిని తల్లి అంజలి వెంటనే హుటాహుటిన స్కూల్‌కు వెళ్లింది. వెళ్లేసరికి అక్కడ కూతురు ఎండలో నిలబడి ఉండటాన్ని గమనించింది.అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లింది.\u003C\u002Fp>\u003Cp>డాక్టర్లు చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. ఢిల్లీలోని వినోద్ నగర్‌లో గల సర్వోదయ కన్యా విద్యాలయంలో ఈ ఘటన గత నెల 27న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పుస్తకం తీసుకెళ్లలేదని టీచర్ ఎండలో నిలబెట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని బాధిత పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>అలా చేయడం వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని వాపోయింది. తమకు న్యాయం చేయాలని ఆ తల్లి రోధించిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ఇదిలాఉండగా, నష్టనివారణ చర్యల్లో భాగంగా సదరు టీచర్ మీద స్కూల్ మేనెజ్మెంట్ చర్యలు చేపట్టింది.ఆమెను బదిలీ చేసింది. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడంతో విచారణకు ఢిల్లీ సర్కార్ ఆదేశించింది. కాగా, పేరెంట్స్ సైతం ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించగా..ఆలస్యంగా విషయం వెలుగుచూసింది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094602893278007760?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094602893278007760?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"student.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094602893278007760?s=20",{"title":36,"description":37},"Delhi : బుక్ తీసుకెళ్లలేదని టీచర్ పనిష్మెంట్.. ఫ్యామిలీలో వి","క్లాస్‌కు బుక్ తీసుకురాలేదని  టీచర్ ఇచ్చిన పనిష్మెంట్  చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. ఏమైందో తెలీదు  వెంటనే అనారోగ్యానికి గురైన స్టూడెంట్ ఆస్పత్రికి తరలించగా.",[39,46,54,60,67,73,81,88,94,100],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":25,"published_at":45,"public_read_count":28},"tollywood-kvn-productions","Tollywood: ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నిలబడాలంటే కాకా హిట్ అయితేనే సాధ్యం!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa994ff51-bd29-4cf2-80f5-b741472de716.jpg","Anshu","2026-09-01T04:30:48+00:00",{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":28},"south-asia-faces-threat-of-massive-floods-14-million-people-at-risk","దక్షిణాసియాకు భారీ వరదల ముప్పు.. 1.4కోట్ల మందికి ప్రమాదం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdcb3dea0-0139-4fe7-8dd0-abdebeb1c97c.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-09-01T04:39:03+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":15,"read_time":25,"published_at":59,"public_read_count":28},"four-ak-47-rifles-stolen-from-the-madras-regiment","HYD : మద్రాస్ రెజిమెంట్‌లో నాలుగు ఏకే 47 తుపాకులు చోరీ!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F08122f38-510b-49ca-8b5d-25ef536b0580.jpg","2026-09-01T04:57:33+00:00",{"slug":61,"title":62,"category":16,"image":63,"author":64,"read_time":25,"published_at":65,"public_read_count":66},"national-shock-for-commercial-cylinder-consumers-gas-prices-hiked","National: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0a103e27-2456-4e00-b080-2bc2bf16a1ec.webp","Venu","2026-09-01T04:58:55+00:00",412,{"slug":68,"title":69,"category":70,"image":71,"author":51,"read_time":52,"published_at":72,"public_read_count":28},"hiring-surge-in-the-it-sector-15-lakh-jobs-ready-for-tech-professionals","ఐటీ రంగంలో నియామకాల జోరు.. టెక్ నిపుణులకు 1.5లక్షల ఉద్యోగాలు రెడీ!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0c92a06-adc7-4950-830c-c5956a0376a6.jpg","2026-09-01T05:08:53+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":64,"read_time":78,"published_at":79,"public_read_count":80},"telangana-the-gang-foreman-achieves-nothing-but-his-talk-is-endless","Telangana: గుంపు మేస్త్రీ.. చేతలు సున్నా!! మాటలు మిన్న!!","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdee291f0-360f-4f6e-81ea-c237a8437092.jpg","7 నిమిషాల పఠనం","2026-09-01T04:07:23+00:00",463,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":15,"read_time":86,"published_at":87,"public_read_count":28},"a-mothers-daring-feat-for-her-daughters-education-carrying-her-slippers-in-hand","viral :  కూతురి చదువు కోసం ఓ తల్లి సాహసం.. చెప్పులు చేతబట్టుకుని!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c49dafa-3de9-4f73-9f83-74b9d476c13f.jpg","3 నిమిషాల పఠనం","2026-09-01T04:06:57+00:00",{"slug":89,"title":90,"category":16,"image":91,"author":51,"read_time":25,"published_at":92,"public_read_count":93},"anna-hazare-critically-ill-shifted-to-hospital-in-mumbai","అన్నాహజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబైలో ఆస్పత్రికి తరలింపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc75e36-d661-4269-bd06-f9b14af58237.jpg","2026-09-01T04:03:01+00:00",157,{"slug":95,"title":96,"category":49,"image":97,"author":51,"read_time":25,"published_at":98,"public_read_count":99},"el-nino-effect-threat-to-irrigation-and-drinking-water-supplies-in-september-inevitable","'ఎల్‌నినో' ఎఫెక్ట్.. సెప్టెంబర్‌లో సాగు, తాగునీటికి తప్పని ముప్పు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff4a9ad86-2b1a-4675-8949-086a5d10576e.jpg","2026-09-01T03:41:43+00:00",514,{"slug":101,"title":102,"category":49,"image":103,"author":64,"read_time":104,"published_at":105,"public_read_count":93},"cyber-crime-cybercriminals-new-plan-online-fraud-under-the-guise-of-donations","Cyber crime: సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌.. విరాళాల పేరుతో ఆన్‌లైన్ దోపిడీ!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb81d0c4a-5bc8-4cae-8a34-5b1f571368c8.webp","6 నిమిషాల పఠనం","2026-09-01T03:31:44+00:00",[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]