[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tamannaah-bhatia-item-songs":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":92},4677,1502,"tamannaah-bhatia-item-songs","Tamannaah Bhatia: రెమ్యునరేషన్‌తో హడలెత్తిస్తున్న మిల్కీ బ్యుటీ..ఐటం సాంగ్స్ కూడా పాయే!","Tamannaah Bhatia: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాకి ఇంకా క్రేజ్ ఉందనే చెప్పాలి. లేదంటే హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు రాకపోయినా బడా హీరోల పక్కన ఐటం సాంగ్స్ మాత్రం చేస్తూ వేడి పుట్టిస్తోంది. అయితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో తాజాగా వినిపిస్తున్నదాని ప్రకారం తమన్నా ఐటం సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేయడం వల్ల ఆ అవకాశాలు కూడా చేజారిపోతున్నాయట.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe25c8dbd-c207-4557-987f-ad1e964af271.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe25c8dbd-c207-4557-987f-ad1e964af271.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Tamannaah Bhatia","Tamannaah Bhatia Special Songs","Jailer","Aaj Ki Raat","4 నిమిషాల పఠనం","2026-08-31T17:38:05+00:00","2026-08-31T17:38:41+00:00",55,"\u003Cp>\u003Cstrong>Tamannaah Bhatia:\u003C\u002Fstrong> టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాకి ఇంకా క్రేజ్ ఉందనే చెప్పాలి. లేదంటే హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు రాకపోయినా బడా హీరోల పక్కన ఐటం సాంగ్స్ మాత్రం చేస్తూ వేడి పుట్టిస్తోంది. అయితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో తాజాగా వినిపిస్తున్నదాని ప్రకారం తమన్నా ఐటం సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేయడం వల్ల ఆ అవకాశాలు కూడా చేజారిపోతున్నాయట.  \u003C\u002Fp>\u003Cp>తెలుగులో తమన్నా నటించిన మొదటి సినిమా శ్రీ. మంచు మనోజ్ హీరోగా నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయినా, క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన హ్యాపీడేస్ సినిమాలో మేయిన్ హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది. వరుణ్ సందేష్‌కి జంటగా నటించిన తమన్నా, ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో అందరినీ బాగా ఆకట్టుకుంది. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద హ్యాపీడేస్ భారీ హిట్ కావడంతో స్టార్ హీరోల పక్కన వరుసగా అవకాశాలు అందుకుంది. \u003C\u002Fp>\u003Cp>అలా, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ తమన్నా రొమాన్స్ చేసింది. ఒకదశలో తమన్నా అందుకున్న రెమ్యునరేషన్ సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్న స్థాయికి వచ్చింది. అప్పట్లో అంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా తమన్నా పేరే వినిపించింది. అయినా, కూడా వరుసగా హిట్స్ రావడంతో దర్శక నిర్మాతలే కాదు, హీరోలు కూడా తమన్నా కావాలనే అడిగారు.\u003C\u002Fp>\u003Cp>ఆ క్రేజ్ అలా ఉన్నప్పుడే ఐటం సాంగ్స్ కూడా చేస్తూ వచ్చింది. నోరా ఫతేహి, కత్రీనాల తర్వాత అంతకు మించిన ఐటం సాంగ్స్ కి తమన్నానే ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. దాంతో, ఒక్కో సాంగ్ కోసం తమన్నా 2 నుంచి 3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. డాంగ్ డాంగ్, స్వింగ్ జరా, అచ్చచో, కావాలయ్య, ఆజ్ కి రాత్.. లాంటి సాంగ్స్‌తో తమన్నా ఓ ఊపు ఊపేసింది. \u003C\u002Fp>\u003Cp>జైలర్ లో చేసిన కావలయ్యా సాంగ్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే, ఆజ్ కి రాత్ అనే సాంగ్ కూడా. అదే, క్రేజ్ కంటిన్యూ చెయ్యాలనుకుంది మిల్కీ బ్యూటీ. కానీ, తన రెమ్యునరేషన్ ఎక్కువని మేకర్స్ సైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే జైలర్ 2లో ఉన్న స్పెషల్ నంబర్ కి పూర్ణా ని తీసుకున్నారు మేకర్స్. మరి, తమన్నా నెక్స్ట్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"tammu",[],{"title":33,"description":34},"Tamannaah Bhatia Demanding Heavy Remunaration For Item Songs","Tamannaah Bhatia: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాకి ఇంకా క్రేజ్ ఉందనే చెప్పాలి. లేదంటే హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు రాకపోయినా",[36,45,53,59,66,71,77,82,87],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"gadwal-district-as-railway-hub-gadwal-railway-station-modification-works-with-42-crores","Gadwal: రైల్వే హబ్‌గా గద్వాల జిల్లా.. రూ.42కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5a5fd67-e839-405b-8c1e-ecd41bd5b5e8.jpg","NK","11 నిమిషాల పఠనం","2026-08-31T17:57:19+00:00",4,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":42,"published_at":51,"public_read_count":52},"messi-goodbye-to-football","ఫుట్‌బాల్‌లో ఓ యుగం ముగిసింది! అంతర్జాతీయ ఆటకు మెస్సీ గుడ్‌బై","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cf5a2bc-3472-4edd-b29c-ce617f3a3ec0.png","Kashi","2026-08-31T18:09:49+00:00",106,{"slug":54,"title":55,"category":48,"image":56,"author":41,"read_time":57,"published_at":58,"public_read_count":44},"cm-revanth-reddy-reacts-on-lionel-messi-retirement","Cm Revanth: మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు.. రేర్ ఫొటో","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c81c8-ff3c-4630-9677-752c8dd140f6.jpg","3 నిమిషాల పఠనం","2026-08-31T18:16:48+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":50,"read_time":64,"published_at":65,"public_read_count":52},"us-h-4-visa-shock","అమెరికాలో భారతీయులకు మరో షాక్.. H-4 వర్క్ పర్మిట్లపై ట్రంప్ గురి!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e1b9974-b0c0-495a-8faf-dc4a403ece87.jpg","10 నిమిషాల పఠనం","2026-08-31T18:49:12+00:00",{"slug":67,"title":68,"category":16,"image":69,"author":15,"read_time":23,"published_at":70,"public_read_count":26},"rashmika-mandanna-ranabaali","Rashmika Mandanna: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e3fcba8-62b5-408d-becf-21b3dc3e54fc.jpg","2026-08-31T16:40:22+00:00",{"slug":72,"title":73,"category":39,"image":74,"author":41,"read_time":75,"published_at":76,"public_read_count":52},"cm-revanth-reddy-slams-ex-cm-kcr","Cm Revanth Reddy: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలి- సీఎం రేవంత్ సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F930f2e8c-9e51-416c-9d46-e91be556f881.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T15:57:47+00:00",{"slug":78,"title":79,"category":39,"image":80,"author":41,"read_time":75,"published_at":81,"public_read_count":44},"will-not-leave-brs-leader-prashanth-reddy-kavitha-serious-warning","Kavitha: హరీశ్ రావునైనా క్షమిస్తా.. ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలను-కవిత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5f84326-dfb5-4bd5-a07f-bed47032bdca.jpg","2026-08-31T15:37:00+00:00",{"slug":83,"title":84,"category":16,"image":85,"author":15,"read_time":23,"published_at":86,"public_read_count":26},"jailer-2-no-updates","Jailer-2 : అప్‌డేట్స్ లేవు..రూమర్స్ కి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd98128b8-132e-4d6d-b8c1-7b708df2144f.webp","2026-08-31T15:18:31+00:00",{"slug":88,"title":89,"category":16,"image":90,"author":15,"read_time":23,"published_at":91,"public_read_count":52},"ntr-neel-shooting-update","NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F82156981-9417-424e-9906-354248e84a0d.jpg","2026-08-31T14:53:42+00:00",[93,98,101,103,105,107],{"title":94,"sponsor":95,"image":96,"url":97},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":99,"sponsor":100,"image":96,"url":97},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":102,"sponsor":100,"image":96,"url":97},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":104,"sponsor":100,"image":96,"url":97},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":106,"sponsor":100,"image":96,"url":97},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":108,"sponsor":100,"image":96,"url":97},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]