[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-suriya-47-secene":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":32,"youtube_embed_url":33,"youtube_watch_url":34,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":103},5586,1946,"suriya-47-secene","Suriya: నవంబర్ లో 'సీన్' చూపించబోతున్న సూర్య..","Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొత్త ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. జిత్తు మాధవన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఓ వెరైటీ టైటిల్ కూడా రివీల్ చేయడం విశేషం. 'సీన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన మేకర్స్ నవంబర్ లో రిలీజ్ చేయనున్నట్టుగా వెల్లడించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ba4f3ed-a439-4a4b-8161-e477a14b6761.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ba4f3ed-a439-4a4b-8161-e477a14b6761.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"suriya","suriya 47","jithu madhavan","nazriya nazeem","4 నిమిషాల పఠనం","2026-09-09T13:29:25+00:00","2026-09-09T13:29:43+00:00",55,"\u003Cp>\u003Cstrong>Suriya: \u003C\u002Fstrong>కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొత్త ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. జిత్తు మాధవన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఓ వెరైటీ టైటిల్ కూడా రివీల్ చేయడం విశేషం. 'సీన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన మేకర్స్ నవంబర్ లో రిలీజ్ చేయనున్నట్టుగా వెల్లడించారు. \u003C\u002Fp>\u003Cp>వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో వరుసగా రెండు భారీ హిట్స్ అందుకున్నాడు సూర్య. ఇక, త్వరలో రాబోతున్న 'సీన్' సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని కసితో ఈ సినిమాను చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, జగరం స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక, తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, మాస్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయని టీజర్‌లో హింట్ ఇచ్చాడు జిత్తు మాధవన్. \u003C\u002Fp>\u003Cp>గతంలో హరి దర్శకత్వంలో సూర్య నటించిన సింగం సిరీస్ ఎంతటి ఘన విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇందులో, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సూర్య నట విశ్వరూపం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మళ్ళీ, ఇప్పుడు మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక, ఈ సినిమాను దసరా సీజన్ తర్వాత రిలీజ్ చేయబోతున్నారు. వాస్తవానికి, మన సౌత్ ఇండస్ట్రీలకి దసరా అనేది సినిమాలకి మంచి సీజన్. \u003C\u002Fp>\u003Cp>కానీ, ఈసారి దసరా బరిలో భారీ చిత్రాలున్నాయి. దాంతో, సూర్య సోలోగా బాక్సాఫీస్ వద్ద దుమారం రేపడానికి నవంబర్ నెలను ఎంచుకున్నాడు. నవంబర్ 6న 'సీన్' మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. తమిళ వెర్షన్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. రెండు వరుస హిట్స్ తర్వాత దీపావళి కానుకగా నవంబర్ 6న సీన్ మూవీతో వస్తోన్న సూర్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా లేదా చూడాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"scene.webp",[],"_nuRAflabx8","https:\u002F\u002Fwww.youtube-nocookie.com\u002Fembed\u002F_nuRAflabx8","https:\u002F\u002Fwww.youtube.com\u002Fwatch?v=_nuRAflabx8",{"title":36,"description":37},"suriya's 47th movie tittle scene and released date revealed","Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొత్త ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. జిత్తు మాధవన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ఈ",[39,48,55,63,69,74,80,86,91,96],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"ttd-srivari-bhakthulaku-lic-beema-2-lakshala-bima","TTD: శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీతో బీమా.. గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd9f52c0-5fd2-44e8-892e-1e87e76eb48d.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-09T13:29:36+00:00",157,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":44,"read_time":23,"published_at":53,"public_read_count":54},"alleti-maheshwar-reddy-revanth-reddy-rule-book-suspensions","Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా \"రూల్‌ బుక్‌\" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్న..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc041fdac-8953-49c7-956b-dc7671aaa7f2.jpg","2026-09-09T14:08:55+00:00",106,{"slug":56,"title":57,"category":51,"image":58,"author":59,"read_time":60,"published_at":61,"public_read_count":62},"good-news-for-ap-telangana-cabinet-clears-8-railway-multitracking-projects","ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు ఆమోదం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e45d981-b3a9-4df1-b1bd-620f9ec970a5.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-09T14:24:27+00:00",4,{"slug":64,"title":65,"category":16,"image":66,"author":15,"read_time":23,"published_at":67,"public_read_count":68},"ranabaali-teaser-vijay","Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి 'రణబాలి' గా విజయ్ విశ్వరూపం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdbf36c37-e44f-4527-8f26-15522aa4d1be.webp","2026-09-09T14:26:38+00:00",412,{"slug":70,"title":71,"category":51,"image":72,"author":44,"read_time":45,"published_at":73,"public_read_count":26},"tg-purification-politics-kcr-silence-causing-more-damage","TG: శుద్ధి రాజకీయాలు.. కేసీఆర్‌ మౌనంతో మరింత డ్యామేజ్‌..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09b46f6b-0924-435c-b8ee-b1e5bb6cdb9d.jpg","2026-09-09T15:07:21+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":44,"read_time":78,"published_at":79,"public_read_count":54},"fake-collection-posters-tollywood-box-office-numbers-controversy","Fake Collection Posters :  వచ్చింది గోరంత.. పోస్టర్‌పై కొండంత! టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్ల లొల్లి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3b7236c4-900b-4149-b56e-d205543d18e5.jpg","10 నిమిషాల పఠనం","2026-09-09T12:37:54+00:00",{"slug":81,"title":82,"category":51,"image":83,"author":59,"read_time":84,"published_at":85,"public_read_count":26},"cm-revanth-reddy-order-for-speical-inquiry-on-assembly-incidents","Cm Revanth: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ గేట్ ఘటన, శుద్ది వివాదంపై విచారణకు ఆదేశం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe86640e1-322f-4cf1-b4da-a084124b2af1.jpg","6 నిమిషాల పఠనం","2026-09-09T12:30:55+00:00",{"slug":87,"title":88,"category":51,"image":89,"author":44,"read_time":45,"published_at":90,"public_read_count":47},"tg-politics-kcr-farmhouse-row-congress-bonus-step-backfires","TG: ఫామ్‌ హౌస్‌ పాలిటిక్స్‌.. అనవసరంగా స్టెప్ తీసుకున్న కాంగ్రెస్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd77460c2-ed02-4533-9416-87add1889e21.jpg","2026-09-09T11:58:34+00:00",{"slug":92,"title":93,"category":16,"image":94,"author":15,"read_time":23,"published_at":95,"public_read_count":26},"sreeleela-mokshagna","Sreeleela: మోక్షజ్ఞకి జంటగా విజ్జి పాప!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1c7173a-cd56-45f0-9331-a35942fa9cd8.jpg","2026-09-09T10:56:38+00:00",{"slug":97,"title":98,"category":51,"image":99,"author":100,"read_time":23,"published_at":101,"public_read_count":102},"even-family-members-wish-for-kcrs-downfall-tpcc-chief","Congress : కేసీఆర్‌కు చెడు జరగాలని కుటుంబసభ్యులే కోరుకుంటున్నారు : టీపీసీసీ చీఫ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F35e37721-4f88-4820-8351-a3b7c809107b.jpg","Kumar","2026-09-09T10:44:56+00:00",361,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]