[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sukumar-rc-17":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":96},4953,1638,"sukumar-rc-17","RC 17: దసరాకి సుకుమార్-రామ్ చరణ్‌ల సినిమా ప్రారంభం..","పెద్ది తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న సినిమా త్వరలో మొదలవబోతుందని వార్తలు వస్తున్నాయి గానీ, అదెప్పుడు అనేది ఇన్నాళ్ళు ఓ క్లారిటీ మాత్రం లేదు. చరణ్ కెరీర్‌లో నటించబోతున్న 17వ సినిమా ఇది. ఆర్సీ 17గా ప్రస్తుతం పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా వచ్చిన కన్‌ఫర్మేషన్ ప్రకారం దసరా పండుగ రోజు (అక్టోబర్ 20న) ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలవబోతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F53e12357-8ecb-4f70-bfb9-4bd30f378248.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F53e12357-8ecb-4f70-bfb9-4bd30f378248.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"rc 17","ram charan","sukumar","mythri movie makers","4 నిమిషాల పఠనం","2026-09-03T12:44:03+00:00","2026-09-03T12:44:36+00:00",55,"\u003Cp>పెద్ది తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న సినిమా త్వరలో మొదలవబోతుందని వార్తలు వస్తున్నాయి గానీ, అదెప్పుడు అనేది ఇన్నాళ్ళు ఓ క్లారిటీ మాత్రం లేదు. చరణ్ కెరీర్‌లో నటించబోతున్న 17వ సినిమా ఇది. ఆర్సీ 17గా ప్రస్తుతం పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా వచ్చిన కన్‌ఫర్మేషన్ ప్రకారం దసరా పండుగ రోజు (అక్టోబర్ 20న) ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలవబోతోంది. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>రంగస్థలం కాంబోపై భారీ అంచనాలు:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం సుకుమార్, చరణ్. వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ కమర్షియల్ సక్సెస్‌తో ఊహించని లాభాలను మూటగట్టుకున్నారు మైత్రీ వారు. ఆ తర్వాతనే వారు దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరితోనూ సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మైత్రీ వారితో సుకుమార్, చరణ్ కలిసి మూవీ చేబోతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>అక్టోబర్ 20న ప్రారంభం:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న సుకుమార్-రామ్ చరణ్-మైత్రీ వారి సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మైత్రీ నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవి అధికారికంగా ప్రకటించారు. ఇక, ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథిదిగా రానున్నట్టు తెలుస్తోంది. ఇదే, రోజు సినిమాలో నటించే ప్రధాన పాత్రలు, టెక్నీషియన్స్ ని వెల్లడించనున్నారట.\u003C\u002Fp>\u003Cp>ఆర్ఆర్ఆర్ తర్వార చరణ్ చేసిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. గేమ్ ఛేంజర్ సినిమా అయితే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన పెద్ది సినిమాకి మొదట బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ, ఫుల్ రన్ లో మాత్రం సినిమా అనుకున్నంత హిట్ టాక్ ని తెచ్చుకోలేకపోయింది. కానీ, చరణ్ రోల్స్ కి మాత్రం విపరీతమైన అప్లాజ్ వచ్చింది. అవార్డ్స్ గ్యారెంటీ అంటున్నారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Ram-Charan.jpg.webp",[],{"title":33,"description":34},"sukumar, ram charan's rc 17 opening on oct 20","పెద్ది తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న సినిమా త్వరలో మొదలవబోతుందని వార్తలు వస్తున్నాయి గానీ, అదెప్పుడు అనేది ఇన్నాళ్ళు ఓ క్లారిటీ మాత్రం లేదు. చర",[36,41,50,56,61,67,72,79,85,91],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":15,"read_time":23,"published_at":40,"public_read_count":26},"prabhas-fauzi-updates","Prabhas-Fauzi: ఈ నెల నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్ ఒక సెన్షేషనే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe87d3076-7ad2-45d9-8425-9dd6ab2ff0aa.jpg","2026-09-03T13:12:13+00:00",{"slug":42,"title":43,"category":44,"image":45,"author":46,"read_time":47,"published_at":48,"public_read_count":49},"ex-minister-ktr-demand-minister-uttam-for-water-release-schedule","KTR: 14లోపు నీళ్లిచ్చే షెడ్యూల్ విడుదల చేయకపోతే మళ్లీ పాదయాత్ర చేస్తా- కేటీఆర్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9665e63-beb7-4d2f-a074-aacf57c4acee.jpg","NK","7 నిమిషాల పఠనం","2026-09-03T13:27:02+00:00",4,{"slug":51,"title":52,"category":44,"image":53,"author":46,"read_time":54,"published_at":55,"public_read_count":49},"brs-allegations-on-tandur-mla-buyyani-manohar-reddy","భూదందాల నుంచి ఇసుక అక్రమ రవాణ వరకు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతి చిట్టా ఇదే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe13e89ed-f9e0-4963-ba76-aa3cd8af2b73.jpg","8 నిమిషాల పఠనం","2026-09-03T13:54:43+00:00",{"slug":57,"title":58,"category":16,"image":59,"author":15,"read_time":23,"published_at":60,"public_read_count":26},"the-paradise-yeshanagula-song-record","The Paradise: చరిత్ర సృష్టించిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F684d8570-ae01-4945-ad7f-4717885c6760.webp","2026-09-03T14:24:02+00:00",{"slug":62,"title":63,"category":16,"image":64,"author":15,"read_time":23,"published_at":65,"public_read_count":66},"ssrajamouli-next-hero","S.S.Rajamouli: దరక ధీరుడి నెక్స్ట్ సినిమా హీరో అతనేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff86321ec-e08d-4fc8-96b2-b2e9bcf92ceb.webp","2026-09-03T14:55:52+00:00",1,{"slug":68,"title":69,"category":44,"image":70,"author":46,"read_time":23,"published_at":71,"public_read_count":26},"konda-surekha-key-announcement-on-resign-for-congress","Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ కీలక ప్రకటన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F06fdcb68-1fda-427c-9158-7c3a302f97a4.jpg","2026-09-03T12:32:38+00:00",{"slug":73,"title":74,"category":44,"image":75,"author":76,"read_time":77,"published_at":78,"public_read_count":26},"telangana-brs-launches-a-massive-attack-on-congress-rule-harish-rao-makes-sensational-allegations","Telangana: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ బిగ్ అటాక్.. సంచలన ఆరోపణలు చేసిన హరీశ్‌రావు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe599a765-caef-4f04-8e59-967e5dcbe82d.jpg","Venu","12 నిమిషాల పఠనం","2026-09-03T11:24:48+00:00",{"slug":80,"title":81,"category":44,"image":82,"author":46,"read_time":83,"published_at":84,"public_read_count":26},"cm-revanth-reddy-blackmailed-high-command-konda-surekha-sensational-allegations","Konda Surekha: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారు- కొండా సురేఖ సంచలన ఆరోపణలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e1c0b46-e3de-4688-af2c-1f1133eb8425.jpg","6 నిమిషాల పఠనం","2026-09-03T11:19:26+00:00",{"slug":86,"title":87,"category":44,"image":88,"author":46,"read_time":89,"published_at":90,"public_read_count":49},"revanth-govt-counter-for-konda-surekha-bc-card","BC Women: కొండా సురేఖ బీసీ కార్డుకు రేవంత్ సర్కార్ కౌంటర్.. ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94bb727c-918c-4816-8325-cf507db9b311.jpg","3 నిమిషాల పఠనం","2026-09-03T11:01:06+00:00",{"slug":92,"title":93,"category":44,"image":94,"author":46,"read_time":89,"published_at":95,"public_read_count":26},"konda-surekha-reaction-on-congress-high-commands-removal-decision","Konda Surekha: బర్తరఫ్ పై స్పందించిన కొండా సురేఖ.. సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe05cce56-dbaa-49e5-99a0-fd5a95b95b8a.jpg","2026-09-03T10:32:50+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]