[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sukumar-rc-17-update":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":94},5384,1846,"sukumar-rc-17-update","Sukumar: RC 17 ఫైనల్ నరేషన్‌కి రెడీ..చరణ్ ఛేంజస్ చెప్పకపోతే డిసెంబర్ నుంచే..","Sukumar: పుష్ప ఫ్రాంఛైజీస్‌తో రాజమౌళి రేంజ్‌లో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ అండ్ మార్కెట్‌ను సంపాదించుకున్నాడు సుకుమార్. ఇప్పుడు, ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం మేరకు ఆర్సీ 17 ఫుల్ స్క్రిప్ట్ లాకైనట్టుగా తెలుస్తోంది. చరణ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే సుక్కూ ఫైనల్ నరేషన్ ఇవ్వనున్నాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F160824b1-da02-48db-8dc8-86ecee82962e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F160824b1-da02-48db-8dc8-86ecee82962e.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Ram Charan","Sukumar","Mythri Movie Makers","RC 17","4 నిమిషాల పఠనం","2026-09-07T15:44:42+00:00","2026-09-07T15:44:59+00:00",106,"\u003Cp>\u003Cstrong>Sukumar: \u003C\u002Fstrong>పుష్ప ఫ్రాంఛైజీస్‌తో రాజమౌళి రేంజ్‌లో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ అండ్ మార్కెట్‌ను సంపాదించుకున్నాడు సుకుమార్. ఇప్పుడు, ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం మేరకు ఆర్సీ 17 ఫుల్ స్క్రిప్ట్ లాకైనట్టుగా తెలుస్తోంది. చరణ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే సుక్కూ ఫైనల్ నరేషన్ ఇవ్వనున్నాడు.   \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఆర్య నుంచి సుక్కూ మార్క్ వేరే: \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>మొదటి సినిమా ఆర్య అల్లు అర్జున్‌తో తీసిన సుకుమార్ ఏకంగా స్టైలిష్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాడు. అంతేకాదు, దిల్ రాజు కెరీర్‌లోనూ ఆర్య ఓ ప్రత్యేకమైన సినిమా. వాస్తవానికి, ఇది అల్లు అర్జున్ రెండవ సినిమా. అయినా కూడా మొదటి సినిమా గంగోత్రి కంటే.. ఆర్యతో వచ్చిన క్రేజ్ అండ్ మైలేజ్ అసాధారణం. అందుకే, సుకుమార్‌తో బన్నీకి ఒక సపరేట్ బాండింగ్ ఉంటుంది. అలా, రామ్ పోతినేని..సూపర్ స్టార్ మహేష్ బాబు..నాగ చైతన్య..రామ్ చరణ్‌లతో సినిమాలు తీశాడు. ఏ హీరో చేసినా ఒక డిఫరెంట్ కథాంశాన్నే చెప్పాడు.  \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>బన్నీ తర్వాత చరణ్: \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>సుకుమార్‌కి అల్లు అర్జున్ తర్వాత మళ్ళీ అంత బాండింగ్ ఉందంటే రామ్ చరణ్‌తోనే. వీరి కలయికలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మైత్రీ వారికి ఈ సినిమా కూడా ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఇదే కాంబోలో ఇప్పుడు ఆర్సీ 17 మొదలవబోతోంది. చాలా నెలల నుంచి స్క్రిప్ట్ వర్క్ మీద సుకుమార్ తన టీమ్ తో ఉన్నాడు. మొత్తానికి, ఫైనల్ వెర్షన్ కంప్లీట్ అయిందట. చరణ్ గనక సమయం ఇస్తే..సుక్కూ ఫైనల్ నరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>దసరాకి ఆర్సీ 17 ఓపెనింగ్: \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఈ అక్టోబర్ నెలలో వచ్చే దసరా పండుగ సందర్భంగా సుకుమార్-చరణ్-మైత్రీ వారి ఆర్సీ 17 సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ఓపెనింగ్ జరగనుందని సమాచారం. ఫైనల్ వర్షన్ గనక చరణ్ ఒకే చేస్తే.. ఇక, ఈ డిసెంబర్ నుంచే షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాడట సుకుమార్. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే 2027 దసరాకి రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే, 2028 సంక్రాంతికి గ్యారెంటీగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతారట. ఏదేమైనా, ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ దసరా రోజున వెల్లడి కానున్నాయి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"rc17-1200x675.jpg",[],{"title":33,"description":34},"rc 17 final naration ready..waiting for charan","Sukumar: పుష్ప ఫ్రాంఛైజీస్‌తో రాజమౌళి రేంజ్‌లో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ అండ్ మార్కెట్‌ను సంపాదించుకున్నాడు సుకుమార్. ఇప్పుడు, ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క",[36,45,54,60,65,73,79,84,89],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"youth-set-fire-self-in-ramayampet-police-station","Fire Self: పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో కలకలం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F07788d5c-0097-41d2-a202-a9e1c96190fe.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-07T15:59:59+00:00",55,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"tg-sridhar-babu-demands-brs-apology-for-comments-on-telangana-speaker","TG: స్పీకర్‌పై ఆ మాటలేంటి? కేసీఆర్‌ది బాధ్యత కాదా : శ్రీధర్‌బాబు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2590a60-64fb-45bc-b51c-6ffaaf0a4d65.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-07T16:03:32+00:00",208,{"slug":55,"title":56,"category":16,"image":57,"author":50,"read_time":42,"published_at":58,"public_read_count":59},"vishwambara-chiranjeevi-vasishta-busy-with-new-projects-release-date-unclear","Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్లో బిజీగా చిరంజీవి-వశిష్ఠ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3021682-fe6e-4f1d-8bc0-5cf0f0cd1478.jpg","2026-09-07T16:24:58+00:00",157,{"slug":61,"title":62,"category":48,"image":63,"author":50,"read_time":42,"published_at":64,"public_read_count":26},"tg-bhadrachalam-mla-pa-kalyan-arrested-job-scam-rs-8-crore","TG:  ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. ఎమ్మెల్యే పీఏ అరెస్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F585027ec-af01-4121-8102-c4175c7a452e.jpg","2026-09-07T16:40:20+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":26},"delhi-hostels-deadly-hostels","7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3e401da-853b-45c0-8f06-f2bb9a8e02ba.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-07T15:14:33+00:00",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":50,"read_time":51,"published_at":78,"public_read_count":26},"ap-mega-dsc-sports-quota-posts-shap-md-barani-clarity","AP: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు సరైనవే : శాప్‌ ఎండీ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f1acc56-01b5-445b-8f5b-cefd234ad6f7.webp","2026-09-07T15:08:30+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":23,"published_at":83,"public_read_count":44},"nani-srikanth-odela-x","Nani-Srikanth Odela: ప్యారడైజ్ పోస్ట్ పోన్..(X)లో క్లారిటీ ఇచ్చిన మేకర్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2eaa898f-30a1-44fa-98d0-1f2fc22992f7.webp","2026-09-07T14:57:00+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":23,"published_at":88,"public_read_count":44},"ranabaali-teaser","#RanabaaliTeaser: రణబాలి టీజర్‌తో ఆ విషయం క్లారిటీ రానుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F63ed8374-b16e-4a59-9055-5282b4ec3f84.webp","2026-09-07T14:45:55+00:00",{"slug":90,"title":91,"category":48,"image":92,"author":41,"read_time":23,"published_at":93,"public_read_count":44},"police-attack-on-brs-women-mlas-telangana-high-court-key-orders-for-dgp","అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. హైకోర్టు సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F41b86d03-0043-4898-b479-128c2d549c15.jpg","2026-09-07T14:42:50+00:00",[95,100,103,105,107,109],{"title":96,"sponsor":97,"image":98,"url":99},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":101,"sponsor":102,"image":98,"url":99},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":104,"sponsor":102,"image":98,"url":99},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":106,"sponsor":102,"image":98,"url":99},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":108,"sponsor":102,"image":98,"url":99},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":110,"sponsor":102,"image":98,"url":99},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]