[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sujeeth-2":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":22,"published_at":23,"updated_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":30,"read_next":33,"sponsored_content":97},437,"sujeeth-2","Sujeeth: ఓజీ 2 తర్వాతే బ్లడీ రోమియో?","Sujeeth: ఒక సినిమా సెట్స్‌పైకి రావాలంటే ఎన్నో లెక్కలుంటాయి. ఏ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో, ఏ సినిమా ఎప్పుడు ఆగిపోతుందో..ఏ కథ ఎవరికి నచ్చుతుందో..ఒక హీరో నచ్చిన కథ మరో దగ్గరికి ఎందుకు వెళుతుందో.. ఎవరూ చెప్పలేరు. కొన్ని సందర్భాలలో సెట్స్ పైకి రావాల్సిన కాంబినేషన్ సినిమా ఆగిపోయి..మరో కాంబినేషన్ సినిమా పట్టాలెక్కుతుంది.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc6bd9dcd-9978-40c5-a7ef-49b868a35e3c.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc6bd9dcd-9978-40c5-a7ef-49b868a35e3c.webp","Anshu","cinema",[17,18,19,20,21],"sujeeth","nani","pawankalyan","og2","bloodyromeo","4 నిమిషాల పఠనం","2026-07-12T07:16:16+00:00",157,"\u003Cp>\u003Cstrong>Sujeeth: \u003C\u002Fstrong>ఒక సినిమా సెట్స్‌పైకి రావాలంటే ఎన్నో లెక్కలుంటాయి. ఏ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో, ఏ సినిమా ఎప్పుడు ఆగిపోతుందో..ఏ కథ ఎవరికి నచ్చుతుందో..ఒక హీరో నచ్చిన కథ మరో దగ్గరికి ఎందుకు వెళుతుందో.. ఎవరూ చెప్పలేరు. కొన్ని సందర్భాలలో సెట్స్ పైకి రావాల్సిన కాంబినేషన్ సినిమా ఆగిపోయి..మరో కాంబినేషన్ సినిమా పట్టాలెక్కుతుంది.\u003C\u002Fp>\u003Cp>అలా, పట్టాలెక్కబోతున్న సినిమానే ఓజీ 2. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వచ్చి..ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల వసూళ్ళు రాబట్టి సెన్షేషన్ క్రియేట్ చేసిన ఓజీ సినిమాకి సీక్వెల్‌గా రాబోతోంది. వాస్తవానికి, ఓజీ 2 ఇప్పట్లో ఉండదని అందరూ అనుకున్నారు. దీనికి, కారణం పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో పాటు, సురేందర్ రెడ్డి సినిమాను పట్టాలెక్కించాలనుకోవడమే.   \u003C\u002Fp>\u003Cp>కానీ, ఇంకా సూరి సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉంది. పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి సినిమా సెట్స్‌పైకి రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ లోపు సుజీత్ ఓజీ కథను బాపు-రమణ ల మాదిరిగా పిక్స్ తో సహా నరేట్ చేసి పవన్ కళ్యాణ్‌ని ఇంప్రెస్ చేశాడు. దాంతో, పవన్ ముందు ఓజీ 2 చేయడానికి ఆసక్తి చూపించాడు. అంతే, సుజీత్ పూర్తిగా ఓజీ 2పై ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో నాని సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది.\u003C\u002Fp>\u003Cp>ఆ సినిమానే బడ్లీ రోమియో. వాస్తవానికి నాని-సుజీత్ ల సినిమా మొదలవ్వాల్సింది. కానీ, శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న ది ప్యారడైజ్ మేకింగ్ బాగా ఆలస్యం అవుతోంది. అందుకే, నానీ-సుజీత్ కాంబో సెట్స్ మీదకి రావాలంటే ఇంకా సమయం పడుతోంది. అందుకే, సుజీత్..ఓజీ 2ని లైన్‌లో పెట్టాడు. దీన్ని బట్టి చూస్తే, బ్లడీ రోమియో సినిమా ఈ ఏడాది స్టార్ట్ అవడం చాలా కష్టం. ఇంకా, చెప్పాలంటే 2027 లో కూడా డౌటే అంటున్నారు.   ఇక, నాని ఒకవైపు హీరోగా చేస్తూనే..మెగాస్టార్ చిరంజీవితో తన సొంత బ్యానర్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించనున్నాడు. దీనికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్నాడు. \u003C\u002Fp>",[27],{"url":12,"name":28},"Nani.webp",[],{"title":31,"description":32},"after og2 only nani's  bloody romeo says sujeeth","Sujeeth: ఒక సినిమా సెట్స్‌పైకి రావాలంటే ఎన్నో లెక్కలుంటాయి. ఏ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో, ఏ సినిమా ఎప్పుడు ఆగిపోతుందో..ఏ కథ ఎవరికి నచ్చుతుందో..ఒక హీరో నచ్",[34,43,50,58,64,70,76,82,87,92],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":39,"read_time":40,"published_at":41,"public_read_count":42},"my-mistake-was-not-putting-retired-engineers-in-jail-cm-revanth-reddy-counters-harish-raos-criticism","రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో పెట్టకపోవడమే నా తప్పు: హరీశ్ రావు విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fea8011ea-b4c6-416d-9f4e-453db18133ac.jpg","Mamatha puppala","3 నిమిషాల పఠనం","2026-07-12T07:20:05+00:00",208,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":22,"published_at":49,"public_read_count":24},"surgery-for-pawan-kalyan-wife-anna-lezhnevas-emotional-message","Pawan Kalyan :  పవన్‌కళ్యాణ్‌కు సర్జరీ..  సతీమణి అన్నా లెజినోవా ఎమోషనల్ మెసేజ్!","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffce2fb01-6cf6-493d-9461-51105992eaab.jpg","Kumar","2026-07-12T07:20:11+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":40,"published_at":56,"public_read_count":57},"dogs-flee-at-the-push-of-a-buttonnew-technology-goes-viral","బటన్ నొక్కగానే కుక్కలు పరార్.. కొత్త టెక్నాలజీ వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4efeef4d-919f-49f9-a8ac-0edc6f499411.png","Venu","2026-07-12T07:32:53+00:00",463,{"slug":59,"title":60,"category":61,"image":62,"author":48,"read_time":22,"published_at":63,"public_read_count":42},"back-to-square-one-us-launches-fierce-attacks-on-iran","Iran-US :  మళ్లీ మొదటికే.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు!","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F427de862-bbae-4441-bb9e-cf76f9c217df.webp","2026-07-12T07:50:30+00:00",{"slug":65,"title":66,"category":53,"image":67,"author":55,"read_time":22,"published_at":68,"public_read_count":69},"technology-the-whole-world-was-left-stunned-by-what-a-12-year-old-girl-did","Technology: 12 ఏళ్ల  బాలిక చేసిన పనికి ప్రపంచమే నివ్వెర పోయింది!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffb270eff-9aa2-459e-a603-07a64eb62f2d.png","2026-07-12T08:14:54+00:00",259,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":48,"read_time":22,"published_at":75,"public_read_count":42},"violation-of-food-safety-rules-centre-issues-notices-to-swiggy-instamart","FSSAI : ఫుడ్ సేఫ్టీ రూల్స్ బ్రేక్.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు కేంద్రం నోటీసులు","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6d04f86b-3cc5-4f77-b44b-6755471675e0.jpg","2026-07-12T07:04:36+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":39,"read_time":22,"published_at":81,"public_read_count":24},"ap-repatriation-of-bodies-must-be-expedited-cm-on-vietnam-boat-accident","AP: మృతదేహాల తరలింపు వేగవంతం చేయాలి.. వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F76d0149b-29ec-437d-b462-cf6e74fb6d4f.webp","2026-07-12T07:01:35+00:00",{"slug":83,"title":84,"category":15,"image":85,"author":14,"read_time":22,"published_at":86,"public_read_count":24},"s-janaki","S. Janaki: మొత్తం ఆస్తుల విలువెంతో తెలుసా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8e805caf-4a00-4335-87ae-9b9171b8b52e.jpg","2026-07-12T06:54:27+00:00",{"slug":88,"title":89,"category":37,"image":90,"author":39,"read_time":22,"published_at":91,"public_read_count":69},"harish-rao-i-would-even-give-my-blood-to-provide-water-to-farmers-harish-rao-levels-strong-criticism-against-the-cm","Harishrao: రైతులకు నీళ్లు ఇవ్వడానికి నా రక్తమైనా ఇస్తా: సీఎంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7dffb418-66e7-49c2-85f1-74067599d01c.jpg","2026-07-12T06:45:10+00:00",{"slug":93,"title":94,"category":15,"image":95,"author":14,"read_time":22,"published_at":96,"public_read_count":24},"lenin-nani","Lenin: ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తేనే అఖిల్‌కు హిట్ ప‌డిందా..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7441052b-ceca-4a54-a2b2-f169df4f3385.webp","2026-07-12T06:41:43+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]