[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-suicide-sensation-in-visakhapatnam-four-members-of-the-same-family-die-by-suicide":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":106},4403,1369,"suicide-sensation-in-visakhapatnam-four-members-of-the-same-family-die-by-suicide","Suicide: విశాఖలో కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!..","నేటి సమాజంలో బ్రతుకు మీద ఆశలు పెంచుకుంటున్న మనుషులు.. తమ జీవితం పట్ల ప్రేమను పెంచుకోలేక పోతున్నారు. ఫలితంగా ముందు వెనుక చూసుకోకుండా.. కన్న పిల్లల బ్రతుకు కోసం ఆలోచించకుండా.. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి కుంటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F027e6c68-e564-4d7b-9a67-8cd7d450439b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F027e6c68-e564-4d7b-9a67-8cd7d450439b.jpg","Venu","crime","routine",[19,16,20,21,22,23,24,25],"AP","Visakhapatnam","Four members","family","die","suicide","police","4 నిమిషాల పఠనం","2026-08-29T03:34:36+00:00","2026-08-29T03:36:26+00:00",55,"\u003Cp>ఒక జీవి భూమి మీద ప్రాణం పోసుకోవడానికి ఎంతో ప్రయాస పడాలి.. కానీ అదే ప్రాణం తీసుకోవడం క్షణాల్లో పని.. ప్రస్తుతం లోకంలో ఇదే జరుగుతుంది. కారణాలు ఏమైనా.. తనువును చాలిస్తున్న వారి సంఖ్య నిత్యం పెరిగిపోతుంది. సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి.. అలాగని అలలు సముద్రాన్ని వదిలి వెళ్లవు కదా!.. తీరాన్ని తాకి మళ్ళీ సముద్రంలోనే కలుస్తాయి.. జీవితం కూడా అలాంటిదే.. సుఖాల వెంటే కష్టాలు ఉంటాయి. అలాగని అన్నీ శాశ్వతంగా వెంటే నడవవు కదా!.. \u003C\u002Fp>\u003Cp>నేటి సమాజంలో బ్రతుకు మీద ఆశలు పెంచుకుంటున్న మనుషులు.. తమ జీవితం పట్ల ప్రేమను పెంచుకోలేక పోతున్నారు. ఫలితంగా ముందు వెనుక చూసుకోకుండా.. కన్న పిల్లల బ్రతుకు కోసం ఆలోచించకుండా.. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి కుంటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో చోటుచేసుకుంది. \u003C\u002Fp>\u003Cp>కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కొంతకాలంగా జీవనోపాధి కోసం పెందుర్తికి వచ్చి.. ఇక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా ప్రవీణ్‌ జీవనం సాగిస్తుండగా.. అతని భార్య కాయగూరల వ్యాపారం చేస్తూ బ్రతుకును వెళ్లదీస్తున్నారు.. కాగా ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇక రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో.. అదే రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.\u003C\u002Fp>\u003Cp>ప్రవీణ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో రాఖీలు కట్టించుకున్న అనంతరం.. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్‌ ద్వారా ‘RIP’ అంటూ సందేశం పంపినట్లు సమాచారం. ఆ తర్వాత అతను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన భార్య, ఇద్దరు చిన్నారులు విషపదార్థం తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.\u003C\u002Fp>\u003Cp>రాఖీ పండుగ రోజున సంతోషంగా గడిపిన కుటుంబంలో.. కొన్ని గంటల్లోనే ఈ విషాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి కారణం కుటుంబ కలహాలా?.. ఆర్థిక ఇబ్బందులా?..అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్టు సమాచారం.. \u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"2_08_18_50_Most-suicides-in-India-were-by-hanging-NCRB_1_H@@IGHT_535_W@@IDTH_888.jpg",[],{"title":36,"description":37},"విశాఖలో కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!..","నేటి సమాజంలో బ్రతుకు మీద ఆశలు పెంచుకుంటున్న మనుషులు.. తమ జీవితం పట్ల ప్రేమను పెంచుకోలేక పోతున్నారు. ఫలితంగా ముందు వెనుక చూసుకోకుండా.. కన్న పిల్లల బ్రతుకు కోసం ఆ",[39,47,55,64,69,76,82,87,92,100],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"alert-another-low-pressure-area-in-the-bay-of-bengal-moderate-rains-in-the-telugu-states","ALERT: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F055fdc4a-9e14-4e49-a88a-b80c65ace899.jpg","Mamatha puppala","9 నిమిషాలు క్రితం",2,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":26,"published_at":53,"public_read_count":54},"bigg-boss-10-telugu","Bigg Boss 10 Telugu: నాగ్ బర్త్ డే ట్రీట్..బిగ్ రియాలిటీ షో అప్‌డేట్ వచ్చేసింది","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F65f54abb-b980-433a-a9ef-6ba062537d05.jpg","Anshu","13 నిమిషాలు క్రితం",1,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":61,"published_at":62,"public_read_count":63},"sensational-developments-in-the-sumanth-case-several-doubts-raised-about-the-polices-conduct","సుమంత్ కేసులో సంచలనాలు.. పోలీసుల తీరుపై పలు అనుమానాలు!","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2d99b42d-a3c0-49fe-849d-a9862e95c198.jpg","Swechaanews Chairman","6 నిమిషాల పఠనం","42 నిమిషాలు క్రితం",106,{"slug":65,"title":66,"category":50,"image":67,"author":52,"read_time":26,"published_at":68,"public_read_count":29},"nayanthara-toxic-hai","Nayanthara: నయన్‌కేమైంది అన్నీ ఫ్లాప్ సినిమాలనే ఎంచుకుంటోంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faf2ea8cc-7173-4c75-b634-05e8521bd53d.webp","58 నిమిషాలు క్రితం",{"slug":70,"title":71,"category":58,"image":72,"author":60,"read_time":73,"published_at":74,"public_read_count":75},"rayadurgam-auctions-is-the-real-estate-surge-an-illusion","RayadurgamAuctions: రియల్ ఎస్టేట్ రైజింగ్ మాయ?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fdc47161b-5c32-4786-ba5c-f0830d26afce.jpg","9 నిమిషాల పఠనం","1 గంట క్రితం",157,{"slug":77,"title":78,"category":79,"image":80,"author":44,"read_time":26,"published_at":81,"public_read_count":63},"nepal-changes-its-stance-within-24-hours-declining-the-aid","NepalFloods: సాయం వద్దని.. 24గంటల్లోనే మాట మార్చిన నేపాల్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd127c82a-5cdc-4764-8bb2-d95df3ea6cb7.jpg","2 గంటలు క్రితం",{"slug":83,"title":84,"category":85,"image":86,"author":15,"read_time":61,"published_at":81,"public_read_count":29},"spirituality-is-this-visible-world-real-or-an-illusion","Spirituality: కంటికి కనిపించే ఈ జగత్తు నిజమా? లేక భ్రమనా?..","Spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F636652ae-6261-4af4-b11b-adfb1ce46324.jpg",{"slug":88,"title":89,"category":85,"image":90,"author":15,"read_time":61,"published_at":91,"public_read_count":75},"spirituality-what-does-the-philosophy-of-lord-parameshwara-teach-humanity","Spirituality: పరమేశ్వరుని తత్త్వం మనిషికి ఏం నేర్పుతుంది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F871de172-32cd-4ce1-8c89-eddff657ed36.jpg","3 గంటలు క్రితం",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":97,"read_time":73,"published_at":98,"public_read_count":99},"mohan-bhagawath-us-tour-heat","భాగవత్ సభకు అమెరికాలో ఆటంకాలు.. అసలేం జరుగుతోంది?","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F965f6d31-5442-4ef1-a4f1-c19b89cbb124.jpg","Kashi","11 గంటలు క్రితం",310,{"slug":101,"title":102,"category":42,"image":103,"author":97,"read_time":104,"published_at":98,"public_read_count":105},"telangana-assembly-war","అసెంబ్లీ వేదికగా గ్రేటర్ వార్‌కు ట్రయల్ రన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc3e460a3-6d17-40c1-855a-03ddf31a1ba6.jpg","8 నిమిషాల పఠనం",361,[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]