[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ssthaman":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":97},5855,2076,"ssthaman","SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?","SS.Thaman: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెకిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబందించిన వార్త ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకుముందున్న సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ తప్పుకొని, ఆ స్థానంలోకి థమన్ వచ్చి చేరాడు. ఇప్పుడు, థమన్ స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ వచ్చాడని తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2d9e624-a4f3-4993-bf0c-b083962c1e27.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2d9e624-a4f3-4993-bf0c-b083962c1e27.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"aadarsa kutumbam","venkatesh","trivikram","srinidhi setty","4 నిమిషాల పఠనం","2026-09-12T06:48:16+00:00","2026-09-12T06:48:36+00:00",55,"\u003Cp>\u003Cstrong>SS.Thaman:\u003C\u002Fstrong> విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెకిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబందించిన వార్త ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకుముందున్న సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ తప్పుకొని, ఆ స్థానంలోకి థమన్ వచ్చి చేరాడు. ఇప్పుడు, థమన్ స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ వచ్చాడని తెలుస్తోంది.   \u003C\u002Fp>\u003Cp>వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, మొదట్లో ప్రకటించిన సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ ఎందుకనో తప్పుకున్నాడు. ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలిసింది మాత్రం..మూడు నెలల పాటు ఎలాంటి వర్క్ ఇవ్వలేదట. \u003C\u002Fp>\u003Cp>అందుకే, త్రివిక్రమ్..హర్ష వర్ధన్ ని పక్కన పెట్టి..థమన్ ని తీసుకున్నాడు. త్రివిక్రమ్, థమన్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరి కాంబినేషన్‌లో అల వైకుంఠపురములో, అరవింద సమేత లాంటి భారీ హిట్స్ వచ్చాయి. అందుకే, థమన్ కి ఛాన్స్ ఇచ్చాడు గురూజి. కానీ, ఈ మధ్య ఈ సినిమా గురించి థమన్ ఎక్కడా మాట్లాడటం లేదు. మామూలుగా అయితే, సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్నా కొద్ది థమన్ నుంచే అప్‌డేట్స్ వస్తుంటాయి.\u003C\u002Fp>\u003Cp>కానీ, ‘ఆదర్శ కుటుంబం’ కి సంబందించిన అప్‌డేట్స్ ఏవీ కూడా థమన్ ఇవ్వడం లేదు. పైపెచ్చు..ఈ సినిమా నుంచి థమన్ కూడా తప్పుకున్నాడని ప్రచారం మొదలైంది. వెంకీ-అనిల్ రావిపూడి సినిమాకి.. అలాగే, ఇటీవల సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి సంగీతం అందించిన జీవి ప్రకాష్ కుమార్ వచ్చి జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మరి, ఈ కన్‌ఫ్యూజన్ ఏంటో తెలియడం లేదు. కాగా, సురేష్ బాబు, సాహు గారపాటి కలిసి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని నిరిస్తున్నారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"aa-6.webp",[],{"title":33,"description":34},"is thaman came out from aadarsa kutumbam","SS.Thaman: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తె",[36,44,50,57,66,71,78,83,91],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"talasanis-barbs-in-the-mock-assembly-we-spoke-of-promises-within-100-days-but-did-we-specify-which-100-days","మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73aee595-844a-4b4a-995c-8ca8c61e0807.jpg","Mamatha puppala","2026-09-12T06:57:09+00:00",157,{"slug":45,"title":46,"category":39,"image":47,"author":41,"read_time":23,"published_at":48,"public_read_count":49},"150-tmc-of-water-into-the-sea-jagadish-reddy-lashes-out-in-the-mock-assembly","సముద్రంలోకి 150టీఎంసీలు.. మాక్ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ధ్వజం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e32e215-c2db-4ecc-a56a-c3871f3f6611.jpg","2026-09-12T07:21:44+00:00",412,{"slug":51,"title":52,"category":39,"image":53,"author":41,"read_time":54,"published_at":55,"public_read_count":56},"dont-know-about-cusecs-only-know-about-bank-cheques-pallas-sarcastic-barbs-in-the-mock-assembly","'క్యూసెక్కులు తెలీవు.. బ్యాంకు చెక్కులే తెలుసు'.. మాక్ అసెంబ్లీలో పల్లా వ్యంగ్యాస్త్రాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9cd87941-0f5e-450a-b29f-bcff443d308b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-12T07:39:30+00:00",208,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":62,"read_time":63,"published_at":64,"public_read_count":65},"silent-killer-killed-his-wife-and-children-then-served-tea-to-his-father","Crime : సైలెంట్ కిల్లర్.. భార్యబిడ్డలను చంపేసి తండ్రికి టీ ఇచ్చి..!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffe6c4cad-fb2e-432c-af5d-70839647dcb3.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-12T08:34:32+00:00",1,{"slug":67,"title":68,"category":39,"image":69,"author":41,"read_time":23,"published_at":70,"public_read_count":43},"swachh-auto-workers-arrested-while-attempting-to-lay-siege-to-the-assembly","అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికుల అరెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4daf6569-32f6-4048-baa2-172e8721745b.jpg","2026-09-12T06:43:44+00:00",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":41,"read_time":23,"published_at":76,"public_read_count":77},"beef-row-in-canada-indian-woman-arrested-for-attacking-tenant","VIRAL: కెనడాలో బీఫ్ గొడవ.. అద్దెదారుడిపై దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ff7ff7a-dc65-422e-ba66-3a9b05ead3b4.jpg","2026-09-12T06:19:32+00:00",106,{"slug":79,"title":80,"category":16,"image":81,"author":15,"read_time":23,"published_at":82,"public_read_count":56},"epic-2","Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc1009e-671a-4da2-8566-24dc76f530b0.jpg","2026-09-12T06:00:34+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":88,"read_time":89,"published_at":90,"public_read_count":43},"beyond-bengaluru","బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7439fab-c451-4233-97d6-3ad49e5325d6.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-12T05:58:52+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":62,"read_time":23,"published_at":96,"public_read_count":43},"we-will-not-attack-european-countries-russian-president-putin","putin : యూరప్ దేశాలపై దాడులు  చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffcc9bb22-15f6-408b-b294-48a5acb8a8df.jpg","2026-09-12T05:47:28+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]