[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ssrajamouli-varanasi-highlights":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},5411,1859,"ssrajamouli-varanasi-highlights","SS.Rajamouli: వారణాసి చిత్రానికి వాళ్ళిద్దరే హైలెట్..","SS.Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతటి భారీ విజువల్ వండర్స్‌ను తీస్తున్నప్పటికీ కథలో ఎక్కడా కూడా హ్యూమన్ ఎమోషన్స్‌ని మిస్ చేయడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలే ఇందుకు ఉదాహరణ. భారీ వీఎఫెక్స్, గ్రాఫిక్స్ ఉన్నా కూడా ఈ రెండు సినిమాలలో బంధాల గురించి కూడా అద్భుతంగా చూపించాడు. సంఘర్షణలు కూడా పాత్రల మధ్య కన్నీళ్ళు తెప్పిస్తాయి. అలాంటి, బలమైన ఎమోషన్స్ వారణాసి మూవీలో కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbf760928-85b8-449f-84c8-8aba42949441.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbf760928-85b8-449f-84c8-8aba42949441.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23,24],"SS.Rajamouli","Varanasi","Super Star Mahesh Babu","Priyanka Chopra","PrakashRaj","PrthviRaj Sukumaran","4 నిమిషాల పఠనం","2026-09-08T04:13:17+00:00","2026-09-08T04:13:38+00:00",106,"\u003Cp>\u003Cstrong>SS.Rajamouli: \u003C\u002Fstrong>దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతటి భారీ విజువల్ వండర్స్‌ను తీస్తున్నప్పటికీ కథలో ఎక్కడా కూడా హ్యూమన్ ఎమోషన్స్‌ని మిస్ చేయడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలే ఇందుకు ఉదాహరణ. భారీ వీఎఫెక్స్, గ్రాఫిక్స్ ఉన్నా కూడా ఈ రెండు సినిమాలలో బంధాల గురించి కూడా అద్భుతంగా చూపించాడు. సంఘర్షణలు కూడా పాత్రల మధ్య కన్నీళ్ళు తెప్పిస్తాయి. అలాంటి, బలమైన ఎమోషన్స్ వారణాసి మూవీలో కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.  \u003C\u002Fp>\u003Cp>సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది వారణాసి. ఈ సినిమాను ఓ అడ్వంచరస్ మూవీగా రూపొందిస్తున్నారని ఇన్నాళ్ళు అంతా అనుకున్నారు. అలాగే, ఆఫ్రికా నుంచి అంటార్కిటికా వరకూ సాగే టైమ్ ట్రావెల్ కథాంశం అని ఇటీవల కన్‌ఫర్మ్ అయింది.  \u003C\u002Fp>\u003Cp>అయితే, ఈ అంశాలతో పాటు తండ్రీకొడుకుల మధ్య ఉండే బలమైన ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళతాయని..ఆ సన్నివేశాలే జనాలతో కన్నీళ్ళు పెట్టిస్తాయని దర్శకుడు రాజమౌళి హింట్ ఇచ్చాడు. పాత్రల మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్‌ని రాజమౌళి ఏ విధంగా చూపిస్తాడో గత చిత్రాల్లో చూశాము. వారణాసిలో ఈ సీన్స్ ఇంకా హైలెట్‌గా నిలుస్తాయట.\u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ పాత్రల్లో మహేష్ బాబు-ప్రకాష్ రాజ్ నటించారని..వారిద్దరి నటన సినిమాకి మేయిన్ సోల్ అని చెప్పారు. దీన్ని, బట్టి వారణాసి మూవీలో బాగా హైలెట్ అయ్యే పాత్రలు మహేష్ అండ్ ప్రకాష్ రాజ్‌లని అర్థం అవుతోంది. అలాగే, మహేష్ శ్రీరాముడిగా కనిపించే ఎపీసోడ్ కూడా భారీ స్థాయిలో ఆకట్టుకోనుందట. \u003C\u002Fp>\u003Cp>కాగా, ఈ సినిమాను 120 దేశాలలో రిలీజ్ చేయబోతున్నారు. 50 భాషలలో చూడబోతున్నాము. 2027, ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ మనముందుకు రాబోతోంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేశారు. ఓ పక్క రాజమౌళి ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలను చూస్తున్నాడు.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"S.S.-Rajamouli.webp",[],{"title":35,"description":36},"SS.Rajamouli Revealed Highlights In Varanasi Roles","SS.Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతటి భారీ విజువల్ వండర్స్‌ను తీస్తున్నప్పటికీ కథలో ఎక్కడా కూడా హ్యూమన్ ఎమోషన్స్‌ని మిస్ చేయడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సి",[38,47,55,62,68,75,80,85,91,97],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"is-the-revenue-target-2-lakh-crore","రెవెన్యూ డెన్ లక్ష్యం రూ.2లక్షల కోట్లు?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdea4fb52-a012-403c-ab86-33e7b12aa079.jpg","Swechaanews Chairman","5 నిమిషాల పఠనం","2026-09-08T04:24:34+00:00",157,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":28},"paris-gender-discrimination-in-paris-employees-protest-at-the-eiffel-tower","Paris: పారిస్‌లో లింగ వివక్ష.. ఈఫిల్ టవర్ వద్ద ఉద్యోగుల ఆందోళన!!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d2305fa-9c23-4e14-a9a7-6bc88ac7fbe6.webp","Venu","7 నిమిషాల పఠనం","2026-09-08T04:27:43+00:00",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":25,"published_at":61,"public_read_count":28},"brs-mlas-intercepted-adjournment-motion-moved-in-the-assembly","BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత.. అసెంబ్లీలో వాయిదా తీర్మానం","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd39b43c8-6363-4695-99fc-792cfc92a150.jpg","Kumar","2026-09-08T04:40:29+00:00",{"slug":63,"title":64,"category":16,"image":65,"author":15,"read_time":44,"published_at":66,"public_read_count":67},"sai-pallavi-telugu-movies","Sai Pallavi: \"తండేల్\" తర్వాత తెలుగులో గ్యాప్ ఎందుకు వచ్చింది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd47846cc-5aa3-41e7-8c97-87d62bf59c58.webp","2026-09-08T04:50:50+00:00",55,{"slug":69,"title":70,"category":58,"image":71,"author":72,"read_time":25,"published_at":73,"public_read_count":74},"appalling-situation-in-the-ministers-constituency-principal-beats-female-students-for-asking-about-the-lack-of-water","మంత్రి ఇలాకాలో దారుణ దుస్థితి.. నీళ్లు లేవని అడిగినందుకు విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4f640825-d9d7-40a2-8ada-89d0fb3b20d5.jpg","Mamatha puppala","2026-09-08T04:52:23+00:00",310,{"slug":76,"title":77,"category":58,"image":78,"author":60,"read_time":25,"published_at":79,"public_read_count":28},"high-tension-in-erravalli-case-registered-against-14-people-including-ktr-and-harish","BRS  : ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేటీఆర్, హరీశ్ సహా 14 మందిపై కేసు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b6b9676-ade0-4349-ae4c-05d6f4858bc5.jpg","2026-09-08T04:04:16+00:00",{"slug":81,"title":82,"category":16,"image":83,"author":15,"read_time":25,"published_at":84,"public_read_count":67},"priyanka-mohan-og","Priyanka Mohan: పవన్ OG వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా..ఇందులో నిజమెంత!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F20e11b88-321d-41fd-88dd-0d780ebf741b.webp","2026-09-08T03:41:56+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":52,"read_time":25,"published_at":90,"public_read_count":67},"ap-good-news-for-tirumala-devotees-the-auspicious-time-for-the-inauguration-of-the-sv-museum-has-been-finalized","AP: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ముహూర్తం ఖరారు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd85160e9-407d-4186-9a4e-4c767023e85d.jpg","2026-09-08T03:27:45+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":72,"read_time":25,"published_at":96,"public_read_count":28},"soaring-prices-at-sweet-shops-a-kilo-of-doodh-peda-reaches-780","స్వీట్ షాపుల్లో ధరల సెగ.. రూ.780కి చేరిన కిలో ధూద్ పేడా!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc5b44327-c5e9-4403-8e1e-913d9a558922.jpg","2026-09-08T03:27:42+00:00",{"slug":98,"title":99,"category":16,"image":100,"author":15,"read_time":25,"published_at":101,"public_read_count":67},"manchu-manoj-dada","Manchu Manoj: బాలయ్య \"దాదా\" మూవీలో మంచు మనోజ్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f4887ba-6d29-4dd1-b64d-e26b532b1269.webp","2026-09-08T03:09:39+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]