[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ssrajamouli-next-hero":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":83},4966,1643,"ssrajamouli-next-hero","S.S.Rajamouli: దర్శక ధీరుడి నెక్స్ట్ సినిమా హీరో అతనేనా?","S.S.Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఫ్లాప్ అంటూ తెలియని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. అంతేకాదు, మన తెలుగు సినిమాను ప్రపంచదేశాలకి ఎంతో గొప్పగా చూపించిన ఘనత కూడా ఆయనదే. బాహుబలి నుంచి ఒక్కో సినిమా కోసం ఏళ్ళ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ సినిమా సక్సెస్ పాన్ ఇండియా లెవల్‌లో ఉంటోంది..ఆస్కార్ అవార్డ్స్‌ని తీసుకొస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff86321ec-e08d-4fc8-96b2-b2e9bcf92ceb.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff86321ec-e08d-4fc8-96b2-b2e9bcf92ceb.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"ss rajamouli","maheash babu","allu arjun","suriya","4 నిమిషాల పఠనం","2026-09-03T14:55:52+00:00","2026-09-03T15:59:14+00:00",106,"\u003Cp>\u003Cstrong>S.S.Rajamouli: \u003C\u002Fstrong>తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఫ్లాప్ అంటూ తెలియని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. అంతేకాదు, మన తెలుగు సినిమాను ప్రపంచదేశాలకి ఎంతో గొప్పగా చూపించిన ఘనత కూడా ఆయనదే. బాహుబలి నుంచి ఒక్కో సినిమా కోసం ఏళ్ళ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ సినిమా సక్సెస్ పాన్ ఇండియా లెవల్‌లో ఉంటోంది..ఆస్కార్ అవార్డ్స్‌ని తీసుకొస్తోంది.  \u003C\u002Fp>\u003Cp>ఇప్పటి వరకూ బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలను తీసిన ఆయన ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే పాన్ వరల్డ్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్నో దేశాలలోని సినీ ప్రముఖులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. \u003C\u002Fp>\u003Cp>2027, ఏప్రిల్7న 120 దేశాలలో 50 భాషలలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అయితే, ఎప్పుడు కూడా రాజమౌళి సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుందంటే నెక్స్ట్ సినిమా ఏ హీరోతో అనే చర్చ మొదలవుతుంది. ఇప్పుడు కూడా వారణాసి సినిమా ఫైనల్ స్టేజ్‌కి వస్తున్న నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరూ? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రధానంగా ఇద్దరు బిగ్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>సూర్య-అల్లు అర్జున్‌లలో రాజమౌళి హీరో ఎవరు? \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>సూర్య కొన్నేళ్ళ నుంచి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఒకసారి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిందని చాలా సందర్భాలలో చెప్పాడు. ఇక, పుష్ప సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్‌గా పెరిగిన క్రేజ్ అసాధారణం. రాజమౌళి-అల్లు అర్జున్ కాంబినేషన్ అసలు ఇమాజినేషన్ కూడా చేసుకోలేము. ఆ రేంజ్‌లో రికార్డ్స్ నమోదవుతాయి. \u003C\u002Fp>\u003Cp>అందులో సందేహమే లేదు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ సూర్య, అల్లు అర్జున్‌ల కోసం కథలు సిద్ధం చేస్తున్నారట. వారణాసి రిలీజ్ తర్వాత గ్యారెంటీగా వీరిలో ఒకరు జక్కన్నతో సినిమాను చేయడానికి రెడీ అవుతారని తెలుస్తోంది. దాదాపుగా, అల్లు అర్జున్‌తోనే జక్కన్న సినిమా ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"ss-rajamouli-1200.webp",[],{"title":33,"description":34},"ss rajamouli next hero suriya or allu arjun","S.S.Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఫ్లాప్ అంటూ తెలియని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. అంతేకాదు, మన తెలుగు సినిమాను ప్రపంచదేశాలకి ఎంతో గొప్పగా చూపించిన",[36,44,51,56,61,67,73,78],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"chinna-reddy-reaction-on-congress-high-commands-decision","Chinna Reddy: కష్టపడి ఈ స్థాయికి వచ్చా, ఒక్క పోటుతో కూల్చేశారు-చిన్నారెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40054c90-16a2-4fee-a80e-f074f1782016.jpg","NK","2026-09-03T15:28:05+00:00",55,{"slug":45,"title":46,"category":39,"image":47,"author":41,"read_time":48,"published_at":49,"public_read_count":50},"ktr-announces-padayatra-for-nagarjuna-sagar-water","KTR: పాదయాత్ర చేస్తానని కేటీఆర్ కీలక ప్రకటన.. ప్రభుత్వానికి 10రోజుల డెడ్‌లైన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb638a5a-6691-438f-abf2-ad4a142d6fe4.jpg","9 నిమిషాల పఠనం","2026-09-03T15:54:25+00:00",4,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":23,"published_at":55,"public_read_count":26},"rashmika-mandanna-1","Rashmika Mandanna: నేషనల్ క్రష్ ఇప్పుడు నంబర్ 1..దీపిక కూడా వెనక్కే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbbf7218f-8b1c-4dcf-8423-90c240cc68b1.jpg","2026-09-03T16:12:54+00:00",{"slug":57,"title":58,"category":16,"image":59,"author":15,"read_time":23,"published_at":60,"public_read_count":26},"the-paradise-yeshanagula-song-record","The Paradise: చరిత్ర సృష్టించిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F684d8570-ae01-4945-ad7f-4717885c6760.webp","2026-09-03T14:24:02+00:00",{"slug":62,"title":63,"category":39,"image":64,"author":41,"read_time":65,"published_at":66,"public_read_count":50},"brs-allegations-on-tandur-mla-buyyani-manohar-reddy","భూదందాల నుంచి ఇసుక అక్రమ రవాణ వరకు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతి చిట్టా ఇదే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe13e89ed-f9e0-4963-ba76-aa3cd8af2b73.jpg","8 నిమిషాల పఠనం","2026-09-03T13:54:43+00:00",{"slug":68,"title":69,"category":39,"image":70,"author":41,"read_time":71,"published_at":72,"public_read_count":50},"ex-minister-ktr-demand-minister-uttam-for-water-release-schedule","KTR: 14లోపు నీళ్లిచ్చే షెడ్యూల్ విడుదల చేయకపోతే మళ్లీ పాదయాత్ర చేస్తా- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9665e63-beb7-4d2f-a074-aacf57c4acee.jpg","7 నిమిషాల పఠనం","2026-09-03T13:27:02+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":15,"read_time":23,"published_at":77,"public_read_count":43},"prabhas-fauzi-updates","Prabhas-Fauzi: ఈ నెల నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్ ఒక సెన్షేషనే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe87d3076-7ad2-45d9-8425-9dd6ab2ff0aa.jpg","2026-09-03T13:12:13+00:00",{"slug":79,"title":80,"category":16,"image":81,"author":15,"read_time":23,"published_at":82,"public_read_count":43},"sukumar-rc-17","RC 17: దసరాకి సుకుమార్-రామ్ చరణ్‌ల సినిమా ప్రారంభం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F53e12357-8ecb-4f70-bfb9-4bd30f378248.webp","2026-09-03T12:44:03+00:00",[84,89,92,94,96,98],{"title":85,"sponsor":86,"image":87,"url":88},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":90,"sponsor":91,"image":87,"url":88},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":93,"sponsor":91,"image":87,"url":88},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":95,"sponsor":91,"image":87,"url":88},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":97,"sponsor":91,"image":87,"url":88},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":99,"sponsor":91,"image":87,"url":88},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]