[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sriman-i-am-a-telugu-man-but-ive-mostly-acted-in-tamil-films-actor-gets-emotional":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":24,"published_at":25,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":32,"read_next":33,"sponsored_content":97},80,"sriman-i-am-a-telugu-man-but-ive-mostly-acted-in-tamil-films-actor-gets-emotional","Sriman: ‘నేను తెలుగోడినే.. కానీ తమిళ సినిమాలే ఎక్కువ చేశా’: నటుడి ఎమోషనల్","తమిళ సినీ ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో వైవిద్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసుకున్నాడు నటుడు ‘శ్రీమన్’. అయితే, తాను పక్కా తెలుగువాడినేనని.. కానీ టాలీవుడ్‌లో ఆశించినన్ని అవకాశాలు రాక తమిళ సినిమాలే ఎక్కువ చేశానని  ఎమోషనల్ అయ్యారు. ఈమేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీమన్ తన ఆవేదనను వెల్లగక్కాడు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F924c6037-95b4-45a7-8ab0-05a4399301f1.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F924c6037-95b4-45a7-8ab0-05a4399301f1.png","Desk 3","cinema",[17,18,19,20,21,22,23],"Sriman","Anilravipudi","TeluguCinema","Kollywood","Tollywood","venkyanil5","nkrar2","4 నిమిషాల పఠనం","2026-07-04T06:05:50+00:00",106,"\u003Cp>దశాబ్దాలుగా సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు చేసిన నటులు ప్రస్తుతం కనుమరుగవుతున్నారు. సినిమా అవకాశాలు రాక కొందరైతే, ఎక్కువ సినిమా ఛాన్స్‌లు ఎక్కడ ఉంటే అక్కడ సెటిల్ అయిపోతున్నారు మరికొందరు. తమిళ సినీ ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో వైవిద్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసుకున్నాడు నటుడు ‘శ్రీమన్’. అయితే, తాను పక్కా తెలుగువాడినేనని.. కానీ టాలీవుడ్‌లో ఆశించినన్ని అవకాశాలు రాక తమిళ సినిమాలే ఎక్కువ చేశానని  ఎమోషనల్ అయ్యారు. ఈమేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీమన్ తన ఆవేదనను వెల్లగక్కాడు.\u003C\u002Fp>\u003Cp>తాను ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించాడు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా గొల్లాలమామిడాడ. అయితే తనను ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్లలో గుర్తుపట్టి చాలా మంది మీరు ఆ సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించారు అని చెబుతారే కానీ చివరికి ‘మీ పేరేంటి సార్’ అని అంటుంటారు. ఇన్ని వందల సినిమాలు చేసినా తెలుగు గడ్డ మీద నా పేరు రిజిస్టర్ కాకపోవడం లోపల ఒక వెలితిగా ఉండిపోయింది’ అంటూ శ్రీమన్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. \u003C\u002Fp>\u003Cp>తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్ అయినా తానే తెలుగులో డబ్బింగ్ చెప్పానని, టాలీవుడ్‌లో నటించి తెలుగు డైలాగులు చెప్పి రెండు మూడేళ్లయిందని చెప్పాడు. ఒక మంచి గుర్తింపు ఉన్న దర్శకుడితో పని చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటునన్నానని ఆ వెలితి అనిల్ రావిపూడి తీర్చాడని ధన్యవాదాలు తెలిపాడు. ఆయన ఇచ్చిన అవకాశం కోసం తమిళంలో నాలుగు సినిమాలు వదులుకుని మరీ తెలుగులో సినిమా చేయాలని వచ్చానని తెలిపాడు. అనిల్ రావిపూడికి కొన్ని వేలసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదని, తాను ఎప్పటికీ ‘డైరెక్టర్స్‌ యాక్టర్’గానే ఉంటానని తెలిపారు.\u003C\u002Fp>",[29],{"url":12,"name":30},"Screenshot 2026-07-04 113051.png",[],{"title":5,"description":5},[34,42,49,55,60,67,73,78,83,90],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":39,"read_time":40,"published_at":41,"public_read_count":26},"teachers-and-unions-oppose-midday-meal-and-breakfast-for-them","Midday Meals :టిఫిన్స్, మీల్స్ పెట్టి మమ్మల్ని అవమానిస్తారా?.. టీచర్లు ఫైర్!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fce759d96-4bf5-4ef8-8b3d-41b397b5375f.jpg","Desk 1","3 నిమిషాల పఠనం","2026-07-04T06:12:06+00:00",{"slug":43,"title":44,"category":45,"image":46,"author":39,"read_time":40,"published_at":47,"public_read_count":48},"kavitha-reacted-on-cec-letter","Kavitha :  ఏదైతే అది చూసుకుందాం.. ఈసీ లేఖపై కవిత ఆగ్రహం!","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8289cc5e-681c-4af7-9e88-79203c306c4f.webp","2026-07-04T06:46:08+00:00",157,{"slug":50,"title":51,"category":52,"image":53,"author":14,"read_time":40,"published_at":54,"public_read_count":26},"bandla-ganesh-embroiled-in-controversy-announces-plans-to-approach-the-supreme-court","వివాదంలో బండ్ల గణేశ్.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడి","legal-matters","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Faddacd87-83ca-45a9-99eb-7c20083649d6.jpg","2026-07-04T06:48:26+00:00",{"slug":56,"title":57,"category":45,"image":58,"author":14,"read_time":40,"published_at":59,"public_read_count":26},"big-shock-for-didi-calcutta-high-courts-sensational-verdict","దీదీకి బిగ్ షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2452ca78-93e7-48c3-ae1f-1aa4aad56c37.png","2026-07-04T07:20:42+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":65,"read_time":40,"published_at":66,"public_read_count":26},"telangana-police","పోలీస్ అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7c457f98-4c49-45ed-aaf7-08655fe6ce4e.webp","Desk 2","2026-07-04T07:30:40+00:00",{"slug":68,"title":69,"category":37,"image":70,"author":39,"read_time":40,"published_at":71,"public_read_count":72},"acadamic-charges-hiked-by-ou-administration","OU : ఓయూలో భారీగా అకడమిక్ చార్జీల పెంపు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fcadb3345-7ebf-4712-bcc0-ca326115f53d.jpg","2026-07-04T06:00:13+00:00",55,{"slug":74,"title":75,"category":37,"image":76,"author":39,"read_time":40,"published_at":77,"public_read_count":48},"telangana-police-recruitment-announcement","TG police : పోలీస్ శాఖలో 5 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F59fe00a9-0f8c-47b9-86df-00dd7d487346.jpg","2026-07-04T05:28:47+00:00",{"slug":79,"title":80,"category":45,"image":81,"author":39,"read_time":40,"published_at":82,"public_read_count":72},"cec-letter-to-kavitha-to-change-the-party-name-as-trs","Kavitha : కవితకు బిగ్‌షాక్.. 15 రోజులే టైమిచ్చిన ఈసీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F43a13806-6d05-4810-a26f-fecc1a8e79f7.webp","2026-07-04T05:12:46+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":14,"read_time":88,"published_at":89,"public_read_count":26},"fake-aadhaar-card-racket-in-tirumala","తిరుమలలో నకిలీ ఆధార్‌ కార్డుల దందా!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc9b66f84-6403-41b4-b764-a13243ab22f5.jpg","5 నిమిషాల పఠనం","2026-07-04T04:45:55+00:00",{"slug":91,"title":92,"category":93,"image":94,"author":14,"read_time":40,"published_at":95,"public_read_count":96},"confusion-among-buyers-in-kukatpally","కూకట్ పల్లిలో కొనుగోళ్ల దారుల అయోమయం ?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3adc599e-2feb-4faa-8236-59df47d18ae2.jpg","2026-07-04T04:25:38+00:00",259,[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]