[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-srikanth-odela-yeshanagula-song":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":88},5916,2106,"srikanth-odela-yeshanagula-song","Srikanth Odela: ఏషనాగుల సాంగ్ గురించి దర్శకుడేమన్నాడంటే!","Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల..ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కారణం హైదరాబాద్-సికిందరాబాద్ నేపథ్యంగా ది ప్యారడైజ్ అనే టైటిల్‌తో సినిమా చేస్తుండటమే. హైదరాబాద్ మహా నగరానికి ఎంతో పేరుంది. కానీ, ఎవరికీ దీన్ని కేంద్ర బిందువుగా చేసుకొని సినిమా చెయ్యాలని ఆలోచన రాలేదు. శ్రీకాంత్ కి వచ్చింది. ఈ నెల 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అందరి చూపు ఉంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6e8ba075-d168-4dbf-bc2a-32cc7733f224.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6e8ba075-d168-4dbf-bc2a-32cc7733f224.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Srikanth Odela","Yeshanagula Song","Nani","Kayadu Lohar","Keerthy Suresh","4 నిమిషాల పఠనం","2026-09-12T16:10:05+00:00","2026-09-12T16:10:25+00:00",106,"\u003Cp>\u003Cstrong>Srikanth Odela: \u003C\u002Fstrong>శ్రీకాంత్ ఓదెల..ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కారణం హైదరాబాద్-సికిందరాబాద్ నేపథ్యంగా ది ప్యారడైజ్ అనే టైటిల్‌తో సినిమా చేస్తుండటమే. హైదరాబాద్ మహా నగరానికి ఎంతో పేరుంది. కానీ, ఎవరికీ దీన్ని కేంద్ర బిందువుగా చేసుకొని సినిమా చెయ్యాలని ఆలోచన రాలేదు. శ్రీకాంత్ కి వచ్చింది. ఈ నెల 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అందరి చూపు ఉంది. \u003C\u002Fp>\u003Cp>తాజాగా, ఈ సినిమాకి సంబందించిన ప్రెస్స్ మీట్‌ని నిర్వహించారు. ఇందులో, దర్శకుడు శీకాంత్ గురించి నాని చెప్పిన మాటలు వింటే ఎవరికైనా గూస్‌బంప్స్ రావాల్సిందే. అంతగా పొగడ్తలతో ముంచేశాడు. ఇక, ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు ఒళ్ళు ఊహనం అయ్యేలా కష్టపడ్డారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇక, ఈ సినిమాలో నటిస్తున్న మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబులది ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు. \u003C\u002Fp>\u003Cp>అయితే, ప్రమోషన్స్‌లో భాగంగా తెలంగాణ ఫోక్ సాంగ్ \"ఏషనాగుల కట్టమీద\" అంటూ స్పెషల్ నంబర్‌ను ప్లాన్ చేశారు. ఈ పాటలో నానితో కలిసి కీర్తి సురేష్ మాస్ స్టెప్పులేసింది. ఆట సందీప్ మాస్టర్.. ఆయన భార్య ఈ సాంగ్‌కి డాన్స్ కొరియోగ్రఫీని అందించారు. ఈ పాట ఉందని తెలిసినప్పుడు అయినంత ఎగ్జైట్‌మెంట్ విడుదల తర్వాత లేదు. కారణం..ఇలాంటి పాటకి కావాల్సిన ఊపు..స్టెప్పులు ఏమాత్రం లేకపోవడమే. ఇదే, అందరూ అభిప్రాయపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>ఈ విషయంలో తాజాగా శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చాడు. పాటలో డాన్స్ అందరూ కావాలనుకున్నంత స్పీడ్ లేదని ఒప్పుకున్న ఆయన..నేనే ఇలాంటి డాన్స్ మూవ్‌మెంట్స్ కావాలని కొరియోగాఫర్స్‌కి చెప్పినట్టుగా తెలిపాడు. సాంగ్ ఇలాగే ఉండాలని డిసైడ్ చేసింది నేనే అన్నాడు. జనరల్‌గా మాస్ సాంగ్ అంటే ఊపున్న స్టెప్స్..డప్పుల మోతా ఉంటుంది. కానీ, ఏషనాగుల పాట ఒక పెళ్ళి బరాత్‌లో ఉండేలా సింపుల్‌గా స్లోగా స్టెప్స్ ఉండాలనుకున్నా..అందుకే..సాంగ్ అవుట్‌పుట్ ఇలా ఉందని తెలిపాడు. మరి, ఈ సాంగ్ వ్యూస్‌లో దుమ్ము దులిపింది. థియేటర్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"srikanth-odela.webp",[],{"title":34,"description":35},"Srikanth Odela Open Facts On Yeshanagula song The Paradise","Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల..ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కారణం హైదరాబాద్-సికిందరాబాద్ నేపథ్యంగా ది ప్యారడైజ్ అనే టైటిల్‌తో",[37,46,53,59,65,71,77,83],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"minister-ponguleti-srinivas-reddy-key-statement-on-22a","22A Row: 22ఏ కొత్తది కాదు.. 27ఏళ్ల క్రితమే తీసుకొచ్చింది-మంత్రి పొంగులేటి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F441e70a6-11a5-49c2-8bc7-7fc792d5b9f3.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-12T16:16:45+00:00",55,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":27},"garika-puja-why-lord-ganesha-loves-durva-grass-mythological-story","Garika Puja: గరిక పూజతో వినాయకుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు? అసలు రహస్యమిదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffecff15d-1b83-4e33-a051-941ad1e1c395.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-12T16:30:51+00:00",{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":57,"published_at":58,"public_read_count":45},"the-paradise-promotions","The Paradise: ట్రైలర్..మిగతా భాషల్లో ప్రమోషన్స్ లేవు..సినిమా హిట్టవుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb38de78-b114-4bba-a411-2c16c862ca14.webp","3 నిమిషాల పఠనం","2026-09-12T17:04:28+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":50,"read_time":43,"published_at":64,"public_read_count":27},"modi-xi-jinping-meeting-brics-summit-india-china-relations","Modi - Jinping : ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి నడుద్దాం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ భేటీ!","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F23a78366-080a-4d75-b7fb-0d5fbfe91214.jpg","2026-09-12T15:59:09+00:00",{"slug":66,"title":67,"category":16,"image":68,"author":15,"read_time":24,"published_at":69,"public_read_count":70},"aadarsha-kutumbam-teaser","Aadarsha Kutumbam Teaser: నాకో ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు..కానీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2bf5be28-6277-4cba-ac5c-483674de3355.webp","2026-09-12T14:55:40+00:00",463,{"slug":72,"title":73,"category":62,"image":74,"author":50,"read_time":43,"published_at":75,"public_read_count":76},"delhi-declaration-brics-global-trade-sanctions-tariffs-wto","Delhi Declaration : గ్లోబల్ ట్రేడ్‌ను దెబ్బతీసే ఆంక్షలపై బ్రిక్స్ ఫైర్.. ఢిల్లీ డిక్లరేషన్‌తో కీలక తీర్మానం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0265ff33-235b-4927-a100-86e2d83ed21e.jpg","2026-09-12T14:37:58+00:00",208,{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":24,"published_at":81,"public_read_count":82},"varanasi-rajamouli-updates","Varanasi: దసరా నుంచి వరుస అప్‌డేట్స్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F282d4cb7-1475-4999-a593-d6de8a4516a5.jpg","2026-09-12T14:22:25+00:00",157,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":24,"published_at":87,"public_read_count":45},"meenakshi-chaudhary-vrusha-karma","Meenakshi Chaudhary: చేతిలో ఉంది ఒక్క సినిమానే..అది గనక అటు ఇటు అయితే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc636d65c-a0d4-4bd0-93f2-d93b5392e2cc.webp","2026-09-12T14:10:32+00:00",[89,94,97,99,101,103],{"title":90,"sponsor":91,"image":92,"url":93},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":95,"sponsor":96,"image":92,"url":93},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":98,"sponsor":96,"image":92,"url":93},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":100,"sponsor":96,"image":92,"url":93},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":102,"sponsor":96,"image":92,"url":93},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":104,"sponsor":96,"image":92,"url":93},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]