[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-srikanth-odela-megastar":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":91},6014,2155,"srikanth-odela-megastar","Srikanth Odela: నానితో అయిపోయింది..మార్చ్ నుంచి మెగాస్టార్‌తో!","Srikanth Odela: యంగ్ డైరెక్టర్స్ ఊహించనివిధంగా సినిమాలను కంప్లీట్ చేయడమే కాదు, ఒకదాని తర్వాత ఒకటి బిగ్ స్టార్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైనప్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకరు. త్వరలో ఈ యంగ్ డైరెక్టర్ రూపొందిస్తున్న ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మెగాస్టార్‌తో చేయబోయో సినిమా వర్క్‌ను స్టార్ట్ చేయనున్నాడు. మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రాబోతుందని సమాచారం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F29222049-6d1d-47fc-a0b3-77eb4e7c8cb4.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F29222049-6d1d-47fc-a0b3-77eb4e7c8cb4.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Srikanth Odela","Megastar Chiranjeevi","Nani","ChiruOdela","4 నిమిషాల పఠనం","2026-09-13T13:36:44+00:00","2026-09-13T13:37:00+00:00",208,"\u003Cp>\u003Cstrong>Srikanth Odela:\u003C\u002Fstrong> యంగ్ డైరెక్టర్స్ ఊహించనివిధంగా సినిమాలను కంప్లీట్ చేయడమే కాదు, ఒకదాని తర్వాత ఒకటి బిగ్ స్టార్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైనప్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకరు. త్వరలో ఈ యంగ్ డైరెక్టర్ రూపొందిస్తున్న ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మెగాస్టార్‌తో చేయబోయో సినిమా వర్క్‌ను స్టార్ట్ చేయనున్నాడు. మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రాబోతుందని సమాచారం.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>దసరాతో మంచి క్రేజ్: \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>శ్రీకాంత్ ఓదెల కి దసరా సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే హీరో నానీ ఈ సినిమాను నిర్మిస్తుండటం. దీనితో, ఈ బిగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అయితే, ఇన్నిరోజుల నుంచి ఈ సినిమా అప్‌డేట్స్ ఏవీ రాలేదు. మధ్యలో ఓసారి ఫంక్షన్‌లో నానిని చూసిన మెగాస్టార్..\"ప్రొడ్యూసర్‌గారూ\".. అని పిలవడంతో ఈ కాంబో ఉందని కన్‌ఫర్మ్ అయింది. \u003C\u002Fp>\u003Cp>అలాగే, ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పెట్టిన పోస్ట్‌తో చిరు-నాని-శ్రీకాంత్ ల కాంబోలో సినిమా ఉందనే విషయం డబుల్ కన్‌ఫర్మ్ అయింది. ఇక, నానితో చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా విడుదలకి దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీని, తర్వాత శ్రీకాంత్ గ్యాప్ తీసుకోకుండా చిరు సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను స్టార్ట్ చేయనున్నాడట.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>మార్చి నుంచి మెగాస్టార్-చిరు మూవీ స్టార్ట్:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>సెప్టెంబర్ లో ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ నుంచి మెగాస్టార్ మూవీ వర్క్ స్టార్ట్ చేయనున్నాడు. ఫిబ్రవరి వరకూ మొత్తం వర్క్ పూర్తి చేసి మార్చి నుంచి సెట్స్‌పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర బ్యాలెన్స్ వర్క్ అండ్ కాకా మూవీని చేస్తున్నాడు. సంక్రాంతికి కాకా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత చిరు కూడా ఫ్రీ అయిపోతారు. దాంతో, సరికొత్త మేకోవర్‌తో శీకాంత్ ఓదెల సినిమాకి రెడీ అవనున్నారు. ఈ కాంబోలో సినిమా అంటే అందరిలోనూ గూస్‌బంప్స్ గ్యారెంటీ.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"srikanth-odela",[],{"title":33,"description":34},"Srikanth Odela-Megastar-Nani Movie Stars From March 27","Srikanth Odela: యంగ్ డైరెక్టర్స్ ఊహించనివిధంగా సినిమాలను కంప్లీట్ చేయడమే కాదు, ఒకదాని తర్వాత ఒకటి బిగ్ స్టార్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైనప్ చేసుకుంటున్నారు.",[36,45,51,56,62,68,73,78,85],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"brics-xi-jinping-skips-pm-modi-dinner-real-reason","BRICS : మోడీ డిన్నర్‌ను స్కిప్ చేసిన చైనా అధ్యక్షుడు.. అసలు మతలబు ఇదే!","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F00e3e33b-c461-469c-b009-df84b6a28ce0.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-13T14:01:21+00:00",157,{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":23,"published_at":49,"public_read_count":50},"mythri-movie-makers","Mythri-Movie-Makers: మైత్రీ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F283369e1-4fd3-4277-a1ba-b258647bd3bf.jpg","2026-09-13T14:19:45+00:00",55,{"slug":52,"title":53,"category":39,"image":54,"author":41,"read_time":42,"published_at":55,"public_read_count":50},"xi-jinping-warns-us-at-brics-strongest-country-rules-wont-work","Xi Jinping : ‘‘బలవంతుడిదే రాజ్యం అంటే కుదరదు..’’ బ్రిక్స్ వేదికగా అమెరికాకు జిన్‌పింగ్ వార్నింగ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbc4cdbb0-4b9d-4e7b-a997-338a70b00345.jpg","2026-09-13T14:42:07+00:00",{"slug":57,"title":58,"category":16,"image":59,"author":15,"read_time":23,"published_at":60,"public_read_count":61},"aa24-24","#AA24: అల్లు అర్జున్ 24..కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0ff20416-d861-468b-a588-fc0f6f96149d.jpg","2026-09-13T15:11:59+00:00",4,{"slug":63,"title":64,"category":16,"image":65,"author":41,"read_time":42,"published_at":66,"public_read_count":67},"nandus-world-youtuber-fraud-case-husband-role-behind-the-scenes-gang","Nandus World: ‘నందూస్ వరల్డ్’ నయా దందా.. భర్త పాత్రేనా లేక తెరవెనుక పెద్ద ముఠా ఉందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F97d4947d-ac2a-41e1-a858-6fe2463ba26f.jpg","2026-09-13T12:52:34+00:00",106,{"slug":69,"title":70,"category":16,"image":71,"author":15,"read_time":23,"published_at":72,"public_read_count":44},"rashmika-mandanna-rashmika-mandanna","Rashmika Mandanna: బేబీ బంప్ తో రణబాలి పూర్తి చేసిన రష్మిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffa3213f7-952d-4617-b372-a38f1343311c.jpg","2026-09-13T12:41:30+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":15,"read_time":23,"published_at":77,"public_read_count":67},"tollywood-anupama-parameswaran","Tollywood: అనుపమ పరమేశ్వరన్ పెళ్ళైపోయిందా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2140aa81-4115-4238-b772-28958f968d79.jpg","2026-09-13T12:17:26+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":83,"read_time":23,"published_at":84,"public_read_count":44},"madhya-pradesh-i-am-resigning-from-the-cm-post-abhijeet-dipke-sensational-post","Madhya Pradesh: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా!!.. అభిజీత్ దీప్కే సంచలన పోస్ట్..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca75c0f5-0630-4143-a8db-5ccf5bd04dfa.jpg","Venu","2026-09-13T11:59:32+00:00",{"slug":86,"title":87,"category":16,"image":88,"author":15,"read_time":23,"published_at":89,"public_read_count":90},"ntr-dragon-prashanth-neel","NTR-Dragon: సలార్, ప్రభాస్‌లను ఇక మర్చిపోవాల్సిందే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe74cf6d7-21dc-452b-a6c5-f4724d8567ef.jpg","2026-09-13T11:57:18+00:00",310,[92,97,100,102,104,106],{"title":93,"sponsor":94,"image":95,"url":96},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":98,"sponsor":99,"image":95,"url":96},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":101,"sponsor":99,"image":95,"url":96},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":103,"sponsor":99,"image":95,"url":96},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":105,"sponsor":99,"image":95,"url":96},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":107,"sponsor":99,"image":95,"url":96},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]