[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sreeleela-mokshagna":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":90},5577,1942,"sreeleela-mokshagna","Sreeleela: మోక్షజ్ఞకి జంటగా విజ్జి పాప!","Sreeleela: నందమూరి వారసుడు నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎట్టకేలకి ఫైనల్ అయింది. ఇటీవల, మోక్షజ్ఞను తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే బాధ్యతను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది. అలాగే, దర్శకుడిగా మల్లిడి వశిష్ట ఈ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు మోక్షజ్ఞ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతుందట.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1c7173a-cd56-45f0-9331-a35942fa9cd8.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1c7173a-cd56-45f0-9331-a35942fa9cd8.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"nandamuri mokshagna","Sreeleela","Balakrishna","Mallidi Vasishtha","Mythri Movie Makers","4 నిమిషాల పఠనం","2026-09-09T10:56:38+00:00","2026-09-09T10:56:56+00:00",55,"\u003Cp>\u003Cstrong>Sreeleela: \u003C\u002Fstrong>నందమూరి వారసుడు నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎట్టకేలకి ఫైనల్ అయింది. ఇటీవల, మోక్షజ్ఞను తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే బాధ్యతను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది. అలాగే, దర్శకుడిగా మల్లిడి వశిష్ట ఈ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు మోక్షజ్ఞ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతుందట.\u003C\u002Fp>\u003Cp>బాలయ్యకి ఇష్టమైన యంగ్ హీరోయిన్‌లలో శ్రీలీల ఒకరు. ఈ డాన్సింగ్ క్వీన్ బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఇందులో, విజ్జి పాపగా అల్లరితనంతో పాటు ఆడపిల్లంటే పులి అని చెప్పే పాత్రలో చక్కగా నటించి ఆకట్టుకుంది. చిచ్చా చిచ్చా అంటూ బాలయ్యతో శ్రీలీల బాలయ్యతో సందడి చేసిన కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ భగవంత్ కేసరి చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి.\u003C\u002Fp>\u003Cp>ఇక, ఇటీవల మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చింది. బాలయ్య-తన కుమారుడితో దర్శకుడు వశిష్ఠ, నిర్మాతలు యలమంచిలి రవి, నవీన్ యెర్నేని కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకొని ప్రాజెక్ట్‌ను కన్‌ఫర్మ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నారట. అదేరోజు, ఇతర తారాగణం..టెక్నీషియన్స్ ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. \u003C\u002Fp>\u003Cp>అయితే, మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలో అతనికి జంటగా శ్రీలీల పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఇప్పుడున్న యంగ్ బ్యూటీస్ లో శ్రీలీల అయితేనే మోక్షజ్ఞ కి సరైన జోడీ అని, స్క్రీన్ మీద కూడా ఈ జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ముఖ్యంగా, బాలయ్యకి శ్రీలీల అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో హీరోయిన్‌గా తనని పరిశీలించడానికి అది కూడా ఓ ముఖ్య కారణం అని తెలుస్తోంది. ఈ మధ్య కొత్త తెలుగు సినిమా ఏదీ శ్రీలీల ప్రకటించలేదు. సో దాదాపు మోక్షజ్ఞ సరసన ఈ డాన్సింగ్ క్వీన్‌నే ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. చూడాలి, మరి ఆ లక్కీ బ్యూటీ ఎవరో?\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"leela",[],{"title":34,"description":35},"sreeleela pair with nandamuri mokshagna debue","Sreeleela: నందమూరి వారసుడు నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎట్టకేలకి ఫైనల్ అయింది. ఇటీవల, మోక్షజ్ఞను తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే బాధ్",[37,46,52,59,66,71,76,83],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"tg-politics-kcr-farmhouse-row-congress-bonus-step-backfires","TG: ఫామ్‌ హౌస్‌ పాలిటిక్స్‌.. అనవసరంగా స్టెప్ తీసుకున్న కాంగ్రెస్..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd77460c2-ed02-4533-9416-87add1889e21.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-09T11:58:34+00:00",157,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":50,"read_time":43,"published_at":51,"public_read_count":27},"cm-revanth-reddy-order-for-speical-inquiry-on-assembly-incidents","Cm Revanth: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఘటనలపై విచారణకు ఆదేశం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe86640e1-322f-4cf1-b4da-a084124b2af1.jpg","NK","2026-09-09T12:30:55+00:00",{"slug":53,"title":54,"category":16,"image":55,"author":42,"read_time":56,"published_at":57,"public_read_count":58},"fake-collection-posters-tollywood-box-office-numbers-controversy","Fake Collection Posters :  వచ్చింది గోరంత.. పోస్టర్‌పై కొండంత! టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్ల లొల్లి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3b7236c4-900b-4149-b56e-d205543d18e5.jpg","10 నిమిషాల పఠనం","2026-09-09T12:37:54+00:00",106,{"slug":60,"title":61,"category":40,"image":62,"author":63,"read_time":24,"published_at":64,"public_read_count":65},"even-family-members-wish-for-kcrs-downfall-tpcc-chief","Congress : కేసీఆర్‌కు చెడు జరగాలని కుటుంబసభ్యులే కోరుకుంటున్నారు : టీపీసీసీ చీఫ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F35e37721-4f88-4820-8351-a3b7c809107b.jpg","Kumar","2026-09-09T10:44:56+00:00",361,{"slug":67,"title":68,"category":40,"image":69,"author":63,"read_time":24,"published_at":70,"public_read_count":58},"kcr-must-die-mla-shankar-clarifies-his-remarks","Congress : ‘కేసీఆర్ చావాలి’.. ఆ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్ వివరణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F14ed8c52-d6a3-4c6d-9f1d-782af8d799ea.jpg","2026-09-09T10:39:02+00:00",{"slug":72,"title":73,"category":40,"image":74,"author":63,"read_time":24,"published_at":75,"public_read_count":45},"they-are-all-deepfakes-a-smear-campaign-against-us-using-ai-images-ktr","KTR : అవన్నీ డీప్‌ఫేక్.. ఏఐ చిత్రాలతో మాపై దుష్ప్రచారం: కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F622093b1-b416-4b6b-9177-13e96c08f451.jpg","2026-09-09T10:35:20+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":24,"published_at":82,"public_read_count":58},"former-delhi-chief-secretary-rakesh-mehta-commits-suicide-is-that-the-reason","ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా ఆత్మహత్య.. కారణం అదేనా?","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3c4d21e8-aff2-4137-af46-69bc93a4c5fe.jpg","Mamatha puppala","2026-09-09T10:31:09+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":42,"read_time":88,"published_at":89,"public_read_count":58},"ap-politics-dsc-row-tdp-aggressive-why-bjp-janasena-silent","AP Politics: డీఎస్సీపై టీడీపీ దూకుడు.. మరి బీజేపీ, జనసేన ఎందుకు సైలెంట్?","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe0b41b8b-d863-4fb2-ad4c-47512e0ab8a6.webp","8 నిమిషాల పఠనం","2026-09-09T10:30:36+00:00",[91,96,99,101,103,105],{"title":92,"sponsor":93,"image":94,"url":95},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":97,"sponsor":98,"image":94,"url":95},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":100,"sponsor":98,"image":94,"url":95},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":102,"sponsor":98,"image":94,"url":95},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":104,"sponsor":98,"image":94,"url":95},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":106,"sponsor":98,"image":94,"url":95},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]