[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sree-leela-hindi-movies":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":103},5531,1919,"sree-leela-hindi-movies","Sree Leela: ముంబైకి షిఫ్ట్ అవుతున్న డాన్సింగ్ క్వీన్!","Sree Leela: టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ముంబైకి షిఫ్ట్ అవుతుందా..ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణాలు రెండు అని చెప్పుకుంటున్నారు. తెలుగులో ఆమెకి హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. తమిళం, కన్నడలోనూ అంతంత మాత్రమే. కానీ, హిందీ నుంచి మాత్రం వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలీల ముంబైకి మకాం మార్చాలనుకుంటుందట.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fadc605e4-ae6a-410d-bafa-244d2acdc451.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fadc605e4-ae6a-410d-bafa-244d2acdc451.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"sreeleela","tollywood actress","bollywood","ashiqi 3","anurag basu","4 నిమిషాల పఠనం","2026-09-09T05:25:14+00:00","2026-09-09T05:25:31+00:00",55,"\u003Cp>\u003Cstrong>Sree Leela: \u003C\u002Fstrong>టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ముంబైకి షిఫ్ట్ అవుతుందా..ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణాలు రెండు అని చెప్పుకుంటున్నారు. తెలుగులో ఆమెకి హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. తమిళం, కన్నడలోనూ అంతంత మాత్రమే. కానీ, హిందీ నుంచి మాత్రం వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలీల ముంబైకి మకాం మార్చాలనుకుంటుందట.   \u003C\u002Fp>\u003Cp>తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా వెలిగిన దాదాపు అందరు బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేస్తుంటారు. అక్కడ హీరోయిన్‌గా అవకాశాలను దక్కించుకునేందుకు బాలీవుడ్ మేకర్స్‌కి సందేశాలు, సంకేతాలను పంపుతుంటారు. అలా, అవకాశాలు రాబట్టుకొని సక్సెస్‌లు వస్తే హిందీ సీమలో బాగానే సెటిలవుతున్నారు. టాలీవుడ్ నుంచి ఈ మధ్య కాలంలో హిందీ ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్లలో రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయి పల్లవి ఉన్నారు. అంతకముందు, నయనతార.. పూజా హెగ్డే ఇలాగే అడుగుపెట్టారు.\u003C\u002Fp>\u003Cp>ఆ లిస్ట్ లో శ్రీలీల కూడా చేరింది. ఆషికీ 3 తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ, ఆ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యం అయింది. అలాగే, మరో సినిమాలోనూ శ్రీలీలకి ఛాన్స్ వచ్చిందని టాక్. వీటితో పాటు అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది. ఇలా, మూడు హిందీ సినిమాలలో నటిస్తున్న కారణంగా ఎక్కువగా ముంబైలో ఉండాల్సి వస్తోందట. \u003C\u002Fp>\u003Cp>అందుకే, ముంబైలో సొంతిల్లు కొనుక్కునే ప్లాన్ లో శ్రీలీల ఉన్నట్టుగా తెలుస్తోంది. లేదంటే లగ్జరీ ఫ్లాట్ అయినా కొనుగోలు చేయాలనుకుందట. త్వరలో, ముంబైకి షిఫ్ట్ అవుతుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ డాన్సింగ్ క్వీన్ హిందీలో మాత్రమే కాకుండా ధనుష్ నటిస్తున్న తమిళ సినిమా ఓమ్ లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో, ఆశించిన అవకాశాలు రావడం లేదు. మరి, హిందీ-తమిళ భాషలలోనైనా నిలబడుతుందో లేదో చూడాలి. \u003C\u002Fp>",[30],{"url":13,"name":19},[],{"title":33,"description":34},"Sree Leela Planing To move mumbai","Sree Leela: టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ముంబైకి షిఫ్ట్ అవుతుందా..ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణాలు రెండు అని చెప్",[36,44,53,59,65,71,77,83,89,98],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":27},"middle-east-war-re-start","మళ్లీ యుద్ధ మేఘాలు.. హార్ముజ్‌లో అమెరికా-ఇరాన్ పోరు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ab9fe8d-92d8-4912-b0ef-6b4f130ee562.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-09T05:37:27+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"agent-sells-couple-for-15-lakh-goes-viral","Viral : రూ.లక్షా 50 వేలకు దంపతులను అమ్మేసిన ఏజెంట్.. వైరల్!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdecabe9d-6342-4b34-b68d-e3b4c06c5020.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-09T05:39:40+00:00",106,{"slug":54,"title":55,"category":39,"image":56,"author":57,"read_time":24,"published_at":58,"public_read_count":52},"a-minor-technical-glitch-over-1000-flight-services-cancelled","చిన్న సాంకేతిక సమస్య.. ఏకంగా 1,000కి పైగా విమాన సర్వీసులు రద్దు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F561e94a3-3bc0-44d8-8937-0591ea1ac616.jpg","Mamatha puppala","2026-09-09T05:42:42+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":49,"read_time":24,"published_at":64,"public_read_count":52},"speakers-sensational-move-suspension-of-brs-mlas","BRS : స్పీకర్ సంచలనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F59858a83-ba50-48fb-b786-5f66a5cbd4f7.jpg","2026-09-09T06:01:23+00:00",{"slug":66,"title":67,"category":62,"image":68,"author":57,"read_time":69,"published_at":70,"public_read_count":52},"the-kcr-farmhouse-purification-issue-major-uproar-in-the-telangana-assembly","కేసీఆర్ ఫాంహౌస్ శుద్ధి వ్యవహారం.. తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc09b518b-ff4f-472f-9cd6-76bb755d0ae1.jpg","5 నిమిషాల పఠనం","2026-09-09T06:07:58+00:00",{"slug":72,"title":73,"category":62,"image":74,"author":49,"read_time":24,"published_at":75,"public_read_count":76},"atrocities-against-women-brs-mlas-to-complain-to-the-governor-today","BRS : మహిళలపై దౌర్జన్యం.. నేడు గవర్నర్‌‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f77f796-dddb-425c-9d17-9d1d46ad0420.jpg","2026-09-09T04:47:15+00:00",157,{"slug":78,"title":79,"category":80,"image":81,"author":57,"read_time":24,"published_at":82,"public_read_count":52},"that-is-why-i-am-unable-to-return-to-india-from-london-vijay-mallya","లండన్ నుంచి అందుకే భారత్‌కు రాలేకపోతున్నా: విజయ్ మాల్యా","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6df8172-680a-4fe0-984c-8905cac49475.jpg","2026-09-09T04:40:42+00:00",{"slug":84,"title":85,"category":62,"image":86,"author":49,"read_time":69,"published_at":87,"public_read_count":88},"best-wishes-for-telangana-language-day","TG : తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc0b66f60-1fbd-4bae-9ad1-f46341a9d436.png","2026-09-09T04:28:20+00:00",259,{"slug":90,"title":91,"category":92,"image":93,"author":94,"read_time":95,"published_at":96,"public_read_count":97},"kasani-sons-gang-lucky-atluris-fake-sales","కాసాని అండ్ సన్స్ గ్యాంగ్.. లక్కీ అట్లూరి ఫేక్ అమ్మకాలు?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e1e9b29-b1fb-486d-b43c-8ac02c53dd8b.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","2026-09-09T04:07:15+00:00",208,{"slug":99,"title":100,"category":62,"image":101,"author":57,"read_time":69,"published_at":102,"public_read_count":52},"good-news-didnt-get-an-indiramma-house-then-get-your-10000-deposit-back","Good News: ఇందిరమ్మ ఇల్లు దక్కలేదా? అయితే రూ.10వేల డిపాజిట్ వాపస్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F16178e89-f5ea-4bea-afe3-9d4eefcea7e6.jpg","2026-09-09T03:38:49+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]