[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-spirituality-the-16-spiritual-arts-that-awaken-divinity-within-a-human-being":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},5274,1793,"spirituality-the-16-spiritual-arts-that-awaken-divinity-within-a-human-being","Spirituality: మనిషిలో దివ్యత్వాన్ని మేల్కొలిపే 16 ఆధ్యాత్మిక కళలు!..","మన సనాతన ధర్మంలో పదహారు కళల గురించి ప్రస్తావన ఉంది. ఇవి కేవలం మానవుని లౌకిక నైపుణ్యాలు మాత్రమే కావు... ఆధ్యాత్మిక సాధనలో జీవాత్మ, పరమాత్మ తత్త్వాన్ని పొందే క్రమంలో వికసించే దివ్య శక్తులు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4cd891af-1750-4a01-b94e-85c5ed1921cb.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4cd891af-1750-4a01-b94e-85c5ed1921cb.jpg","Venu","spirituality","routine",[19,20,21,22,23],"spiritual","16 arts","awaken divinity","human being","sri krishna","5 నిమిషాల పఠనం","2026-09-07T03:58:18+00:00","2026-09-07T04:00:55+00:00",106,"\u003Cp>మన సనాతన ధర్మంలో పదహారు కళల గురించి ప్రస్తావన ఉంది. ఇవి కేవలం మానవుని లౌకిక నైపుణ్యాలు మాత్రమే కావు... ఆధ్యాత్మిక సాధనలో జీవాత్మ, పరమాత్మ తత్త్వాన్ని పొందే క్రమంలో వికసించే దివ్య శక్తులు. షోడశ కళా పూర్ణుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపాన్ని ప్రతిబింబించే ఆ 16 దివ్య కళల ఆధ్యాత్మిక అంతరార్థం ఇప్పుడు తెలుసుకుందాం...\u003C\u002Fp>\u003Cp>1.. \u003Cstrong>శ్రీ సంపద\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>ఇది కేవలం భౌతిక సంపద కాదు.. అంతరంగంలో వెలిగే జ్ఞానము, భక్తి, విరాగాలనే దివ్య ఐశ్వర్యం.\u003C\u002Fp>\u003Cp>2.. \u003Cstrong>భూ సంపద\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>ధరణిని ఏలడం కాదు.. శరీరం, మరియు ఈ సమస్త విశ్వం తన ఆత్మస్వరూపమేననే విశ్వాత్మ భావాన్ని పొందడం.\u003C\u002Fp>\u003Cp>3.. \u003Cstrong>కీర్తి సంపద\u003C\u002Fstrong>..  \u003C\u002Fp>\u003Cp>ప్రచారం కోసం కాదు.. భగవత్ తత్త్వాన్ని, భక్తి పారవశ్యాన్ని లోకంలో ప్రతిష్ఠించడమే నిశ్చలమైన కీర్తి.\u003C\u002Fp>\u003Cp>4.. \u003Cstrong>వాణీ సమ్మోహనం\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>అంతరంగపు లోతుల నుండి బయల్దేరే పరా వాక్కు. ఇది విన్నవారి హృదయాల్లోని అజ్ఞానాన్ని తుడిచిపెట్టి, క్షణకాలంలో ఆత్మానందాన్ని ఇస్తుంది.\u003C\u002Fp>\u003Cp>5.. \u003Cstrong>లీల\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>సంసారాన్ని మిథ్యగా, ఈ జగత్తును భగవంతుని లీలా వినోదంగా భావిస్తూ సుఖదుఃఖాలకు అతీతంగా జీవించడం.\u003C\u002Fp>\u003Cp>6.. \u003Cstrong>కాంతి\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>కుండలిని జాగరణ వల్ల, బ్రహ్మతేజస్సు వల్ల ముఖంలో ప్రసరించే దివ్యమైన ఆభా. ఈ కాంతిని దర్శించగానే మనస్సు ధ్యానమగ్నమవుతుంది.\u003C\u002Fp>\u003Cp>7.. \u003Cstrong>విద్య\u003C\u002Fstrong>.. సా విద్యా యా విముక్తయే... ఏది బంధాల నుండి విముక్తిని ఇస్తుందో, ఆ పరమాత్మను చేరుస్తుందో అదే నిజమైన బ్రహ్మవిద్య.\u003C\u002Fp>\u003Cp>8.. \u003Cstrong>విమల\u003C\u002Fstrong>.. త్రిగుణాలకు అతీతుడై, మాయా ప్రభావం లేని అద్దం లాంటి శుద్ధ చైతన్యాన్ని కలిగి ఉండటం.\u003C\u002Fp>\u003Cp>9.. \u003Cstrong>ఉత్కర్షిణి శక్తి\u003C\u002Fstrong>..\u003C\u002Fp>\u003Cp>అజ్ఞాన నిద్రలో ఉన్న జీవాత్మను చైతన్యపరిచి, పరమాత్మ వైపు నడిపించే శరణాగతి శక్తి.\u003C\u002Fp>\u003Cp>10.. \u003Cstrong>నీర-క్షీర వివేకం\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>నిత్యమైన ఆత్మ ఏది? అనిత్యమైన ప్రపంచం ఏది? అని వేరుచేసి చూపే \"పరమహంస\" స్థితి.\u003C\u002Fp>\u003Cp>11.. \u003Cstrong>కర్మణ్యత\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>కర్మఫలాన్ని ఆశించకుండా, ప్రతి పనినీ ఈశ్వరార్పణంగా, యజ్ఞంలా నిర్వహించే నిష్కామ కర్మయోగం.\u003C\u002Fp>\u003Cp>12.. \u003Cstrong> యోగశక్తి\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>జీవాత్మను పరమాత్మతో అనుసంధానించే అత్యున్నత సమాధి స్థితి.\u003C\u002Fp>\u003Cp>13.. \u003Cstrong>సత్యధారణ\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>మార్పు చెందే ఈ జగత్తులో, ఎప్పటికీ మారని ఒకే ఒక్క సత్యమైన బ్రహ్మాన్ని హృదయంలో స్థిరంగా నిలుపుకోవడం.\u003C\u002Fp>\u003Cp>14.. \u003Cstrong>వినయము\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>నేను అనే అహంకారాన్ని తుడిచిపెట్టి, సర్వభూతాలలోనూ భగవంతుడినే చూసే పరమ సాత్విక స్థితి.\u003C\u002Fp>\u003Cp>15.. \u003Cstrong>ఆధిపత్యం\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>ఇతరులపై అధికారం కాదు.. స్వయం ప్రకాశకమైన ఆత్మ స్థితిలో ఉంటూ తన ఇంద్రియాలను, మనస్సును జయించిన స్వరాజ్య స్థితి.\u003C\u002Fp>\u003Cp>16.. \u003Cstrong>అనుగ్రహ సామర్థ్యం\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>భగవంతుని దివ్య కృపకు పాత్రుడై, తన వద్దకు వచ్చే జీవుల పాపాలను పరిహరించి, వారికి మోక్షాన్ని ప్రసాదించే జగద్గురు తత్త్వం.\u003C\u002Fp>\u003Cp>ఈ 16 దివ్య కళలు సంపూర్ణంగా ప్రకాశించిన పరిపూర్ణ అవతార మూర్తి... మన శ్రీకృష్ణ పరమాత్మ. ఈ దివ్య గుణాలను మన అంతరంగంలో వికసింపజేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. \u003Cstrong>ఓం నమో భగవతే వాసుదేవాయ\u003C\u002Fstrong>.. \u003C\u002Fp>\u003Cp>గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Gemini_Generated_Image_bpo13ubpo13ubpo1 (1).png",[],{"title":34,"description":35},"మనిషిలో దివ్యత్వాన్ని మేల్కొలిపే 16 ఆధ్యాత్మిక కళలు!..","మన సనాతన ధర్మంలో పదహారు కళల గురించి ప్రస్తావన ఉంది. ఇవి కేవలం మానవుని లౌకిక నైపుణ్యాలు మాత్రమే కావు... ఆధ్యాత్మిక సాధనలో జీవాత్మ, పరమాత్మ తత్త్వాన్ని పొందే క్రమ",[37,45,53,60,66,71,76,82,88,96],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":27},"mokshagna-debue","Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూకి వశిష్ట కరెక్ట్ కాదేమో..బాలయ్య ఆలోచించాల్సింది!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0face6eb-d0cd-4006-b1c9-677b4e77ed79.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-07T03:58:23+00:00",{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":43,"published_at":51,"public_read_count":52},"the-assembly-battle-begins-today-intense-anticipation-regarding-the-oppositions-strategies","నేటి నుంచే అసెంబ్లీ సమరం.. ప్రతిపక్షాల వ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F457373e6-9b4a-4d46-afa4-71fc201464ad.jpg","Mamatha puppala","2026-09-07T03:59:05+00:00",157,{"slug":54,"title":55,"category":48,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":27},"heavy-rains-in-the-state-orange-alert-for-6-districts","Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. 6 జిల్లాలకు అరెంజ్ అలర్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce7a4169-2f59-4b76-ad41-683abc681fd9.webp","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-07T04:04:22+00:00",{"slug":61,"title":62,"category":40,"image":63,"author":42,"read_time":24,"published_at":64,"public_read_count":65},"venkey-trivikram","Venkey-Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ వెనకాల ఎన్టీఆర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76a15a52-00cc-4703-843b-f96cb0b2abb2.webp","2026-09-07T04:22:42+00:00",55,{"slug":67,"title":68,"category":48,"image":69,"author":57,"read_time":43,"published_at":70,"public_read_count":27},"assembly-sessions-bjp-set-for-a-showdown-over-22-a-and-the-release-of-arrears","BJP : అసెంబ్లీ సెషన్స్.. 22ఏ,బకాయిల విడుదలపై బీజేపీ తాడో పేడో..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F507bbdf6-b45a-4152-b0d4-b5af1811a32d.jpg","2026-09-07T04:25:47+00:00",{"slug":72,"title":73,"category":48,"image":74,"author":50,"read_time":43,"published_at":75,"public_read_count":27},"ministers-to-meet-auto-workers-at-the-secretariat-today-government-to-take-a-key-decision","నేడు సచివాలయంలో ఆటో కార్మికులతో మంత్రుల భేటీ.. సర్కార్ కీలక నిర్ణయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9e032382-4bcb-4883-933b-9fbacd9f78b2.jpg","2026-09-07T03:35:04+00:00",{"slug":77,"title":78,"category":48,"image":79,"author":80,"read_time":43,"published_at":81,"public_read_count":65},"tresa-new-leadership-gautam-kumar-elected-president-raman-reddy-general-secretary","TG:ట్రెసా’ అధ్యక్షుడిగా గౌతమ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd72e701a-4b1c-417e-acfa-009545cc7256.jpg","Mahesh","2026-09-06T16:40:45+00:00",{"slug":83,"title":84,"category":48,"image":85,"author":80,"read_time":86,"published_at":87,"public_read_count":27},"bhatti-vikramarka-says-no-compromise-on-telangana-employee-health-scheme","TG: ఉద్యోగుల ఈహెచ్‌ఎస్‌లో ఇక నో కాంప్రమైజ్‌: భట్టి విక్రమార్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F420e18de-6e1c-4000-8a10-e28523dd216f.jpg","6 నిమిషాల పఠనం","2026-09-06T16:30:35+00:00",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":93,"read_time":94,"published_at":95,"public_read_count":65},"isro-future","ఇస్రోలో ప్రైవేటీకరణ ప్రకంపనలు..! రాకెట్లు ఇక ప్రైవేట్‌ చేతుల్లోకేనా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6e5a6075-9d50-4a21-9a51-b944d5f6512d.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-06T15:51:33+00:00",{"slug":97,"title":98,"category":40,"image":99,"author":42,"read_time":43,"published_at":100,"public_read_count":65},"balakrishna-nbk111-dada","Balakrishna: \"NBK111\" టైటిల్ రిలీజ్..\"దాదా\" వచ్చేస్తున్నాడు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd2a55d2d-b4ea-4874-8547-a329cbbca712.webp","2026-09-06T15:12:27+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]