[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-space-yoga-astronaut-performs-yoga-in-space-netizens-captivated-by-the-moves-in-zero-gravity":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":106},1431,192,"space-yoga-astronaut-performs-yoga-in-space-netizens-captivated-by-the-moves-in-zero-gravity","Space Yoga: అంతరిక్షంలో వ్యోమగామి యోగా.. జీరో గ్రావిటీలో విన్యాసాలకు నెటిజన్ల ఫిదా!","శూన్యంలో తలకిందులుగా తేలియాడుతూ.. అంతరిక్ష కేంద్రం గోడలకు కాళ్లు ఆనించి ప్రశాంతంగా యోగాసనాలు వేస్తున్న దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వ్యోమగామి సోఫీ అడెనాట్ చేసిన ఈ వినూత్న 'స్పేస్ యోగా' విన్యాసాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffcb0500b-fac8-4901-9234-e401149d9d24.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ffcb0500b-fac8-4901-9234-e401149d9d24.png","Mamatha puppala","viral","routine",[19,20,21,22,23,24,25],"SpaceYoga","SophieAdenat","ISS","ZeroGravity","FitnessGoals","TrendingNow","swechaanews","4 నిమిషాల పఠనం","2026-07-28T07:52:58+00:00","2026-07-28T07:53:14+00:00",310,"\u003Cp>శూన్యంలో తలకిందులుగా తేలియాడుతూ.. అంతరిక్ష కేంద్రం గోడలకు కాళ్లు ఆనించి ప్రశాంతంగా యోగాసనాలు వేస్తున్న దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వ్యోమగామి సోఫీ అడెనాట్ చేసిన ఈ వినూత్న 'స్పేస్ యోగా' విన్యాసాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. రోజంతా పరిశోధనలతో ఒత్తిడితో కూడిన షెడ్యూల్ ముగిశాక, రీఛార్జ్ అవ్వడానికి ప్రతిరోజూ సాయంత్రం 30 నిమిషాల పాటు 'యిన్ యోగా' సాధన చేస్తానని సోఫీ తన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp>భూమ్యాకర్షణ శక్తి అస్సలు లేని జీరో గ్రావిటీ వాతావరణంలో సాధారణంగా నిలబడటమే కష్టం, ఇక శరీరాన్ని ఒకే భంగిమలో నిలిపి ఉంచే ఆసనాలు వేయడం మరింత సంక్లిష్టమైన సవాలు. యిన్ యోగాలో కండరాలను ఎక్కువ సమయం పాటు సాగదీయాల్సి (స్ట్రెచింగ్) ఉండటంతో, పట్టు దొరకడానికి సోఫీ ఒక పక్కా ప్లాన్ రూపొందించుకున్నారు. స్పేస్ స్టేషన్ గోడలకు ఉన్న హ్యాండిల్స్, పాదాలకు ప్రత్యేకమైన పట్టీలు తొడుక్కుని, తన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ అత్యంత క్లిష్టమైన భంగిమలను కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>ఆమె పంచుకున్న ఈ అరుదైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. \"సైన్స్, ఆర్ట్, ఫిట్‌నెస్ కలగలిసిన ఈ దృశ్యం అద్భుతం\" అని కొందరు, \"అంతరిక్షంలో యోగా చేయడం ఊహకందని అనుభూతి\" అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. గురుత్వాకర్షణకు దూరంగా, రోదసిలో ప్రశాంతంగా యోగాసనాలు వేస్తున్న ఆ దృశ్యాలు నెటిజన్లకు సరికొత్త స్ఫూర్తిని అందిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>అంతరిక్షంలో జీరో గ్రావిటీకి అనుగుణంగా యోగా పద్ధతులను ఎలా మార్చుకోవాలో వివరించే ఒక ప్రత్యేక వీడియోను త్వరలోనే విడుదల చేస్తానని సోఫీ తెలిపారు. వ్యోమగాములు కేవలం అంతరిక్ష పరిశోధనలు, క్లిష్టమైన ప్రయోగాలకే పరిమితం కాకుండా... మైక్రోగ్రావిటీ వల్ల శరీరానికి కలిగే అలసటను తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతత కోసం ఇలాంటి సాధనలకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో ఈ వీడియో నిరూపించింది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fgazetory\u002Fstatus\u002F2081379762761810041?s=20\">https:\u002F\u002Fx.com\u002Fgazetory\u002Fstatus\u002F2081379762761810041?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-07-28 132120.png",[],{"title":36,"description":37},"Space Yoga: అంతరిక్షంలో వ్యోమగామి యోగా.. జీరో గ్రావిటీలో విన","శూన్యంలో తలకిందులుగా తేలియాడుతూ.. అంతరిక్ష కేంద్రం గోడలకు కాళ్లు ఆనించి ప్రశాంతంగా యోగాసనాలు వేస్తున్న దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అంతర్జాతీయ అంతరిక",[39,46,54,62,68,73,81,87,93,100],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":26,"published_at":44,"public_read_count":45},"neet-supreme-court-expresses-anger-over-lathi-charge-on-neet-aspirants-issues-key-directives","NEET: నీట్ అభ్యర్థులపై లాఠీఛార్జ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కీలక ఆదేశాలు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc61fa438-2492-4505-b233-85f3756c2e0c.png","2026-07-28T08:47:21+00:00",412,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":29},"a-conspiracy-to-divide-the-country-in-the-name-of-youth","bjp : యువత పేరిట దేశాన్ని ముక్కలు చేసే కుట్ర","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff002b193-5cb2-4634-b9c5-703165f3a44d.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-07-28T08:54:22+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":26,"published_at":60,"public_read_count":61},"karimnagar-the-antics-of-government-employees-irregularities-in-the-traffic-department","Karimnagar: ప్రభుత్వ ఉద్యోగుల లీలలు.. ట్రాఫిక్ విభాగంలో అక్రమాలు!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd3923676-9ede-4ae2-9a4e-f8e4552faf6a.jpg","Venu","2026-07-28T09:02:42+00:00",106,{"slug":63,"title":64,"category":42,"image":65,"author":51,"read_time":52,"published_at":66,"public_read_count":67},"66-people-dead-due-to-heavy-floods-in-assam","Floods :  అస్సాంలో జలవిలయం.. 66  మంది దుర్మరణం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fad89f5d4-7725-442d-81b0-32b539201819.jpg","2026-07-28T09:15:30+00:00",157,{"slug":69,"title":70,"category":49,"image":71,"author":59,"read_time":26,"published_at":72,"public_read_count":61},"malkajgiri-cp-makes-a-differently-abled-persons-dream-come-true-an-act-of-humanity-that-won-hearts","malkajgiri: దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ.. హృదయాలను గెలుచుకున్న మానవత్వం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff95021ba-e31a-402c-9617-938364a46b64.png","2026-07-28T09:29:41+00:00",{"slug":74,"title":75,"category":42,"image":76,"author":77,"read_time":78,"published_at":79,"public_read_count":80},"delhi-police-report","నీట్ నిరసనల్లో నేరచరిత్ర కలిగినవారా..? ఢిల్లీ పోలీసుల సంచలన రిపోర్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4edbeb83-a699-4e90-b2cc-2f3363941da7.png","Kashi","5 నిమిషాల పఠనం","2026-07-28T07:43:09+00:00",259,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":15,"read_time":26,"published_at":86,"public_read_count":67},"indian-squad-announced-for-the-test-series-against-sri-lanka-jadeja-returns-new-all-rounder-joins-the-team","India vs Sri Lanka Test: లంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. జడేజా రీ ఎంట్రీ.. టీమ్‌లోకి న్యూ ఆల్‌రౌండర్‌!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F906556ce-bd67-4a86-9f3d-5502f336f3c3.jpg","2026-07-28T07:36:13+00:00",{"slug":88,"title":89,"category":49,"image":90,"author":51,"read_time":52,"published_at":91,"public_read_count":92},"ed-conducts-surprise-raids-in-hyderabad-and-bengaluru","ED Raids : హైదరాబాద్, బెంగళూరులో ఈడీ మెరుపుదాడులు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6787838f-ccd9-41b1-a10f-b05231b70485.jpg","2026-07-28T07:27:54+00:00",208,{"slug":94,"title":95,"category":96,"image":97,"author":98,"read_time":52,"published_at":99,"public_read_count":67},"official-irumudi-release-date","Official: ఇరుముడి విడుదల తేదీపై డబుల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చిన రవితేజ","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F38e9811c-32ee-4014-9e34-f65b99d5d5d8.jpg","Anshu","2026-07-28T07:21:25+00:00",{"slug":101,"title":102,"category":103,"image":104,"author":51,"read_time":52,"published_at":105,"public_read_count":61},"couple-commits-atrocity-after-thalliki-vandanam-payments-are-halted","AP : తల్లికి వందనం డబ్బులు ఆపారని.. దంపతుల దారుణం!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1cd1ffbd-738a-4046-b627-4a909d02e09b.jpg","2026-07-28T07:18:18+00:00",[107,112,115,117,119,121],{"title":108,"sponsor":109,"image":110,"url":111},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":113,"sponsor":114,"image":110,"url":111},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":116,"sponsor":114,"image":110,"url":111},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":118,"sponsor":114,"image":110,"url":111},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":120,"sponsor":114,"image":110,"url":111},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":122,"sponsor":114,"image":110,"url":111},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]