[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-south-america-tragedy-strikes-military-barracks-over-10-dead-60-injured":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":104},5077,1695,"south-america-tragedy-strikes-military-barracks-over-10-dead-60-injured","South America: మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..","ఘటనపై బొలీవియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పేలుడుకు దారితీసిన పరిస్థితులు, నిల్వ చేసిన పేలుడు పదార్థాల భద్రత, ఘటన సమయంలో తీసుకున్న జాగ్రత్తలు.. ఇలా అన్ని కోణాల్లో సమగ్ర విచారణకు ఆదేశించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F754488cf-5ff0-424f-b9a6-a76c4a4461bf.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F754488cf-5ff0-424f-b9a6-a76c4a4461bf.jpg","Venu","international","routine",[19,20,21,22,23,24,25],"South America","Bolivia","La Paz","Viacha","Fire Accident","Military Base","Army Barracks","3 నిమిషాల పఠనం","2026-09-05T04:43:09+00:00","2026-09-05T04:43:42+00:00",55,"\u003Cp>దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో భారీ పేలుడు కలకలం రేపింది.. రాజధాని లాపాజ్‌ సమీపంలోని ఓ మిలటరీ బ్యారక్స్‌లో ఒక్కసారిగా సంభవించిన పేలుడు.. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. లాపాజ్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియాచా మున్సిపాలిటీ పరిధిలోని సైనిక స్థావరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్క సారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.\u003C\u002Fp>\u003Cp>ప్రాథమిక సమాచారం ప్రకారం.. సైనిక యూనిట్‌లో టపాసులు, పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ పేలుడుకు మరేదైనా కారణం ఉందా అనే అంశం పై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ పేలుడు తీవ్రతకు మిలటరీ బ్యారక్స్‌ నుంచి దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడింది.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు ఈ ప్రమాదంలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య 10 నుంచి 15 మధ్య ఉండొచ్చని స్థానిక ఆరోగ్య శాఖ డైరెక్టర్ రీటా నెబ్రాస్కా వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో అత్యధికంగా సాధారణ పౌరులే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ప్రభావంతో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో.. వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.\u003C\u002Fp>\u003Cp>సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరోవైపు.. ఈ ఘటనపై బొలీవియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పేలుడుకు దారితీసిన పరిస్థితులు, నిల్వ చేసిన పేలుడు పదార్థాల భద్రత, ఘటన సమయంలో తీసుకున్న జాగ్రత్తలు.. ఇలా అన్ని కోణాల్లో సమగ్ర విచారణకు ఆదేశించింది. కాగా ప్రస్తుతం బొలీవియాలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"1-11-scaled.jpg",[],{"title":36,"description":37},"మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందిక","ఘటనపై బొలీవియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పేలుడుకు దారితీసిన పరిస్థితులు, నిల్వ చేసిన పేలుడు పదార్థాల భద్రత, ఘటన సమయంలో తీసుకున్న జాగ్రత్తలు.. ఇలా అన్ని",[39,47,56,62,69,75,82,88,94,99],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":29},"air-india-serious-action","ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. ఇక ప్రతి పైలట్‌కు 100% టెస్టింగ్!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6dc6e599-7850-49a7-9cbe-06087f8f31f8.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T05:03:33+00:00",{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":55},"ktr-to-visit-karimnagar-today-massive-meeting-with-gen-z","KTR : నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభ","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd93775d-18ae-4e00-8da3-a15966472ec1.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-05T05:23:34+00:00",106,{"slug":57,"title":58,"category":59,"image":60,"author":52,"read_time":53,"published_at":61,"public_read_count":55},"high-court-warning-whereabouts-of-girl-found-via-instagram-missed-call","AP : హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1d64fc-a819-4761-8ff4-4cf71df98553.jpg","2026-09-05T05:46:05+00:00",{"slug":63,"title":64,"category":65,"image":66,"author":67,"read_time":53,"published_at":68,"public_read_count":29},"kalki-2898-ad-part-2","'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F058b4891-bd13-4823-8887-401502e11706.jpg","Anshu","2026-09-05T05:46:40+00:00",{"slug":70,"title":71,"category":50,"image":72,"author":52,"read_time":53,"published_at":73,"public_read_count":74},"brs-supports-bjp-to-defeat-congress-cm-revanth-reddy","TG : కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F863b8b82-9bc9-49c6-af45-a6626a7142a9.webp","2026-09-05T06:15:49+00:00",2,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":52,"read_time":26,"published_at":80,"public_read_count":81},"alarm-bells-ringing-massive-landslides-in-nepal","Nepal :డేంజర్స్ బెల్స్..  నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb90cc6c0-9b9a-4e91-8e23-b63090e2ce70.jpg","2026-09-05T04:37:06+00:00",4,{"slug":83,"title":84,"category":65,"image":85,"author":67,"read_time":86,"published_at":87,"public_read_count":29},"rajinikanth","Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04f2d0c4-cf74-479d-8f1e-aa370c2a614d.webp","5 నిమిషాల పఠనం","2026-09-05T04:35:36+00:00",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":15,"read_time":53,"published_at":93,"public_read_count":55},"accident-roads-constantly-stained-with-blood-another-person-dies-in-a-road-accident","Accident: నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c996381-dfb5-4c83-bf29-f0d7b93a9129.jpg","2026-09-05T04:24:03+00:00",{"slug":95,"title":96,"category":50,"image":97,"author":52,"read_time":53,"published_at":98,"public_read_count":55},"deadline-for-three-month-ration-quota-ends-today","TG : మూడు నెలల రేషన్ కోటా.. నేటితో గడువు ముగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fafdffccc-8a43-42b1-ba37-f819196cd591.webp","2026-09-05T04:17:31+00:00",{"slug":100,"title":101,"category":65,"image":102,"author":67,"read_time":53,"published_at":103,"public_read_count":29},"rashmika-mandanna-epic-event","Rashmika Mandanna: ఎపిక్ ప్రీమియర్స్..నిర్మాతల కంటే ముందే రివీల్ చేసిన రష్మిక","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9aee4754-b605-4e0a-b00f-50481215ef22.jpg","2026-09-05T04:02:33+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]