[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-shriya-reddy-mahakali":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":99},5088,1702,"shriya-reddy-mahakali","Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!","Shriya Reddy: కథ డిమాండ్ చేస్తే బెగ్గర్‌గా, అపర కోటీశ్వరుడిగానైనా, భక్తుడిగా అయినా, దేవుడిగా అయినా ఆన్ స్క్రీన్‌పై కనిపించి అలరించాల్సిందే. కథ-కథనాలకి తగ్గట్టు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి గెటప్ అయినా వెయ్యాల్సిందే. ఎంతటి కఠోర శ్రమైనా తట్టుకోవాల్సిందే. సినిమా కోసం హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా రోజుల తరబడి కష్టపడుతున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92db000a-edc3-4f50-b033-11085bc1763f.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92db000a-edc3-4f50-b033-11085bc1763f.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Mahakali","Shriya Reddy","OG","Pwan Kalyan","Akshaye Khanna","4 నిమిషాల పఠనం","2026-09-05T06:41:04+00:00","2026-09-05T06:41:28+00:00",55,"\u003Cp>\u003Cstrong>Shriya Reddy: \u003C\u002Fstrong>కథ డిమాండ్ చేస్తే బెగ్గర్‌గా, అపర కోటీశ్వరుడిగానైనా, భక్తుడిగా అయినా, దేవుడిగా అయినా ఆన్ స్క్రీన్‌పై కనిపించి అలరించాల్సిందే. కథ-కథనాలకి తగ్గట్టు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి గెటప్ అయినా వెయ్యాల్సిందే. ఎంతటి కఠోర శ్రమైనా తట్టుకోవాల్సిందే. సినిమా కోసం హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా రోజుల తరబడి కష్టపడుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>అమ్మవారి పాత్రల కోసం ఎంతో నియమ నిష్టలతో షూటింగ్‌లో పాల్గొటున్నారు. యుద్ధ సన్నివేశాల కోసం కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, బైక్ రైడింగ్ లాంటి ఎన్నో రిస్క్‌తో కూడుకున్న పనులను చేస్తున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్ నటి శ్రియ రెడ్డి మహాకాళి సినిమా కోసం కత్తిసాము నేర్చుకుంటున్న ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ చూస్తుంటే ఎంతో కష్టపడుతుందని ఇట్టే అర్థమవుతోంది.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff35cd803-864f-4d82-9403-d29eb45413a8.jpg\">\u003Cp>ఇక, ఫొటోస్ షేర్ చేసిన శ్రియ రెడ్డి..\"కాళీ యొక్క ప్రచండమైన అసాధారణ శక్తిని ఆవాహన చేసుకోవడం, ఆమె శక్తిని తెలుసుకొని, బలాన్ని సొంతం చేకూర్చుకున్నప్పటికీ.. దేనికి భయపడని గుణం నాలో ఒక భాగమైపోయింది. కోపానికి కాదు.. దురాక్రమానికీ కాదు, కేవలం పరివర్తనకు మాత్రమే.. అంతరంగంలో మేల్కొన్న యోధురాలు.. అంతరంగంలో విముక్తి పొందిన ఒక స్త్రీ శక్తిని, అంతరంగంలోని కాళీమాతను త్వరలో వెండి తెరపై చూడబోతున్నారు\"..అంటూ రాసుకొచ్చింది.\u003C\u002Fp>\u003Cp>ఇక, మహాకాళి సినిమాలో ఆమె పాత్రకి సంబందించిన లుక్ రివీలవగా ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. హీరోయిన్‌గా..పవర్ ఫుల్ విలన్ పాత్రలలో ఇన్నాళ్ళు మెప్పించిన శ్రియా రెడ్డి..ఇప్పుడు మహాకాళి కోసం సిద్ధమవుతోంది. ఇక, తెలుగులో ఆమె నటించిన ఓజీ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F22d30f4b-4c2f-453f-b010-9218134c6dc5.jpg\">\u003Cp>\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2014f6dc-ef95-48f5-a022-0fd29e539a75.jpg\">\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"sriya-reddy-",[],{"title":34,"description":35},"Shriya Reddy Hard Work Stunts For Mahakali Movie","Shriya Reddy: కథ డిమాండ్ చేస్తే బెగ్గర్‌గా, అపర కోటీశ్వరుడిగానైనా, భక్తుడిగా అయినా, దేవుడిగా అయినా ఆన్ స్క్రీన్‌పై కనిపించి అలరించాల్సిందే. కథ-కథనాలకి తగ్గట్టు",[37,46,51,58,64,70,78,83,88,94],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"lust-crazed-man-runs-wild-on-the-street-chased-away-by-a-dog","Crime : రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f4fcc5-bc85-479f-9b3a-b7d2db69c016.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-05T07:19:24+00:00",157,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":24,"published_at":50,"public_read_count":27},"vishwambhara-ott-deal","Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F42aba39b-f786-4d67-b385-1e7b1f30b871.webp","2026-09-05T07:39:43+00:00",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":42,"read_time":56,"published_at":57,"public_read_count":45},"revanth-is-a-vote-for-note-crook-a-jackpot-cm-ktr","BRS : రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0703e261-e468-4623-99b3-39f557bcb0a1.jpg","6 నిమిషాల పఠనం","2026-09-05T07:45:47+00:00",{"slug":59,"title":60,"category":54,"image":61,"author":62,"read_time":56,"published_at":63,"public_read_count":45},"telangana-congress-devises-a-strategy-for-the-mlc-contest-new-candidates-emerge","Telangana: ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F953e11d6-0037-4b85-b814-8573b86b0414.jpg","Venu","2026-09-05T08:06:01+00:00",{"slug":65,"title":66,"category":16,"image":67,"author":15,"read_time":24,"published_at":68,"public_read_count":69},"bhagyashri-borse-mohan-lal","Bhagyashri Borse: \"లెనిన్\" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4db3fd37-ffe4-44fb-9565-dd5908c00157.jpg","2026-09-05T08:36:44+00:00",1,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":42,"read_time":75,"published_at":76,"public_read_count":77},"farmers-insurance-halted-are-farmers-in-distress","TG : రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5382afc0-67f3-429d-b8ce-e9549adadcda.png","5 నిమిషాల పఠనం","2026-09-05T06:39:17+00:00",106,{"slug":79,"title":80,"category":54,"image":81,"author":42,"read_time":24,"published_at":82,"public_read_count":77},"brs-supports-bjp-to-defeat-congress-cm-revanth-reddy","TG : కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F863b8b82-9bc9-49c6-af45-a6626a7142a9.webp","2026-09-05T06:15:49+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":24,"published_at":87,"public_read_count":27},"kalki-2898-ad-part-2","'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F058b4891-bd13-4823-8887-401502e11706.jpg","2026-09-05T05:46:40+00:00",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":42,"read_time":24,"published_at":93,"public_read_count":45},"high-court-warning-whereabouts-of-girl-found-via-instagram-missed-call","AP : హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1d64fc-a819-4761-8ff4-4cf71df98553.jpg","2026-09-05T05:46:05+00:00",{"slug":95,"title":96,"category":54,"image":97,"author":42,"read_time":24,"published_at":98,"public_read_count":77},"ktr-to-visit-karimnagar-today-massive-meeting-with-gen-z","KTR : నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd93775d-18ae-4e00-8da3-a15966472ec1.jpg","2026-09-05T05:23:34+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]