[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-shock-for-brs-sexual-harassment-case-against-ktr-and-harish-rao":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":97},5665,1986,"shock-for-brs-sexual-harassment-case-against-ktr-and-harish-rao","BRS  : బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు","రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సహా మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్‌లో  పోలీసులు కేసు నమోదు చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8179d8-41ce-402c-bbb1-17a245d6aa6f.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8179d8-41ce-402c-bbb1-17a245d6aa6f.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"BRS","KTR","Harish rao","politics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-10T07:54:58+00:00","2026-09-10T07:56:12+00:00",106,"\u003Cp>రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సహా మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్‌లో  పోలీసులు కేసు నమోదు చేశారు.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు, బ్లాక్ టీషర్ట్స్ ధరించి  అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.తోపులాట సైతం నెలకొనడంతో అక్కడ  విధి నిర్వహణలో ఉన్న తన పట్ల సదరు నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారని,  లైంగికంగా వేధించారని ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఈ మేరకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే వీరిపై పలు సెక్షన్ల కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన ఉద్రిక్తతల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ‌కుమార్‌ తల్లిని అసభ్యపదజాలంతో దూషించిన కారణంగా ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను మండలి నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>దీనికి తోడు వీరిపై క్రమశిక్షణా చర్యలు కోసం ఎథిక్స్ కమిటీ విచారణ ప్రారంభించగా.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు.కాగా, బీఆర్ఎస్ నేతలు స్పీకర్ తల్లిని దూషించిన విషయం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. సభలో గందరగోళం నెలకొనడంతో బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"ktr-harish.jpg",[],{"title":34,"description":35},"BRS  : బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధిం","రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సహా మరో ఇద్దరు బీఆర్ఎస్ న",[37,44,50,56,62,70,77,82,87,92],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":27},"the-paradise-us-sales","The Paradise: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e02196c-c9c1-4f1b-94a2-d04d566bc740.jpg","Anshu","2026-09-10T08:03:43+00:00",{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":24,"published_at":48,"public_read_count":49},"ration-racket-250-quintals-of-rice-seized-in-sircilla","TG : రేషన్ దందా.. సిరిసిల్లలో  250 క్వింటాళ్ల  బియ్యం పట్టివేత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7187a005-6e68-414a-bded-4c9b57bb4269.jpg","2026-09-10T08:07:20+00:00",157,{"slug":51,"title":52,"category":16,"image":53,"author":15,"read_time":24,"published_at":54,"public_read_count":55},"revanth-has-struck-deals-with-his-own-brothers-future-city-has-no-future-ktr","BRS : అన్నదమ్ములతోనే రేవంత్ ఒప్పందాలు.. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b21fd8e-eed5-40e5-91d9-97045926628c.jpg","2026-09-10T08:22:46+00:00",310,{"slug":57,"title":58,"category":40,"image":59,"author":42,"read_time":24,"published_at":60,"public_read_count":61},"karthi-sardhar-2","Karthi Sardhar 2: సర్ధార్ 2 ఊహించుకున్నంత లేదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6da8e084-ac6b-444e-8ca4-cec5e1b79018.webp","2026-09-10T08:42:58+00:00",55,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":67,"read_time":24,"published_at":68,"public_read_count":69},"sensation-in-bsp-mayawati-removes-nephew-akash-anand-from-the-party","బీఎస్పీలో సంచలనం.. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి తొలగించిన మాయావతి!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9421484f-1022-4bbe-a29c-4671cb280a39.jpg","Mamatha puppala","2026-09-10T08:43:53+00:00",412,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":67,"read_time":75,"published_at":76,"public_read_count":49},"a-1980s-trend-is-taking-social-media-by-stormcm-revanth-reddys-classy-look","సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d7f017-c215-465e-a13e-2e72998444c8.jpg","3 నిమిషాల పఠనం","2026-09-10T07:32:58+00:00",{"slug":78,"title":79,"category":40,"image":80,"author":42,"read_time":24,"published_at":81,"public_read_count":61},"418-censor-report","'418'-Censor Report: ఈ హారర్ థ్రిల్లర్ పెద్దలకి మాత్రమే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39b3a040-639b-4e8c-939f-a5994ac051c6.webp","2026-09-10T07:29:58+00:00",{"slug":83,"title":84,"category":65,"image":85,"author":67,"read_time":24,"published_at":86,"public_read_count":27},"big-relief-for-city-residents-during-the-ganesh-immersionmetro-services-to-run-past-midnight","గణేశ్ నిమజ్జనం వేళ నగరవాసులకు బిగ్ రిలీఫ్.. అర్ధరాత్రి దాటినా మెట్రో సేవలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5feed162-45cd-4222-80f9-619094f89376.jpg","2026-09-10T07:12:01+00:00",{"slug":88,"title":89,"category":40,"image":90,"author":42,"read_time":24,"published_at":91,"public_read_count":61},"nbk-112-100","NBK 112: కొరటాల కోసం బాలయ్య 100 రోజులు డేట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F143765ca-a341-437f-98a8-0add519d44bc.jpg","2026-09-10T07:06:54+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":67,"read_time":24,"published_at":96,"public_read_count":61},"where-is-the-24-hour-power-supply-farmers-stage-a-surprise-protest-in-revanth-reddys-native-village","24 గంటల కరెంట్ ఏదీ?.. రేవంత్ రెడ్డి స్వగ్రామంలో రైతుల మెరుపు ధర్నా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4193915-dec0-4b3b-bad2-2d5672645677.jpg","2026-09-10T06:47:49+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]