[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-shiva-nirvana-irumudi-2":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":89},4873,1599,"shiva-nirvana-irumudi-2","Shiva Nirvana: రామ్ చరణ్ కోసం సీక్వెల్ రాయలేను..పాత్రలో సరిపోతేనే!","Shiva Nirvana: \"ఇరుముడి\" సినిమాతో సాలీడ్ కంబ్యాక్ ఇచ్చాడు దర్శకుడు శివ నిర్వాణ. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిన నేపథ్యంలో మేకర్స్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు శివ నిర్వాణ పలు ఆసక్తికరమైన విషయాలను..సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా \"ఇరుముడి\" సీక్వెల్‌లో రామ్ చరణ్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd79530d-930e-4181-a810-bd5c698eaa9c.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd79530d-930e-4181-a810-bd5c698eaa9c.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Irumudi","Irumudi 2","Shiva Nirvana","Raviteja","Ram Charan","4 నిమిషాల పఠనం","2026-09-02T17:48:08+00:00","2026-09-02T17:48:25+00:00",55,"\u003Cp>\u003Cstrong>Shiva Nirvana:\u003C\u002Fstrong> \"ఇరుముడి\" సినిమాతో సాలీడ్ కంబ్యాక్ ఇచ్చాడు దర్శకుడు శివ నిర్వాణ. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిన నేపథ్యంలో మేకర్స్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు శివ నిర్వాణ పలు ఆసక్తికరమైన విషయాలను..సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా \"ఇరుముడి\" సీక్వెల్‌లో రామ్ చరణ్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. \u003C\u002Fp>\u003Cp>మాస్ మహారాజ్ రవితేజ నటించిన \"ఇరుముడి\" అందరికీ మంచి సక్సెస్‌ను ఇచ్చింది. ముఖ్యంగా, ఫ్లాపుల్లో ఉన్న హీరో రవితేజ, దర్శకుడు శివ నిర్వాణలకి ఈ సినిమా సక్సెస్ అనేది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. కథగా చెప్పుకుంటే చాలా చిన్న పాయింట్. ఒక ఊరిలో తాగుడికి బానిసైన వ్యక్తి తన కూతురు కోసం 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష తీసుకుంటే ..ఆ సమయంలో ఎలాంటి పరిస్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది..అన్న పాయింట్ మీదే తీశారు.\u003C\u002Fp>\u003Cp>కానీ, ఇందులో సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి. చాలారోజుల తర్వాత ఒక ఎమోషనల్ సినిమాను చూసిన ఆడియన్స్, కంటతడి పెట్టకుండా థియేటర్స్ నుంచి బయటకు రావడం లేదు. ఇక, ఈ సినిమాలో ఉన్న అయ్యప్ప సాంగ్ మేజర్ ప్లస్ అయింది. 'మల్లెపూల పల్లకి' సాంగ్ రిలీజ్ అయ్యాక ఇందులో చరణ్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చినట్టుగా మాట్లాడుకున్నారు. అలాగే, సినిమా రిలీజ్ కి ముందు ప్రచారం జరిగింది.  \u003C\u002Fp>\u003Cp>అయితే, తాజాగా జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడిని ఈ విషయం అడిగారు. \"ఇరుముడి\" సీక్వెల్ ఉంటుందా?..ఉంటే అది చరణ్‌తో చేస్తారా? అని..దీనికి చాలా డీసెంట్ ఆన్సర్ ఇచ్చాడు శివ నిర్వాణ. చరణ్ తో సీక్వెల్ అంటే చాలా బావుంటుంది. కాని..కథ అంత ఆర్గానిక్‌గా కుదరాలి. బలవంతంగా చరణ్‌తో సినిమా చేయలేను. అలాంటి సహజమైన కథ రాస్తే, అందులో ఆయన పాత్ర బలంగా ఉంటుందనిపిస్తే తప్పకుండా చేస్తానని..ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో, సీక్వెల్ గురించి..అందులో రామ్ చేరణ్ నటిస్తాడనే వార్తలకి చెక్ పెట్టినట్టైంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"shiva-nirvana-next-film-update.webp",[],{"title":34,"description":35},"Shiva Nirvana Sensational Comments On Irumudi 2 and Charan","Shiva Nirvana: \"ఇరుముడి\" సినిమాతో సాలీడ్ కంబ్యాక్ ఇచ్చాడు దర్శకుడు శివ నిర్వాణ. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిన నేపథ్యంలో",[37,45,50,59,66,71,78,83],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":27},"hit-and-run-case-no-action-on-anand-sandeep-and-lingamaneni-sanjush","Hit And Run Case: ఒకరికి బెయిల్, మరొకరు అరెస్ట్ కూడా కాలేదు.. కారుతో గుద్ది చంపినా.. బడా బాబుల పిల్లలకు శిక్షలు పడవా?","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc55a3ab5-7045-4536-a220-2799f5d297a1.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-02T17:49:53+00:00",{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":24,"published_at":49,"public_read_count":27},"vijay-devarakonda-dil-raju","Vijay Devarakonda: శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f8f7908-39b5-434b-a3bf-b4fcc56886d0.jpg","2026-09-02T18:18:30+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":58},"hindu-temple-demolish-in-pak","125 ఏళ్ల చరిత్ర.. ! పాకిస్థాన్‌లో నేలమట్టమైన నరోవాల్ ఆలయం వెనుక అసలు క‌థ‌ ఇదే!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F37cca04b-c0e0-4b2b-b357-d025822ef7fa.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-02T18:36:24+00:00",106,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":42,"read_time":64,"published_at":65,"public_read_count":27},"ys-rajasekhara-reddy-last-wish-not-yet-fulfilled-cm-revanth-reddy","Cm Revanth: వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక ఇదే.. ఇంకా నెరవేరలేదు- సీఎం రేవంత్ రెడ్డి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff32847d2-dc52-4d97-a3ca-b391de24a57e.jpg","5 నిమిషాల పఠనం","2026-09-02T16:21:25+00:00",{"slug":67,"title":68,"category":16,"image":69,"author":15,"read_time":24,"published_at":70,"public_read_count":27},"prabhas-romanchikam","Prabhas: చిన్న సినిమాకి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fff9b715b-eec7-45c4-922a-3403d2ea45eb.webp","2026-09-02T16:18:59+00:00",{"slug":72,"title":73,"category":62,"image":74,"author":42,"read_time":75,"published_at":76,"public_read_count":77},"congress-leaders-50-acres-land-grabbing-in-gajwel","గజ్వేల్‌లో భూదందా..! రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేసిన కాంగ్రెస్ నేతలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F474bf8cf-5f6f-426e-b17a-7f489c0aea6d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-02T15:59:45+00:00",4,{"slug":79,"title":80,"category":62,"image":81,"author":42,"read_time":24,"published_at":82,"public_read_count":27},"minister-konda-surekha-strong-warning","Konda Surekha: నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు- కొండా సురేఖ వార్నింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6821bfac-1873-4b8b-97a5-4fd64ba89f66.jpg","2026-09-02T15:44:04+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":42,"read_time":75,"published_at":88,"public_read_count":27},"cm-chandrababu-released-godavari-water-to-north-coastal-andhra","Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. విడుదల చేసిన సీఎం చంద్రబాబు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd8f112f-4862-4784-a6aa-6bbd03d903dc.jpg","2026-09-02T15:07:03+00:00",[90,95,98,100,102,104],{"title":91,"sponsor":92,"image":93,"url":94},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":96,"sponsor":97,"image":93,"url":94},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":99,"sponsor":97,"image":93,"url":94},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":101,"sponsor":97,"image":93,"url":94},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":103,"sponsor":97,"image":93,"url":94},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":105,"sponsor":97,"image":93,"url":94},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]