[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-shiva-nirvana-3-heros":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":95},4391,1363,"shiva-nirvana-3-heros","Shiva Nirvana: ముగ్గురు హీరోలు లైన్‌లో ఉన్నారా?","Shiva Nirvana: ఒక్క హిట్ పడితే హీరోకే కాదు, దర్శకుడికి బడా నిర్మాణ సంస్థలు చక చకా అడ్వాన్స్ ఇచ్చేస్తాయి. హీరోలు కాల్ చేసి మంచి లైన్ ఉంటే చెప్పమని ఆఫర్ ఇస్తారు. ఇదంతా కూడా సక్సెస్ తాలూకా ప్రభావం. గత కొంతకాలంగా హిట్స్ లేని దర్శకుడు శివ నిర్వాణ తాజాగా వచ్చిన ఇరుముడి సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. ఆయన మంచి ఫాంలోకి వచ్చేశాడు. ఇరుముడి సక్సెస్ అనేది మైత్రీ వారికి ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40314e01-415c-4878-a81b-b1e9b054e1ef.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40314e01-415c-4878-a81b-b1e9b054e1ef.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Shiva Nirvana","Naga Chaithanya","Suriya","Dhanush","4 నిమిషాల పఠనం","2026-08-28T17:49:31+00:00","2026-08-28T17:51:07+00:00",106,"\u003Cp>\u003Cstrong>Shiva Nirvana: \u003C\u002Fstrong>ఒక్క హిట్ పడితే హీరోకే కాదు, దర్శకుడికి బడా నిర్మాణ సంస్థలు చక చకా అడ్వాన్స్ ఇచ్చేస్తాయి. హీరోలు కాల్ చేసి మంచి లైన్ ఉంటే చెప్పమని ఆఫర్ ఇస్తారు. ఇదంతా కూడా సక్సెస్ తాలూకా ప్రభావం. గత కొంతకాలంగా హిట్స్ లేని దర్శకుడు శివ నిర్వాణ తాజాగా వచ్చిన ఇరుముడి సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. ఆయన మంచి ఫాంలోకి వచ్చేశాడు. ఇరుముడి సక్సెస్ అనేది మైత్రీ వారికి ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది.\u003C\u002Fp>\u003Cp>దీనికి కారణం బలమైన ఎమోషన్స్‌తో కూడుకున్న కథకి డివోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్‌ను మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి రప్పించిన దర్శకుడు శివ నిర్వాణ. ఇలాంటి కథ, సక్సెస్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా వస్తుంటాయి. ఇప్పటి వరకూ జరిగిన వివాదాలన్నీ టైటిల్ గురించో, సన్నివేశాల తొలగింపు విషయంలో. కానీ, మొట్టమొదటిసారి, ఒక సినిమా ప్రదర్శనలు ఆపేసి మరో సినిమా వేస్తే ధర్నాలు జరిగాయి. థియేటర్ యానమాన్యానికి వార్నింగులు వెళ్ళాయి. ఇది, శివ నిర్వాణ సాధించిన ఘనత.  \u003C\u002Fp>\u003Cp>అందుకే, ఇప్పుడు ముగ్గురు హీరోలు, మూడు నిర్మాణ సంస్థలు ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాయట. వారిలో అక్కినేని నాగ చైతన్య ముందు ఉన్నాడని తెలుస్తోంది. గతంలో చైతూ-శివ నిర్వాణ కలిసి మజిలీ సినిమాను చేసి భారీ హిట్ అందుకున్నారు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించడం విశేషం. ఇక, కోలీవుడ్ నుంచి సూర్య, ధనుష్ కూడా ఇరుముడి సినిమా చూసి ఈ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురుపించడమే కాదు, కథ ఉంటే రమ్మని కూడా ఆఫర్ చేశారట. ధనుష్, సూర్య ఇద్దరు తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసి హిట్ కొట్టినవారే. \u003C\u002Fp>\u003Cp>ఇక, అగ్ర నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ వారే శివ నిర్వాణతో మరో సినిమాకి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా శివ నిర్వాణ ఓకే అంటే అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట. ఇక, షైన్ స్క్రీన్ అధినేత సాహు గారపాటి కూడా శివ నిర్వాణకి చెక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మైజిలీ, టక్ జగదీష్ నిర్మాత సాహూనే. అలాగే, ఇప్పుడు వచ్చిన ఇరుముడి, అంతకముందు వచ్చిన ఖుషి సినిమాలను నిర్మించింది మైత్రీవారే. కాబట్టి, ముందు ఈ రెండు నిర్మాణ సంస్థలకే శివ నిర్వాణ ఒకే చెప్పొచ్చు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"nirvana",[],{"title":33,"description":34},"3 heros are in que for director shiva nirvana after irumudi","Shiva Nirvana: ఒక్క హిట్ పడితే హీరోకే కాదు, దర్శకుడికి బడా నిర్మాణ సంస్థలు చక చకా అడ్వాన్స్ ఇచ్చేస్తాయి. హీరోలు కాల్ చేసి మంచి లైన్ ఉంటే చెప్పమని ఆఫర్ ఇస్తారు.",[36,45,52,58,65,70,74,80,85,91],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"mohan-bhagawath-us-tour-heat","భాగవత్ సభకు అమెరికాలో ఆటంకాలు.. అసలేం జరుగుతోంది?","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F965f6d31-5442-4ef1-a4f1-c19b89cbb124.jpg","Kashi","9 నిమిషాల పఠనం","1 గంట క్రితం",157,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":41,"read_time":50,"published_at":51,"public_read_count":26},"telangana-assembly-war","అసెంబ్లీ వేదికగా గ్రేటర్ వార్‌కు ట్రయల్ రన్!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc3e460a3-6d17-40c1-855a-03ddf31a1ba6.jpg","8 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":15,"read_time":23,"published_at":51,"public_read_count":57},"deepika-padukone-spirit-issue","Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbd568e25-4e02-4daa-a42d-26574fbd933c.webp",55,{"slug":59,"title":60,"category":48,"image":61,"author":62,"read_time":63,"published_at":51,"public_read_count":64},"all-time-reord-price-for-raidurg-lands","Raidurg Lands: ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరా రూ.269 కోట్లు.. రాయదుర్గం భూములకు బంపర్ రేటు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb57fd29a-36b0-42ff-b04d-5b5c5620eb23.jpg","NK","3 నిమిషాల పఠనం",4,{"slug":66,"title":67,"category":48,"image":68,"author":62,"read_time":42,"published_at":69,"public_read_count":64},"dgp-cv-anand-key-orders-for-police-officials-in-half-yearly-crime-review-meeting","DGP CV Anand: వ్యవస్థీకృత నేరాలపై కఠిన వైఖరి అవలంబించాలి, ప్రాథమిక పోలీసింగ్ పద్ధతులను పాటించాలి-డీజీపీ సీవీ ఆనంద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F40a6230b-dfd6-4ba3-98d8-834e237abb60.jpg","3 గంటలు క్రితం",{"slug":71,"title":72,"category":55,"image":73,"author":15,"read_time":23,"published_at":69,"public_read_count":26},"ravi-teja-vivek-athreya","Ravi Teja: హర్రర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..ఇదంతా ఇరుముడి ఎఫెక్టే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4afc299b-d766-4148-a7be-d3202881cec9.jpg",{"slug":75,"title":76,"category":48,"image":77,"author":78,"read_time":63,"published_at":79,"public_read_count":57},"telangana-sir-notices-issued-to-ponnam-prabhakar","Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffa323d54-47cf-4578-a8f3-9c3dc2f28a24.jpg","Venu","4 గంటలు క్రితం",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":62,"read_time":63,"published_at":79,"public_read_count":57},"ysrcp-leader-ambati-rambabu-admits-in-hospital","Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0949fe63-41ba-4907-a6ae-699521eba6bd.jpg",{"slug":86,"title":87,"category":55,"image":88,"author":15,"read_time":23,"published_at":89,"public_read_count":90},"toxic-geethu-mohan-das-yash","Toxic: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","6 గంటలు క్రితం",208,{"slug":92,"title":93,"category":83,"image":94,"author":62,"read_time":63,"published_at":89,"public_read_count":57},"local-body-elections-cm-chandrababu-slams-ys-jagan","Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డుకునేందుకు కుట్రలు-సీఎం చంద్రబాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]