[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-shekar-master-complaint-against-jani-master-wife-sumalatha-and-senior-dancer-lakshmi":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":98},5142,1728,"shekar-master-complaint-against-jani-master-wife-sumalatha-and-senior-dancer-lakshmi","Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?","జానీ మాస్టర్ భార్య సుమలత ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్రంగా బాధించిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్, ఫెడరేషన్‌కు సుమలతతో పాటు సీనియర్ డాన్సర్ లక్ష్మిపై ఫిర్యాదు చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66719081-c2a3-4410-ad34-24f4223727d7.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66719081-c2a3-4410-ad34-24f4223727d7.webp","Mahesh","cinema","routine",[19,20,21,22],"Shekar Master","Jani Master","Sumalatha","Lakshmi Choreographer","4 నిమిషాల పఠనం","2026-09-05T15:21:58+00:00","2026-09-05T15:22:42+00:00",4,"\u003Cp>Shekar Master: జానీ మాస్టర్ భార్య సుమలత ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్రంగా బాధించిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్, ఫెడరేషన్‌కు సుమలతతో పాటు సీనియర్ డాన్సర్ లక్ష్మిపై ఫిర్యాదు చేశారు. \u003C\u002Fp>\u003Cp>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జానీ మాస్టర్ భార్య సుమలత,  సీనియర్ డాన్సర్ లక్ష్మి తన ప్రమేయం లేని విషయాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు తన పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా మాట్లాడారని ఆరోపించారు. ‘కక్కితే కాళ్ల మీద పడతాయి’ అంటూ తనపై నిందలు మోపుతూ వ్యంగ్యంగా, ఎటకారంగా మాట్లాడారని బాధపడ్డారు. వాళ్లు చేసిన ఇలాంటి కామెంట్స్ తనను తీవ్రంగా కలిచివేశాయని శేఖర్ మాస్టర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.  \u003C\u002Fp>\u003Cp>వాళ్ల కోసం ఎన్నో పాటలు వదులుకున్నా..\u003C\u002Fp>\u003Cp>డాన్సర్స్ యూనియన్ సభ్యుల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ వెల్లడించారు. యూనియన్ సభ్యులకు పర్సంటేజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని భావించిన సందర్భాల్లో తాను ఎన్నో పాటలను సైతం వదులుకున్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. డాన్సర్లకు న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. \u003C\u002Fp>\u003Cp>పెద్దల సూచనతో మౌనం\u003C\u002Fp>\u003Cp>పెద్దల సూచనతోనే ఈ వివాదంపై తాను ఇంతకాలం మీడియా ముందుకు రాకుండా మౌనం పాటించినట్లు శేఖర్ మాస్టర్ తెలిపారు. ఈ వ్యవహారంలో గొడవలు పెంచుకోవద్దని, మీడియా ముందుకు వెళ్లొద్దని పెద్దలు తనకు సూచించారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వారి మాటకు గౌరవం ఇచ్చే ఇప్పటివరకు ఈ అంశంపై బహిరంగంగా స్పందించలేదన్నారు. అయితే సుమలత వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించడంతోనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శేఖర్ మాస్టర్ డిమాండ్ చేశారు. తాజా వ్యవహారంపై డాన్సర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"sekard.jpg.webp",[],{"title":33,"description":34},"Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు..","జానీ మాస్టర్ భార్య సుమలత ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్రంగా బాధించిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్",[36,45,50,56,63,70,75,81,88,93],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"cm-revanth-reddy-makes-key-remarks-on-free-bus-travel","Revanth Reddy: ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec00b4a1-4cfa-471d-bad8-328bed1ff55a.png","Venu","3 నిమిషాల పఠనం","2026-09-05T15:40:09+00:00",55,{"slug":46,"title":47,"category":39,"image":48,"author":15,"read_time":23,"published_at":49,"public_read_count":26},"telangana-politics-komatireddy-rajagopal-reddy-closeness-with-revanth-reddy-sparks-cabinet-expansion-talk","TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి ఖాయమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6771609-0b62-407a-9be7-c1c710cd4263.jpg","2026-09-05T15:48:02+00:00",{"slug":51,"title":52,"category":39,"image":53,"author":54,"read_time":23,"published_at":55,"public_read_count":26},"cm-revanth-reddy-open-challenge-to-ktr-and-harish-rao-in-nakrekal-public-meeting","Cm Revanth Reddy: ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fda9c2543-01ac-47e9-8860-7fe56660ae61.jpg","NK","2026-09-05T16:18:57+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":15,"read_time":23,"published_at":61,"public_read_count":62},"tg-safe-raids-719-476-150-1760-21-12-14","TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8668f45-cc81-4b36-a556-30d4782e4acc.webp","2026-09-05T16:34:48+00:00",0,{"slug":64,"title":65,"category":16,"image":66,"author":67,"read_time":23,"published_at":68,"public_read_count":69},"vaishnavi-chaitanya-epic","Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fddafce-0c2e-423c-92c6-1365265bb2da.jpg","Anshu","2026-09-05T16:38:34+00:00",1,{"slug":71,"title":72,"category":39,"image":73,"author":54,"read_time":42,"published_at":74,"public_read_count":26},"cm-revanth-reddy-open-challenge-to-kcr","90 సీట్లు.. లేదంటే 117 సీట్లు.. దేక్ లేంగే కేసీఆర్- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a5a14b0-c8f0-4fc2-9be2-c652ea5d732b.jpg","2026-09-05T15:15:57+00:00",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":41,"read_time":23,"published_at":80,"public_read_count":44},"vijayawada-gold-scam-at-indrakeeladri-behavior-unchanged-despite-suspension","Vijayawada: ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F506fab8f-a0fa-485e-876d-d95e787f209d.webp","2026-09-05T14:44:01+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":15,"read_time":86,"published_at":87,"public_read_count":26},"sir-effect-reunites-brothers-after-35-years-in-haryanasir-effect-35","SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన \"సర్\"","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7222e672-515a-4c69-b854-0637d40e4ab9.jpg","6 నిమిషాల పఠనం","2026-09-05T14:31:23+00:00",{"slug":89,"title":90,"category":39,"image":91,"author":54,"read_time":42,"published_at":92,"public_read_count":26},"cm-revanth-reddy-challenge-brs-leaders","Cm Revanth: చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాం- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d7bbf94-82a9-47b0-8e29-c0e90ad7d0ff.jpg","2026-09-05T14:30:06+00:00",{"slug":94,"title":95,"category":16,"image":96,"author":67,"read_time":23,"published_at":97,"public_read_count":44},"the-paradise-post-poned","The Paradise: వారం వెనక్కి అంటే వెంకీకి కష్టాలే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64224f65-ba28-43b4-a61e-61323bc2f4f8.webp","2026-09-05T14:23:57+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]