[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sharwanand-bhogi-new-poster":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":101},4333,1335,"sharwanand-bhogi-new-poster","Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం.","Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే అదే అర్థమవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. డింపుల్ హయాతి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఈరోజు రాఖీ పండుగ. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fced338df-a100-4db6-a48d-9c5a95573f35.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fced338df-a100-4db6-a48d-9c5a95573f35.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Sharwanand","Bhogi","Sampath Nandi","Dimple Hayati","Anupama Parameshwaran","4 నిమిషాల పఠనం","2026-08-28T07:14:36+00:00","2026-08-28T07:15:22+00:00",106,"\u003Cp>\u003Cstrong>Sharwanand Bhogi: \u003C\u002Fstrong>‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే అదే అర్థమవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. డింపుల్ హయాతి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఈరోజు రాఖీ పండుగ. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. \u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ సినిమాలో శర్వానంద్ ‘గంగ’ అనే ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నాడు. తాజాగా వదిలిన పోస్టర్‌లో “గంగ ఒక్కడే… ప్రాణాలు ఐదు”.. అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పటి వరకూ సంపత్ నంది తీసిన సినిమాల కంటే భోగి చిత్రం కంప్లీట్ డిఫరెంట్ అని అర్థమవుతోంది. శర్వా చేతిలో కొడవలి పట్టుకుని, అక్కాచెల్లెళ్లకు తాటి ముంజలు తీసి ఇస్తూ కూర్చున్న లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa064ae89-b8bf-40f0-9ee1-81e37955b199.webp\">\u003Cp>అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని హైలైట్ చేస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా భోగి చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. శర్వాకి గతంలో శతమానంభవతి సినిమా మంచి సక్సెస్‌ను ఇచ్చింది. మళ్ళీ, ఆ తర్వాత ఆ స్థాయి హిట్ దక్కలేదు. గత చిత్రం బైకర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆశించిన కమర్షియల్ సక్సెస్ దక్కలేదని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపించింది.  \u003C\u002Fp>\u003Cp>దాంతో, ఇప్పుడు మళ్ళీ శతమానంభవతి లాంటి ఫ్యామిలీ కథాండంతో తెరక్కుతున్న భోగి సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా సంపత్ నంది కూడా దర్శకుడిగా హిట్ అందుకోలేకపోయాడు. ఈ సినిమా హిట్ సంపత్ నందికి తప్పనిసరి. చూడాలి, ఈ కాంబినేషన్‌లో రాబోతున్న భోగి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో. కాగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.   \u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"sharwa",[],{"title":34,"description":35},"new rakhi poster released from Sharwanand's Bhogi","Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే అదే అర్థమవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్",[37,45,54,62,69,75,80,85,91,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"raksha-bandhan-celebrations-across-the-country-children-tie-rakhis-to-prime-minister-modi","దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F79da9bc6-8875-4938-9577-a37492bfab99.jpg","Mamatha puppala","8 నిమిషాలు క్రితం",2,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"nepal-flood-a-terrible-tragedy-in-history-a-defeat-faced-by-human-intellect","China Flood: చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe292d735-179e-4994-95de-77c657bd4cdf.jpg","Venu","7 నిమిషాల పఠనం","23 నిమిషాలు క్రితం",8,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":24,"published_at":60,"public_read_count":61},"police-high-handedness-against-opposition-parties-and-the-public-harish-rao","TG : ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం  : హరీశ్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa663efef-fc18-4202-ad75-ce8b4b32e19a.webp","Kumar","29 నిమిషాలు క్రితం",3,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":59,"read_time":24,"published_at":67,"public_read_count":68},"english-nanna-nuvvu-jagratha-dampatula-aakhari-maatalu-viral-dad-take-care-couples-final-words-go-viral","AP : నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe1dfce9c-b656-46ca-bddb-4c8f50933bcb.jpg","48 నిమిషాలు క్రితం",157,{"slug":70,"title":71,"category":72,"image":73,"author":42,"read_time":24,"published_at":74,"public_read_count":27},"team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka","ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg","55 నిమిషాలు క్రితం",{"slug":76,"title":77,"category":57,"image":78,"author":59,"read_time":24,"published_at":79,"public_read_count":27},"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg","1 గంట క్రితం",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":42,"read_time":24,"published_at":79,"public_read_count":27},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":42,"read_time":90,"published_at":79,"public_read_count":27},"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg","5 నిమిషాల పఠనం",{"slug":92,"title":93,"category":57,"image":94,"author":59,"read_time":90,"published_at":79,"public_read_count":27},"konda-surekha-ties-rakhi-to-cm-revanth-has-she-weathered-the-threat-to-her-position","TG :  సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F16929820-920e-4cbe-8866-0e63e2b38ed1.jpg",{"slug":96,"title":97,"category":65,"image":98,"author":59,"read_time":99,"published_at":100,"public_read_count":27},"youths-chase-down-and-attack-teacher-video","AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","3 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]