[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-severe-earthquake-in-china-sichuan-shaken-by-51-magnitude-tremor-people-scramble-for-safety":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":101},4336,1336,"severe-earthquake-in-china-sichuan-shaken-by-51-magnitude-tremor-people-scramble-for-safety","చైనాలో తీవ్ర భూకంపం.. 5.1 తీవ్రతతో కంపించిన సిచువాన్, ప్రజల పరుగులు!","దక్షిణ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సిచువాన్ ప్రాంతంలోని లాంగ్‌చాంగ్ (Longchang) నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఈ భూకంపం వచ్చినట్లు అంతర్జాతీయ భూకంప పరిశోధన సంస్థలు వెల్లడించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైందని చైనా ఎర్త్‌క్వాక్ నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) అధికారికంగా స్పష్టం చేసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc9d16fcc-c6dd-486a-8fb0-e0b27a12f708.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc9d16fcc-c6dd-486a-8fb0-e0b27a12f708.jpg","Mamatha puppala","international","routine",[19,20,21,22,23,24,25],"ChinaEarthquake","Sichuan","Longchang","EarthQuakeAlert","WorldNews","NepalTremors","Swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-28T07:31:05+00:00","2026-08-28T07:31:32+00:00",106,"\u003Cp>దక్షిణ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సిచువాన్ ప్రాంతంలోని లాంగ్‌చాంగ్ (Longchang) నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఈ భూకంపం వచ్చినట్లు అంతర్జాతీయ భూకంప పరిశోధన సంస్థలు వెల్లడించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైందని చైనా ఎర్త్‌క్వాక్ నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) అధికారికంగా స్పష్టం చేసింది.\u003C\u002Fp>\u003Cp>లాంగ్‌చాంగ్ నగర పరిధిలో భూమికి దాదాపు 13 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని (Epicenter) గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి అంతర్భాగంలో ప్రకంపనలు రావడంతో నివాస ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు కొన్ని సెకన్ల పాటు తీవ్రంగా ఊగిపోయాయి. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లను, కార్యాలయాలను విడిచిపెట్టి రక్షణ కోసం వీధుల్లోకి పరుగులు తీశారు.\u003C\u002Fp>\u003Cp>మరోవైపు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా గురువారం రాత్రి భూకంపం సంభవించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. సిక్కింలోని యుక్సామ్‌కు పశ్చిమ-వాయువ్యంగా 24 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతున 3.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంప కేంద్రం రాజధాని ఖాట్మండుకు సుమారు 616 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ పర్వత ప్రాంత పరిసరాల్లో స్వల్పంగా భూమి కంపించింది.\u003C\u002Fp>\u003Cp>తాజాగా చైనాలోని సిచువాన్‌లో సంభవించిన 5.1 తీవ్రత భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. సహాయక బృందాలు మరియు స్థానిక యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు మరియు వరద తాకిడి ఉన్న నేపథ్యంలో వరుస ప్రకంపనలు రావడం సరిహద్దు ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-28 130023.jpg",[],{"title":36,"description":37},"చైనాలో తీవ్ర భూకంపం.. 5.1 తీవ్రతతో కంపించిన సిచువాన్, ప్రజల","దక్షిణ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సిచువాన్ ప్రాంతంలోని లాంగ్‌చాంగ్ (Longchang) నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఈ భూకంపం",[39,46,55,63,70,76,81,86,92,96],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":26,"published_at":44,"public_read_count":45},"raksha-bandhan-celebrations-across-the-country-children-tie-rakhis-to-prime-minister-modi","దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F79da9bc6-8875-4938-9577-a37492bfab99.jpg","2 నిమిషాలు క్రితం",1,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"nepal-flood-a-terrible-tragedy-in-history-a-defeat-faced-by-human-intellect","China Flood: చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe292d735-179e-4994-95de-77c657bd4cdf.jpg","Venu","7 నిమిషాల పఠనం","17 నిమిషాలు క్రితం",6,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":26,"published_at":61,"public_read_count":62},"police-high-handedness-against-opposition-parties-and-the-public-harish-rao","TG : ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం  : హరీశ్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa663efef-fc18-4202-ad75-ce8b4b32e19a.webp","Kumar","24 నిమిషాలు క్రితం",3,{"slug":64,"title":65,"category":66,"image":67,"author":60,"read_time":26,"published_at":68,"public_read_count":69},"english-nanna-nuvvu-jagratha-dampatula-aakhari-maatalu-viral-dad-take-care-couples-final-words-go-viral","AP : నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe1dfce9c-b656-46ca-bddb-4c8f50933bcb.jpg","42 నిమిషాలు క్రితం",157,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":15,"read_time":26,"published_at":75,"public_read_count":29},"team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka","ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg","50 నిమిషాలు క్రితం",{"slug":77,"title":78,"category":58,"image":79,"author":60,"read_time":26,"published_at":80,"public_read_count":29},"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg","1 గంట క్రితం",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":15,"read_time":26,"published_at":80,"public_read_count":29},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":15,"read_time":91,"published_at":80,"public_read_count":29},"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg","5 నిమిషాల పఠనం",{"slug":93,"title":94,"category":58,"image":95,"author":60,"read_time":91,"published_at":80,"public_read_count":29},"konda-surekha-ties-rakhi-to-cm-revanth-has-she-weathered-the-threat-to-her-position","TG :  సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F16929820-920e-4cbe-8866-0e63e2b38ed1.jpg",{"slug":97,"title":98,"category":66,"image":99,"author":60,"read_time":100,"published_at":80,"public_read_count":29},"youths-chase-down-and-attack-teacher-video","AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","3 నిమిషాల పఠనం",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]