[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sensation-in-bsp-mayawati-removes-nephew-akash-anand-from-the-party":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":101},5674,1991,"sensation-in-bsp-mayawati-removes-nephew-akash-anand-from-the-party","బీఎస్పీలో సంచలనం.. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి తొలగించిన మాయావతి!","బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత మేనల్లుడు, ఒకప్పుడు పార్టీ రాజకీయ వారసుడిగా ప్రచారం పొందిన ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తూ, చివరకు పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9421484f-1022-4bbe-a29c-4671cb280a39.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9421484f-1022-4bbe-a29c-4671cb280a39.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24,25],"Mayawati","BSP","AkashAnand","UPElections","AshokSiddharth","NationalPolitics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-10T08:43:53+00:00","2026-09-10T08:45:01+00:00",463,"\u003Cp>\u003Cspan>&nbsp;బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత మేనల్లుడు, ఒకప్పుడు పార్టీ రాజకీయ వారసుడిగా ప్రచారం పొందిన ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తూ, చివరకు పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయావతి తీసుకున్న ఈ ఊహించని నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;గతంలోనే ఆకాష్ ఆనంద్‌ను పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పించిన మాయావతి, ఆయనకు ఒక కీలక షరతు విధించారు. ఆకాష్ ఆనంద్ మామగారైన అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటే, ఆకాష్‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తామని బుధవారం స్పష్టం చేశారు. మాయావతి ప్రకటనతో స్పందించిన అశోక్ సిద్ధార్థ్ గురువారం ఉదయం ఒక భావోద్వేగపూరిత పోస్ట్ ద్వారా తన రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ, ఆ నిర్ణయం తగిన సమయంలో తీసుకోలేదనే కారణంతో ఆకాష్ ఆనంద్‌ను కూడా పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి కొద్దిసేపటికే అధికారికంగా వెల్లడించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఆకాష్ ఆనంద్ పార్టీ విజయం, సిద్ధాంతాల కంటే తన సొంత కుటుంబ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వైఖరి వల్ల ఆయన పార్టీకి సమర్థవంతంగా, నిష్పాక్షికంగా సేవ చేయగలరా అనే బలమైన సందేహం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం సరైనదే అయినప్పటికీ, అది చాలా ఆలస్యంగా జరిగిందని అభిప్రాయపడ్డారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;తన అల్లుడైన ఆకాష్ భవిష్యత్తు పట్ల సిద్ధార్థ్‌కు నిజంగా కనీస శ్రద్ధ ఉండి ఉంటే, బుధవారమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించేవారని మాయావతి వ్యాఖ్యానించారు. ఆలస్యం లేకుండా ఆ నిర్ణయం ముందే తీసుకుని ఉంటే ఆకాష్ పార్టీలో చురుగ్గా కొనసాగే అవకాశం ఉండేదని, ఆ సమయం దాటిపోవడం వల్లే తన మేనల్లుడిని కూడా పార్టీ నుంచి పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Mayawati.jpg",[],{"title":36,"description":37},"బీఎస్పీలో సంచలనం..మాయావతి మేనల్లుడిని పార్టీ నుంచి తొలంగింపు","బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత మేనల్లుడు, ఒకప్పుడు పార్టీ రాజకీయ వారసు",[39,46,53,59,66,73,79,85,91,96],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":29},"blow-after-blow-for-ktr-case-filed-against-pro-and-pa","BRS : కేటీఆర్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. పీఆర్వో, పీఏ మీద కేసు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd2e388b-6383-4a57-807f-843b444799bb.jpg","Kumar","2026-09-10T08:48:21+00:00",{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":26,"published_at":51,"public_read_count":52},"ap-weather-department-alert-heavy-rains-in-those-districts-for-three-days","AP: వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3815563-a8e8-4d5a-b1f9-03c2c1b9e823.png","2026-09-10T08:53:21+00:00",106,{"slug":54,"title":55,"category":42,"image":56,"author":44,"read_time":26,"published_at":57,"public_read_count":58},"no-coverage-for-brs-mlcs-here-is-what-shambhipur-raju-did","BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నో కవరేజీ.. శంభీపూర్ రాజు ఏం చేశారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F89993a8e-9add-454e-9fce-1d57dc2a71c6.jpg","2026-09-10T09:13:35+00:00",667,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":26,"published_at":65,"public_read_count":52},"vijay-rashmika-ranabaali","Vijay-Rashmika: ‘రణబాలి’లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4e169a2-6c6d-478c-b7a2-ff7dab18f053.webp","Anshu","2026-09-10T09:14:17+00:00",{"slug":67,"title":68,"category":42,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":52},"tg-can-assembly-disqualify-mlcs-constitutional-procedure-explained","TG: ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉందా..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fff871cf8-c561-4fd3-9723-396de1423708.webp","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-10T09:18:39+00:00",{"slug":74,"title":75,"category":62,"image":76,"author":64,"read_time":26,"published_at":77,"public_read_count":78},"karthi-sardhar-2","Karthi Sardhar 2: సర్ధార్ 2 ఊహించుకున్నంత లేదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6da8e084-ac6b-444e-8ca4-cec5e1b79018.webp","2026-09-10T08:42:58+00:00",55,{"slug":80,"title":81,"category":42,"image":82,"author":44,"read_time":26,"published_at":83,"public_read_count":84},"revanth-has-struck-deals-with-his-own-brothers-future-city-has-no-future-ktr","BRS : అన్నదమ్ములతోనే రేవంత్ ఒప్పందాలు.. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b21fd8e-eed5-40e5-91d9-97045926628c.jpg","2026-09-10T08:22:46+00:00",361,{"slug":86,"title":87,"category":42,"image":88,"author":44,"read_time":26,"published_at":89,"public_read_count":90},"ration-racket-250-quintals-of-rice-seized-in-sircilla","TG : రేషన్ దందా.. సిరిసిల్లలో  250 క్వింటాళ్ల  బియ్యం పట్టివేత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7187a005-6e68-414a-bded-4c9b57bb4269.jpg","2026-09-10T08:07:20+00:00",157,{"slug":92,"title":93,"category":62,"image":94,"author":64,"read_time":26,"published_at":95,"public_read_count":52},"the-paradise-us-sales","The Paradise: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e02196c-c9c1-4f1b-94a2-d04d566bc740.jpg","2026-09-10T08:03:43+00:00",{"slug":97,"title":98,"category":42,"image":99,"author":44,"read_time":26,"published_at":100,"public_read_count":52},"shock-for-brs-sexual-harassment-case-against-ktr-and-harish-rao","BRS  : బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8179d8-41ce-402c-bbb1-17a245d6aa6f.jpg","2026-09-10T07:54:58+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]