[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-seed-ganesh-chiranjeevis-request-to-devotees-during-vinayaka-chavithi-celebrations":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":35,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":104},4614,1472,"seed-ganesh-chiranjeevis-request-to-devotees-during-vinayaka-chavithi-celebrations","Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి రిక్వెస్ట్!","వెండితెరపై మెగాస్టార్‌గా కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సమాజ హితం కోరే సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి నిరూపించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా దశాబ్దాలుగా ఎంతోమందికి పునర్జన్మనిస్తున్న ఆయన, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపిస్తుంటారు. ఇప్పుడు విఘ్నేశ్వరుని నవరాత్రుల వేళ సామాజిక బాధ్యతను గుర్తు చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff2dd1a7f-7471-4587-a827-db254b0106c0.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff2dd1a7f-7471-4587-a827-db254b0106c0.png","Mamatha puppala","cinema","routine",[19,20,21,22,23,24,25],"MegastarChiranjeevi","SeedGanesha","GreenIndiaChallenge","SantoshKumar","VinayakaChaviti2026","TelanganaNewsTelugu","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T06:32:13+00:00","2026-08-31T06:32:39+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;వెండితెరపై మెగాస్టార్‌గా కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సమాజ హితం కోరే సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి నిరూపించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా దశాబ్దాలుగా ఎంతోమందికి పునర్జన్మనిస్తున్న ఆయన, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపిస్తుంటారు. ఇప్పుడు విఘ్నేశ్వరుని నవరాత్రుల వేళ సామాజిక బాధ్యతను గుర్తు చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపును కాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి భక్తులకు ఒక కీలక పిలుపునిచ్చారు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే మట్టి వినాయకులతో పాటు ఈసారి విత్తనాలతో కూడిన 'సీడ్ గణేశుడిని' మాత్రమే పూజించాలని ఆయన కోరారు. సీడ్ గణేశుడి ప్రతిమను పూజించిన అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా, అందులోని విత్తనాల నుంచి కొత్త మొక్కలు మొలకెత్తి భవిష్యత్తులో అందరికీ ఆశీస్సులను అందిస్తాయని ఆయన ఆకాంక్షించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;'గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్' సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన సీడ్ గణేశుడి ప్రతిమలను చిరంజీవి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ సంస్థ రూపకర్త, మాజీ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహతో మెలిగి, సీడ్ గణేశుడి ప్రతిమలను ఉపయోగించి పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగస్వామ్యులు కావాలని చిరంజీవి ఈ సందర్భంగా సూచించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;సంతోష్ కుమార్ చేపడుతున్న 'గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌' ఒక పవిత్ర యజ్ఞంలా సాగుతోందని చిరంజీవి కొనియాడారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ దాదాపు 20కోట్ల మొక్కలు నాటించేలా ప్రేరణ కలిగించిన సంతోష్ కుమార్ కృషి అత్యంత అభినందనీయమని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంచడానికి ఆయన చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి తన పూర్తి మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని మెగాస్టార్ ప్రకటించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-31 120109.png",[],"https:\u002F\u002Fx.com\u002FSantoshKumarBRS\u002Fstatus\u002F2094267610930294792?s=20",{"title":37,"description":38},"Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి..","వెండితెరపై మెగాస్టార్‌గా కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సమాజ హితం కోరే సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి..",[40,47,55,60,65,70,77,85,91,98],{"slug":41,"title":42,"category":16,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"mamitha-baiju-3","Mamitha Baiju: రెండు హిట్లతో రూ.3 కోట్ల రెమ్యునరేషన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fae4453f9-734e-4b3e-b2f1-b6bb1e5906f6.jpg","Anshu","2026-08-31T06:40:36+00:00",55,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":29},"deep-tragedy-in-ap-speeding-claims-three-lives","AP : ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F74828d9f-2315-415d-890f-c91996828d95.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-08-31T06:53:11+00:00",{"slug":56,"title":57,"category":16,"image":58,"author":15,"read_time":26,"published_at":59,"public_read_count":29},"rgv-ram-gopal-varma-schools-young-directors-a-sensational-analysis-of-dhurandhar","RGV: యంగ్ డైరెక్టర్లకు రాంగోపాల్ వర్మ క్లాస్.. : ‘ధురంధర్’పై సంచలన విశ్లేషణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F385c38c3-a82c-4213-86d3-3140813681a5.jpg","2026-08-31T06:59:57+00:00",{"slug":61,"title":62,"category":16,"image":63,"author":44,"read_time":26,"published_at":64,"public_read_count":46},"king-100-aishwarya-rajesh","King 100: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్‌ఫర్మ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c15b7bc-4001-4768-9744-056e3e8d9f8b.webp","2026-08-31T07:06:59+00:00",{"slug":66,"title":67,"category":50,"image":68,"author":52,"read_time":26,"published_at":69,"public_read_count":29},"nurse-assaulted-after-intruder-enters-through-window-followed-by-a-brutal-act","Crime : కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F17016785-6569-4d36-a759-3cd2e8e1c49d.jpg","2026-08-31T07:11:43+00:00",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":52,"read_time":26,"published_at":75,"public_read_count":76},"protest-heat-for-deputy-cm-bhatti-women-block-his-convoy","TG : డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb91289a2-e8f2-4c18-a621-a120f50ada30.jpg","2026-08-31T06:21:12+00:00",157,{"slug":78,"title":79,"category":80,"image":81,"author":15,"read_time":82,"published_at":83,"public_read_count":84},"nepal-floods-devastating-floods-in-nepal-death-toll-crosses-900","Nepal Floods: నేపాల్ వరద ప్రళయం.. 900 దాటిన మృతుల సంఖ్య.. కానరాని 4,000మంది జాడ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F430b5075-8d37-49f1-a88e-a26ba7386308.png","5 నిమిషాల పఠనం","2026-08-31T05:56:10+00:00",259,{"slug":86,"title":87,"category":88,"image":89,"author":52,"read_time":26,"published_at":90,"public_read_count":29},"hyderabad-woman-missing-in-nepal-floods","Hyd : నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ మిస్సింగ్..","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F208e8ac7-c9da-4f7e-ad13-698a3f2be153.jpg","2026-08-31T05:46:17+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":15,"read_time":26,"published_at":96,"public_read_count":97},"womens-t20-deepti-sharma-creates-history-sets-record-as-the-worlds-top-wicket-taker","Womens T20: దీప్తిశర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే టాప్ వికెట్ టేకర్‌గా రికార్డు!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12abe436-27a2-4db0-a764-98428dec1628.jpg","2026-08-31T05:41:01+00:00",4,{"slug":99,"title":100,"category":101,"image":102,"author":52,"read_time":26,"published_at":103,"public_read_count":76},"what-wrong-did-that-little-child-do-mother-a-video-that-brings-tears-to-the-eyes","Viral : ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fab14c19b-5985-496c-8325-f14e431c46a7.jpg","2026-08-31T05:13:46+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]