[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sardar-2-malavika-aashika":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":88},5709,2008,"sardar-2-malavika-aashika","Sardar 2: ఇద్దరు హీరోయిన్స్ ఆశలన్నీ గాల్లోనే కలిసిపోయాయ్!","Sardar 2: నేడు(సెప్టెంబర్ 10) భారీ స్థాయిలో తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన సినిమా సర్దార్ 2. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ద్విపాత్రాభియంలో నటించాడు. సర్దార్ కి దర్శకత్వం వహించిన పి.ఎస్.మిత్రన్ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహించాడు. హీరోయిన్స్‌గా ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ సర్దార్ 2పై భారీ అంచనాలు పెట్టుకుంటే అవి కాస్తా నిరాశపరిచాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b74d8a5-ed70-4f1c-b770-0441140be09e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b74d8a5-ed70-4f1c-b770-0441140be09e.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"sardar 2","kaarthi","aashika ranganath","malavika mohanan","4 నిమిషాల పఠనం","2026-09-10T13:17:04+00:00","2026-09-10T13:18:56+00:00",55,"\u003Cp>\u003Cstrong>Sardar 2: \u003C\u002Fstrong>నేడు(సెప్టెంబర్ 10) భారీ స్థాయిలో తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన సినిమా సర్దార్ 2. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ద్విపాత్రాభియంలో నటించాడు. సర్దార్ కి దర్శకత్వం వహించిన పి.ఎస్.మిత్రన్ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహించాడు. హీరోయిన్స్‌గా ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ సర్దార్ 2పై భారీ అంచనాలు పెట్టుకుంటే అవి కాస్తా నిరాశపరిచాయి. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఆషికా రంగనాథ్:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>తెలుగులో అమిగోస్, నాసామిరంగ సినిమాలలో హీరోయిన్‌గా నటించింది కన్నడ భామ ఆషికా రంగనాథ్. ఈ రెండు సినిమాలలో అమిగోస్ ఫ్లాపవగా, నాగార్జున సరసన నటించిన నా సామిరంగ మాత్రం హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో అవకాశం అందుకుంది. కానీ, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. పైగా, మేయిన్ హీరోయిన్ త్రిష కాబట్టి, ఆషికా స్క్రీన్ స్పేస్ ఎంతో సినిమా రిలీజైతేగానీ తెలీదు.  \u003C\u002Fp>\u003Cp>ఇక, గత చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎన్నో అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాన్ని అందుకుంది. ఇలా, ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ వస్తున్న నేపథ్యంలో బై లింగ్వల్ మూవీలో ఛాన్స్ వచ్చిందని ఆనందపడింది. నిన్నా మొన్నటి వరకూ కూడా చాలా ఆశలతో ఉంది. కానీ, ఈ సినిమా కూడా నిరాశపరిచింది. అయితే, ఇటీవల సితార నాగవంశీ సర్దార్ 2 ఈవెంట్‌లోనే తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయాన్ని కన్‌ఫర్మ్ చేశాడు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>మాళవిక ఆశలు ఇక అంతేనా!\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>పాపం ఇటీవల కాలంలో మరీ బ్యాడ్ టైమ్ నడుస్తుందీ అంటే మాళవిక మోహనన్ ది కూడా. గ్లామర్ బ్యూటీ..రొమాంటిక్ సీన్స్ కి రెడీ..అందాల ఆరబోతకి సై..అంటున్నా కూడా ఆఫర్స్ అంతగా రావడం లేదు. వచ్చిన సినిమా ఫ్లాపవుతూ ఉంది. ప్రభాస్ తో చేసిన పాన్ ఇండియా సినిమా ది రాజాసాబ్ డిజాస్టర్స్ అవడంతో ఈ బ్యూటీ ఆశలన్నీ కూడా కార్తీ సినిమా సర్దార్ మీదే పెట్టుకుంది. కానీ, ఆమెకి ఈ సినిమా మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతానికైతే మాళవిక చేతిలో కొత్త ప్రాజెక్ట్ ఏదీ లేదు. చూడాలి, మరి..రానున్న రోజుల్లో ఈ హీరోయిన్స్ కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"aashika",[],{"title":33,"description":34},"aashika ranganath, malavika mohanan got another flop sardar2","Sardar 2: నేడు(సెప్టెంబర్ 10) భారీ స్థాయిలో తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన సినిమా సర్దార్ 2. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ద్విపాత్రాభియంలో నటించాడు. సర్దార్ కి దర్",[36,44,52,59,65,70,78,83],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"brs-women-mlas-sabitha-indra-reddy-sunitha-lakshma-reddy-kova-lakshmi-delhi-nhrc-ncw-complaint","TG : ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F961ccf15-685a-494c-ad62-c2a1445417ae.jpg","Mahesh","2026-09-10T13:53:45+00:00",106,{"slug":45,"title":46,"category":39,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"brs-working-president-ktr-satrire-on-congress-government","KTR: ఇదీ.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు-సీఎం రేవంత్ సొంతూరులో రైతుల నిరసనపై కేటీఆర్ సెటైర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc14bc033-a727-4f0d-b22a-10c0fd07dddd.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-10T14:23:59+00:00",0,{"slug":53,"title":54,"category":39,"image":55,"author":41,"read_time":56,"published_at":57,"public_read_count":58},"cm-revanth-reddy-asks-congress-mlas-to-expose-brs-conspiracies-to-people","TG: బీఆర్ఎస్‌ కుట్రలను ప్రజలకు వివరించాలి : సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1811fb4a-6498-490e-99f0-6f0102091a24.jpg","5 నిమిషాల పఠనం","2026-09-10T14:34:24+00:00",2,{"slug":60,"title":61,"category":39,"image":62,"author":48,"read_time":56,"published_at":63,"public_read_count":64},"ex-minister-harish-rao-slams-cm-revanth-reddy-over-irrigation-water","Harish Rao: ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40db8761-1b6f-44f6-b25c-1485e45b22f0.jpg","2026-09-10T12:49:04+00:00",4,{"slug":66,"title":67,"category":39,"image":68,"author":41,"read_time":49,"published_at":69,"public_read_count":43},"hydra-clarity-on-ganesh-immersions-in-hyderabad-lakes","TG : చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8fd85a9-a70e-402c-9513-4ac8ed96dd21.jpg","2026-09-10T12:25:56+00:00",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":75,"read_time":23,"published_at":76,"public_read_count":77},"national-news-alert-for-customers-bank-employees-gear-up-for-a-nationwide-strike","National: ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28a49400-6372-444e-a625-5514d7d42717.jpg","Venu","2026-09-10T12:16:52+00:00",157,{"slug":79,"title":80,"category":16,"image":81,"author":15,"read_time":23,"published_at":82,"public_read_count":26},"kiara-advani","Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb949cac9-d31e-4fba-ba03-1dfbdce43086.jpg","2026-09-10T12:09:49+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":41,"read_time":56,"published_at":87,"public_read_count":77},"ticket-price-hike-star-hero-movies-is-ticket-hike-really-necessary","Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెంచాల్సిందేనా? ఇది నిజంగా అవసరమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb1bdb69-f499-4923-905f-94f43bf3e094.jpg","2026-09-10T11:35:23+00:00",[89,94,97,99,101,103],{"title":90,"sponsor":91,"image":92,"url":93},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":95,"sponsor":96,"image":92,"url":93},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":98,"sponsor":96,"image":92,"url":93},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":100,"sponsor":96,"image":92,"url":93},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":102,"sponsor":96,"image":92,"url":93},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":104,"sponsor":96,"image":92,"url":93},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]