[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-samyuktha-menon":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":96},5769,2036,"samyuktha-menon","Samyuktha Menon: ఎనర్జిటిక్ స్టార్ కి జంటగా సంయుక్త..","Samyuktha Menon: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ  దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ని ఇచ్చారు మేకర్స్. ఇన్ని రోజులు ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు హీరోయిన్ సంయుక్త మేనన్ పుట్టిన రోజు సందర్భంగా..ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆమె నటిస్తున్న విషయాన్ని అఫీషియల్‌గా మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2310d68b-7cfe-419a-8243-7ad2c9adef28.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2310d68b-7cfe-419a-8243-7ad2c9adef28.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Samyuktha Menon","Ram Pothineni","Rapo 23","Tollywood","4 నిమిషాల పఠనం","2026-09-11T07:28:59+00:00","2026-09-11T07:29:18+00:00",55,"\u003Cp>\u003Cstrong>Samyuktha Menon: \u003C\u002Fstrong>టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ  దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ని ఇచ్చారు మేకర్స్. ఇన్ని రోజులు ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు హీరోయిన్ సంయుక్త మేనన్ పుట్టిన రోజు సందర్భంగా..ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆమె నటిస్తున్న విషయాన్ని అఫీషియల్‌గా మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. \u003C\u002Fp>\u003Cp>రామ్ పోతినేని మొదటిసారి మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తున్న రాపో 23 ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకి కథ, మాటలు కూడా ఆయనే అందిస్తుండటం విశేషం. నిర్మాతగా రామ్ పోతినేని సోదరుడు వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్, కేరళలో లాంగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. ఇక, ఈ సినిమాను సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నాడు రామ్ పోతినేని. \u003C\u002Fp>\u003Cp>కాగా, ఈ సినిమా కోసం ‘లోన్ వుల్ఫ్’ అనే వెరైటీ టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే, హీరోయిన్ విషయంలో ఇన్నాళ్ళు కొనసాగుతున్న బిగ్ సస్పెన్స్ కి తెరపడింది. భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈరోజు సంయుక్త బర్త్ డే కావడంతో టీమ్ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fea915803-d221-412e-a6ea-ca84feacbd40.webp\">\u003Cp> \u003C\u002Fp>\u003Cp>విరూపాక్ష, అఖండ 2, డెవిల్, సార్, నారి నారి నడుమ మురారి లాంటి సినిమాలలో నటించింది సంయుక్త. ఇప్పుడు రాపో 23లో అవకాశం అందుకుంది. ఇక ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాత. ఇటీవల, రామ్ కి సాలీడ్ హిట్ దక్కలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందివ్వలేదు. మరి, మొదటిసారి మెగాఫోన్ పట్టి చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"rapo-23.jpg",[],{"title":33,"description":34},"Samyuktha Menon Confirmed As A Heroine In Rapo 23","Samyuktha Menon: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ  దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ని ఇచ్చారు మేకర్స్.",[36,44,49,56,64,70,79,84,89],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"victims-of-22a-land-issues-flock-to-telangana-bhavan-harish-rao-gives-a-ppt-presentation-on-the-congress-land-scam","తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A భూబాధితులు.. కాంగ్రెస్ భూస్కామ్‌పై హరీశ్ రావు పీపీటీ ప్రజెంటేషన్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff49e9947-e84d-4fd1-aaef-5ab671e74a90.jpg","Mamatha puppala","2026-09-11T08:06:24+00:00",361,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":23,"published_at":48,"public_read_count":26},"naga-chaithanya","Naga Chaithanya: ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..డిసెంబర్ లో అక్కినేని హీరోలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8cffdf14-3e8d-4f64-8f03-005f19e1dc71.jpg","2026-09-11T08:19:22+00:00",{"slug":50,"title":51,"category":39,"image":52,"author":41,"read_time":53,"published_at":54,"public_read_count":55},"is-the-focus-on-future-city-or-on-the-farmers-brs-leaders-make-scathing-remarks-against-cm-revanth","ఫ్యూచర్ సిటీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేతల తీవ్ర వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3886ad37-3971-4dec-b400-804080493c75.jpg","7 నిమిషాల పఠనం","2026-09-11T08:49:42+00:00",2,{"slug":57,"title":58,"category":39,"image":59,"author":60,"read_time":61,"published_at":62,"public_read_count":63},"konda-surekha-absent-telangana-assembly-congress-revanth-reddy-political-tension","TG : సభకు రాని కొండా సురేఖ.. సొంత ఎజెండాతోనే ముందుకు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffdb140cc-4ef5-48a0-b95d-dbf0a2a344c9.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-11T09:06:51+00:00",1,{"slug":65,"title":66,"category":39,"image":67,"author":41,"read_time":23,"published_at":68,"public_read_count":69},"revanth-and-ponguleti-are-looting-with-a-lets-go-all-out-attitudebrs-leader-ktr-lashes-out","రేవంత్, పొంగులేటి 'లెట్స్ డు కుమ్ముడు' అని దోచేస్తున్నారు.. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F83f583ef-e555-49b3-8b95-f629c835bdc1.png","2026-09-11T07:28:07+00:00",208,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":75,"read_time":76,"published_at":77,"public_read_count":78},"indian-food-to-vvips","ఢిల్లీకి VVIP అతిథులు.. నోరూరించే విందు సిద్ధం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ae8f687-9f0c-4612-bf7c-15b99c28971f.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-11T07:15:18+00:00",259,{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":23,"published_at":83,"public_read_count":26},"balakrishna-mokshagna","Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కీ రోల్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2a8ef69-796e-4ad4-b0e9-725333c64344.webp","2026-09-11T07:04:31+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":41,"read_time":23,"published_at":88,"public_read_count":43},"i-had-no-opportunities-only-after-the-formation-of-telangana-anchor-udaya-bhanus-sensational-comments","తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6a9bb3a8-75b0-4157-b459-dfd8bfaf7fa9.jpg","2026-09-11T07:04:01+00:00",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":41,"read_time":23,"published_at":94,"public_read_count":95},"politics-heat-up-over-the-1980s-ai-trend-a-meme-war-between-bjp-and-congress","'1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71d11dbe-da91-4aa2-b0c6-e37fe479444a.jpg","2026-09-11T06:49:33+00:00",106,[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]