[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-sai-durgha-tej":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":32,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":98},5833,2065,"sai-durgha-tej","Sai Durgha Tej: సంబరాల ఏటి గట్టు.. హీరోతోనే మొదలు","Sai Durgha Tej: మెగా హీరోలలో సాయి దుర్గ తేజ్ కి ఆడియన్స్‌లో సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ మెగా హీరో నటించిన సినిమాలన్నీ చాలా క్లీన్ మూవీస్ గా వచ్చి హిట్ అందుకున్నాయి. విరూపాక్ష తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటి గట్టు. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0bc42b4-bb57-47e0-8f6c-90ed2e87721d.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0bc42b4-bb57-47e0-8f6c-90ed2e87721d.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Sai Durga Tej","Sambarala Yeti Gattu","Rohith KP","Aishwarya Lekshmi","4 నిమిషాల పఠనం","2026-09-12T04:10:03+00:00","2026-09-12T04:10:51+00:00",55,"\u003Cp>\u003Cstrong>Sai Durgha Tej:\u003C\u002Fstrong> మెగా హీరోలలో సాయి దుర్గ తేజ్ కి ఆడియన్స్‌లో సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ మెగా హీరో నటించిన సినిమాలన్నీ చాలా క్లీన్ మూవీస్ గా వచ్చి హిట్ అందుకున్నాయి. విరూపాక్ష తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటి గట్టు. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది. \u003C\u002Fp>\u003Cp>ఇప్పటికే, సంబరాల ఏటి గట్టు పలుమార్లు విడుదల వాయిదా పడింది. దీనికి, కారణం కొంత వరకూ ఫైనాన్స్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఏదైతేనేం మొత్తానికి ఇటీవల ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ విషయంలో మరోసారి కూడా క్లారిటీ ఇచ్చాడు హీరో సాయి దుర్గ తేజ్. తాజాగా సంబరాల ఏటి గట్టు కి సాయి డబ్బింగ్ వర్క్‌ను స్టార్ట్ చేశాడు. దీనికి సంబందించిన వీడియోను ఎక్స్ ద్వారా పంచుకున్నాడు.  \u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ సినిమాను దర్శకుడు రోహిత్ కెపి తెరకెక్కిస్తున్నాడు. భారీ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఇందులో సాయి దుర్గ తేజ్ మేకోవర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఇందులో, హీరోయిన్‌గా ఐశ్వర్య లేక్ష్మి నటిస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తవగా..ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను షేర్ చేశాడు సాయి. ఇందులో, మరోసారి సినిమాను జనవరి 12, 2027న రిలీజ్ చేయనున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశారు.  \u003C\u002Fp>\u003Cp>ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. హను మాన్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈసారి సంక్రాంతికి భారీ చిత్రాలు రాబోతున్నాయి. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న జనవరి 12 విడుదల అదే తేదీకి విడుదలవుతోంది. ఆ సినిమాతో మన సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు పోటీకి దిగుతోంది. అలాగే, చిరంజీవి నటిస్తున్న కాకా..శ్రియా రెడ్డి నటిస్తున్న మహాకాళి, శర్వానంద్ నటిస్తున్న్ జార్జ్ క్రిష్ రిలీజ్ కాబోతున్నాయి. మరి, ఇంత పోటీ మధ్య సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటి గట్టు తట్టుకొని నిలబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Sambarala-Yetigattu.webp",[],"https:\u002F\u002Ftwitter.com\u002FIamSaiDharamTej\u002Fstatus\u002F2098410992866849158",{"title":34,"description":35},"sai durga tej dubbing work started for sambarala yeti gattu","Sai Durgha Tej: మెగా హీరోలలో సాయి దుర్గ తేజ్ కి ఆడియన్స్‌లో సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ మెగా హీరో నటించిన సినిమాలన్నీ చాలా",[37,46,52,57,62,68,74,79,87,93],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"monsoon-assembly-session-concludes-today-will-revanth-provide-clarity-on-22-a-lands","నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F965210df-1d2c-44fb-9cca-e5f4a03c323d.jpg","Mamatha puppala","3 నిమిషాల పఠనం","2026-09-12T04:18:44+00:00",157,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":23,"published_at":50,"public_read_count":51},"devi-sri-prasad-rc-17","Devi Sri Prasad: RC 17 నుంచి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F84351209-81b6-4879-8ae0-28c64a8c0092.webp","2026-09-12T04:57:04+00:00",106,{"slug":53,"title":54,"category":40,"image":55,"author":42,"read_time":23,"published_at":56,"public_read_count":51},"what-action-has-been-taken-regarding-the-miss-england-allegations-ktr-poses-a-direct-question-to-the-dgp","మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై చర్యలేవి?.. డీజీపీకి కేటీఆర్ సూటి ప్రశ్న!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F133bff41-de1e-4403-9bc8-de78b04153fe.jpg","2026-09-12T04:59:21+00:00",{"slug":58,"title":59,"category":40,"image":60,"author":42,"read_time":23,"published_at":61,"public_read_count":51},"meenakshi-natarajan-calls-konda-surekha-lengthy-discussion-on-party-affairs","కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c792d6-22fe-49c5-b0a8-b6d1c0a6a50b.jpg","2026-09-12T05:13:57+00:00",{"slug":63,"title":64,"category":40,"image":65,"author":42,"read_time":23,"published_at":66,"public_read_count":67},"mock-assembly-at-telangana-bhavan-talasani-as-cm-manikyarao-as-speaker","తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F87db32ff-d312-4a16-977f-ebbb6d6cf773.jpg","2026-09-12T05:34:18+00:00",2,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":42,"read_time":23,"published_at":73,"public_read_count":45},"modi-ji-may-i-take-a-photo-foreign-delegates-jostle-for-a-picture-with-the-prime-minister","‘మోదీజీ.. ఒక్క ఫొటో దిగొచ్చా?..’ ప్రధానితో ఫొటోకు ఎగబడిన విదేశీ డెలిగేట్లు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2a7b21c5-d9e7-468e-a45c-04379e966445.jpg","2026-09-12T03:45:03+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":23,"published_at":78,"public_read_count":51},"the-paradise-nani-24","The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..24న వస్తున్నాం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F91e2584d-c7d9-49d4-9c56-6bc57c359a15.webp","2026-09-12T03:39:48+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":84,"read_time":85,"published_at":86,"public_read_count":26},"brics-doors-close-to-pak","BRICSలోకి పాకిస్థాన్ ఎంట్రీకి భారత్ బ్రేక్..? మోదీ ‘నో’ వెనుక అసలు గేమ్ ఇదే!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad764ac5-d96a-444e-944e-eaf7eda359a3.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-12T03:33:09+00:00",{"slug":88,"title":89,"category":40,"image":90,"author":42,"read_time":23,"published_at":91,"public_read_count":92},"wishing-for-kcrs-death-is-wrong-congress-mla-danam-nagender","కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం తప్పు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0dff5f4-1683-4a30-8c65-2334b41df754.jpg","2026-09-12T03:31:04+00:00",310,{"slug":94,"title":95,"category":40,"image":96,"author":42,"read_time":23,"published_at":97,"public_read_count":51},"impact-of-low-pressure-area-on-telangana-heavy-rains-in-12-districts-today-and-tomorrow","తెలంగాణపై అల్పపీడన ప్రభావం.. నేడు, రేపు 12 జిల్లాల్లో భారీ వర్షాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc90f78c7-a44b-43de-b2a1-289abe97c134.jpg","2026-09-12T03:17:41+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]