[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-rs-22000-crore-debt-settled-for-just-rs-65-crore":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":99},4320,1329,"rs-22000-crore-debt-settled-for-just-rs-65-crore","business : రూ.22 వేల కోట్ల అప్పు.. రూ.6.5 కోట్లకే సెటిల్‌మెంట్!","బ్యాంకుల నుంచి రూ.  వేల కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు.దేశంలో ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులను ముంచిన వారి చిట్టా చాలానే ఉంది. కంపెనీలు, పరిశ్రమల స్థాపన కోసం దేశీయ బ్యాంకుల నుంచి రూ. వందల కోట్లు రుణాలు తీసుకుంటన్న కొందరు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F88d6946b-79fe-4639-af11-84ca3b10b9ad.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F88d6946b-79fe-4639-af11-84ca3b10b9ad.webp","Kumar","business","routine",[19,20,21,22,23],"Z group founder subash chandra","defaulter","bank loans","repayment","NCLT","5 నిమిషాల పఠనం","2026-08-28T05:58:34+00:00","2026-08-28T05:59:54+00:00",106,"\u003Cp>బ్యాంకుల నుంచి రూ.  వేల కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు.దేశంలో ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులను ముంచిన వారి చిట్టా చాలానే ఉంది. కంపెనీలు, పరిశ్రమల స్థాపన కోసం దేశీయ బ్యాంకుల నుంచి రూ. వందల కోట్లు రుణాలు తీసుకుంటన్న కొందరు.. తిరిగి చెల్లించడం లేదు. ఫలితంగా  బ్యాంకులు డిఫాల్ట్ అవుతున్నాయి.తీరా ఆ నష్టాన్ని పూడ్చటానికి కేంద్రం ప్రజధనాన్ని వినియోగించాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే దేశంలో డిఫాల్టర్స్ పెరిగిపోతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఇప్పటికే కొందరు ప్రభుత్వ రంగ బ్యాంకులను ముంచి దేశం దాటారు. విజయ్ మాల్యా, మొహుల్ చోక్సీ వంటి వారు ఈ కోవలోకి వస్తారు. ఈ క్రమంలోనే దేశంలోని అనేక బ్యాంకులను కేంద్రం మెర్జ్ చేసిన విషయం తెలిసిందే.రుణాలు ఇవ్వడంలో అధికారులు బ్యాగ్రౌండ్ సరిగా చేయకుండా ముడుపులు తీసుకుని రుణాలు ఇవ్వడం వల్లే ఇలా ఆర్థిక నేరగాళ్లు  పెరుగుతున్నారని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>తాజాగా దేశంలో మరో డిఫాల్టర్ వెలుగులోకి వచ్చారు. ఏకంగా రూ.22 వేల కోట్లు బ్యాంకులకు ఆయన అప్పుపడినట్టు  తెలిసింది. అయితే, కేవలం రూ.6.5 కోట్లకే బ్యాంకులతో సెటిల్‌మెంట్ కోసం  నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అంగీకరించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకివెళితే.. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర రుణాల చెల్లింపు విషయంలో దివాళా తీశారు. ఆయన చేసిన రూ.22,006.57 కోట్లు అప్పు తీర్చలేక చేతులెత్తేశాడు. దీంతో దీంతో బ్యాంకులు ఏకంగా 99.97 శాతం మేర తమ డబ్బులను కోల్పోనున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>రీ పేమెంట్ ప్లాన్ ప్రకారం బ్యాంకులకు రూ.6.25 కోట్లు.. దివాళా పరిష్కార ప్రక్రియకు మరో రూ. 25 లక్షలు మాత్రమే   ఖర్చు చేయడానికి సుభాష్ చంద్ర ముందుకొచ్చారు.దీనికి NCLT ఆమోదం తెలపగా..  ఈ ప్రతిపాదనపై LIC హౌసింగ్ ఫైనాన్స్ పరిధిలోని రుణ దాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఇంత తక్కువ మొత్తంలో రికవరీని ఆమోదించడం సరైనది కాదని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్  ఎదుట తమ వాదనలు వినిపించారు.  కానీ, ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ రీపేమెంట్ ప్లాన్‌లో ప్రతిపాదించిన మొత్తం పోలిస్తే తక్కువగానే ఉందని ట్రైబ్యునల్ వెల్లడించింది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2092899750614020286?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2092899750614020286?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>ఈ ప్లాన్‌ని సుభాష్ తిరస్కరిస్తే పూర్తిస్థాయి దివాళా ప్రక్రియలోకి వెళ్లే అవకాశం ఉందని.. దాంతో ప్రతిపాదిత మొత్తం కన్నా ఎక్కువ రికవరీ వచ్చే అవకాశం లేదని NCLT అభిప్రాయపడింది. అయితే,  ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు సుభాష్ అంగీకరించిన క్లెయిమ్ రూ. 1322.39 కోట్లుగా ఉంటే.. ప్రతిపాదిత ప్లాన్ ప్రకారం రూ.38.09 లక్షలు మాత్రమే క్లెయిమ్ అందనుంది. దీంతో బ్యాంకులు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ భారీగా నష్టపోనున్నాయి.\u003C\u002Fp>\u003Cp> \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"subash chandra.webp",[],{"title":34,"description":35},"business : రూ.22 వేల కోట్ల అప్పు.. రూ.6.5 కోట్లకే సెటిల్‌మెం","బ్యాంకుల నుంచి రూ.  వేల కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు.దేశంలో ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులను ముంచిన వారి చిట్టా చాలానే ఉంది. కంపెనీలు,",[37,45,52,58,63,70,76,82,86,90],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":42,"published_at":43,"public_read_count":44},"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg","4 నిమిషాల పఠనం","3 నిమిషాలు క్రితం",2,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":42,"published_at":51,"public_read_count":44},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg","Mamatha puppala","4 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":50,"read_time":24,"published_at":57,"public_read_count":44},"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg","23 నిమిషాలు క్రితం",{"slug":59,"title":60,"category":40,"image":61,"author":15,"read_time":24,"published_at":62,"public_read_count":44},"konda-surekha-ties-rakhi-to-cm-revanth-has-she-weathered-the-threat-to-her-position","TG :  సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F16929820-920e-4cbe-8866-0e63e2b38ed1.jpg","25 నిమిషాలు క్రితం",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":15,"read_time":68,"published_at":69,"public_read_count":27},"youths-chase-down-and-attack-teacher-video","AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","3 నిమిషాల పఠనం","56 నిమిషాలు క్రితం",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":50,"read_time":42,"published_at":75,"public_read_count":27},"severe-earthquake-in-china-sichuan-shaken-by-51-magnitude-tremor-people-scramble-for-safety","చైనాలో తీవ్ర భూకంపం.. 5.1 తీవ్రతతో కంపించిన సిచువాన్, ప్రజల పరుగులు!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc9d16fcc-c6dd-486a-8fb0-e0b27a12f708.jpg","1 గంట క్రితం",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":42,"published_at":75,"public_read_count":27},"sharwanand-bhogi-new-poster","Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం.","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fced338df-a100-4db6-a48d-9c5a95573f35.jpg","Anshu",{"slug":83,"title":84,"category":40,"image":85,"author":15,"read_time":42,"published_at":75,"public_read_count":27},"a-special-price-hike-for-rakhipassengers-call-it-daylight-robbery","TG : రాఖీకి ‘స్పెషల్’ బాదుడు.. ఇదేం దోపిడీ అంటున్న ప్యాసింజర్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F165bb746-83b6-4d28-bb80-013730e63bc9.jpg",{"slug":87,"title":88,"category":73,"image":89,"author":50,"read_time":42,"published_at":75,"public_read_count":27},"massive-floods-nepal-governments-sensational-decision-a-shock-for-india-along-with-other-nations","భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో కలిపి భారత్‌కు షాక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2df19006-0e8f-4d04-9e26-67c6196513c8.jpg",{"slug":91,"title":92,"category":93,"image":94,"author":95,"read_time":96,"published_at":97,"public_read_count":98},"karreguttalu-into-corporate-hands","karreguttalu: కార్పొరేట్ చేతికి కర్రెగుట్టలు !","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c7c1345-d66f-4bee-a333-5ef4c0d59f1f.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",2350,[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]