[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-road-accident-in-the-us-three-youths-from-telangana-killed":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":22,"published_at":23,"public_read_count":24,"body":25,"images":26,"video_url":5,"video_urls":29,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":30,"read_next":32,"sponsored_content":95},4165,1253,"road-accident-in-the-us-three-youths-from-telangana-killed","US : అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణ యువకులు మృతి","రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం నెలకొంది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన  తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F046f7437-a619-44df-87e4-e458907943f4.jpg","Kumar","telangana","routine",[18,19,20,21,15],"America","Road accident","three students","died","3 నిమిషాల పఠనం","2026-08-26T09:31:44+00:00",208,"\u003Cp>రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం నెలకొంది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన  తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే కారులోని ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టు సమాచారం. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>మృతుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా (నవీపేట)కు చెందిన రాహుల్‌గా గుర్తించారు. ఉన్నత విద్య కోసం సుమారు మూడు నెలల క్రితమే రాహుల్ అమెరికా వెళ్లినట్టు తెలిసింది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను  ఫ్లోరిడాలోని స్థానిక అధికారులు వారి కుటుంబాలకు సమాచారం అందించారు. మిగిలిన ఇద్దరు విద్యార్థుల గురించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కాగా, రాహుల్ మరణవార్త తెలియగానే నిజామాబాద్‌లోని అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.అతని కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌లో ఉన్నట్టు సమాచారం.కాగా, ఈ ప్రమాదం మీద ఫ్లోరిడా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కారు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా నిద్రమత్తులో ప్రమాదం చోటుచేసుకుందా? అని విచారిస్తున్నట్టు  తెలిసింది.స్థానిక పోలీసులు తమ విచారణను పూర్తి చేసిన అనంతరం భారత అధికారులతో సమన్వయం చేసుకుని మృతదేహాలను ఇండియా పంపించనున్నట్టు సమాచారం. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[27],{"url":13,"name":28},"accident us.jpg",[],{"title":11,"description":31},"రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం నెలకొంది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన  తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.",[33,42,50,55,61,69,74,79,85,91],{"slug":34,"title":35,"category":36,"image":37,"author":38,"read_time":39,"published_at":40,"public_read_count":41},"telangana-constituency-wise-schedule-details-for-the-indiramma-housing-towers-lottery","Telangana: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa091ced9-0ceb-4866-abd0-1fef225c6261.webp","Venu","7 నిమిషాల పఠనం","51 నిమిషాలు క్రితం",259,{"slug":43,"title":44,"category":36,"image":45,"author":46,"read_time":47,"published_at":48,"public_read_count":49},"mee-seva-centres-as-digital-marketing-hubs-minister-sridhar-babu","Sridhar Babu: డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు- మంత్రి శ్రీధర్ బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5210608-fafc-4190-85c9-bc2a30e900c7.jpg","NK","8 నిమిషాల పఠనం","1 గంట క్రితం",55,{"slug":51,"title":52,"category":36,"image":53,"author":46,"read_time":54,"published_at":48,"public_read_count":49},"alleti-maheshwar-reddy-open-letter-to-rahul-gandhi-on-22a-lands-row","Alleti Maheshwar Reddy: 22ఏ వివాదం.. రాహుల్ గాంధీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35ffa416-18f1-43ea-927d-9107fbffb9a5.jpg","6 నిమిషాల పఠనం",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":38,"read_time":60,"published_at":48,"public_read_count":49},"nepal-floods-natural-disaster-in-nepal-massive-loss-of-life","Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5223797d-b5c4-440f-af08-255f2e506529.jpg","5 నిమిషాల పఠనం",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":22,"published_at":67,"public_read_count":68},"irumudi-toxic","Irumudi: చరిత్రలోనే మొదటిసారి..షోలు తొలగించినందుకు ధర్నా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5d9fc9ab-5210-4d24-af70-d9c02de9a583.jpg","Anshu","2 గంటలు క్రితం",106,{"slug":70,"title":71,"category":64,"image":72,"author":66,"read_time":73,"published_at":67,"public_read_count":24},"rukmini-vasanth-toxic-role","Rukmini Vasanth: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5795a230-f94d-4390-8317-c5e3a3dc8405.webp","4 నిమిషాల పఠనం",{"slug":75,"title":76,"category":36,"image":77,"author":46,"read_time":60,"published_at":78,"public_read_count":68},"konda-murali-key-meeting-with-deputy-cm-bhatti-vikramarka","Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd4114825-9417-42d7-aeed-ebda2c1915d4.jpg","3 గంటలు క్రితం",{"slug":80,"title":81,"category":36,"image":82,"author":14,"read_time":54,"published_at":83,"public_read_count":84},"eviction-starting-from-the-22nd-key-victory-regarding-defence-colony-society-lands","22A Lands: దిగొస్తున్న ప్రభుత్వం.. ఒక్కొక్క కాలనీని 22ఏ నుంచి తొలగిస్తున్న అధికార యంత్రాంగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe725db27-8c8b-4625-85e5-496edc8e479e.jpg","4 గంటలు క్రితం",8011,{"slug":86,"title":87,"category":88,"image":89,"author":14,"read_time":73,"published_at":90,"public_read_count":24},"techie-works-from-atop-car-roof-video-goes-viral","Delhi : కారు రూఫ్ మీదకు ఎక్కి ‘టెకీ’ వర్క్.. వీడియో వైరల్","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F44b62772-11a8-4eb7-8007-59c903925c04.jpg","5 గంటలు క్రితం",{"slug":92,"title":93,"category":64,"image":94,"author":38,"read_time":73,"published_at":90,"public_read_count":24},"tollywood-industry-young-tollywood-director-arrested-following-complaint-by-prominent-actress","Tollywood industry: ప్రముఖ నటి ఫిర్యాదుతో యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc5d297df-28fe-4349-b897-61c0d3dc26b4.jpg",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]