[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-rgv-ram-gopal-varma-schools-young-directors-a-sensational-analysis-of-dhurandhar":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":36,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":37,"read_next":40,"sponsored_content":105},4617,1476,"rgv-ram-gopal-varma-schools-young-directors-a-sensational-analysis-of-dhurandhar","RGV: యంగ్ డైరెక్టర్లకు రాంగోపాల్ వర్మ క్లాస్.. : ‘ధురంధర్’పై సంచలన విశ్లేషణ!","'సత్య', 'కంపెనీ' వంటి చిత్రాలతో భారతీయ సినిమాలో వాస్తవిక ధోరణికి తెరతీసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల విడుదలైన 'ధురంధర్' చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా రెండోసారి ఈ సినిమాను వీక్షించిన ఆర్జీవీ భారీ బడ్జెట్, కమర్షియల్ సినిమాల ధోరణిని విమర్శిస్తూ, 'ధురంధర్'ను ఒక నిజమైన సినిమాగా అభివర్ణిస్తూ ఆయన సుదీర్ఘంగా ట్వీట్ చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F385c38c3-a82c-4213-86d3-3140813681a5.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F385c38c3-a82c-4213-86d3-3140813681a5.jpg","Mamatha puppala","cinema","routine",[19,20,21,22,23,24,25,26],"RGV","RGV latest tweet","rgv dhurandhar review","Dhurandhar","RamGopalVarma","CinemaReviews","MovieNewsTelugu","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-31T06:59:57+00:00","2026-08-31T07:00:21+00:00",106,"\u003Cp>\u003Cspan> 'సత్య', 'కంపెనీ' వంటి చిత్రాలతో భారతీయ సినిమాలో వాస్తవిక ధోరణికి తెరతీసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల విడుదలైన 'ధురంధర్' చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా రెండోసారి ఈ సినిమాను వీక్షించిన ఆర్జీవీ భారీ బడ్జెట్, కమర్షియల్ సినిమాల ధోరణిని విమర్శిస్తూ, 'ధురంధర్'ను ఒక నిజమైన సినిమాగా అభివర్ణిస్తూ ఆయన సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. ఈ సినిమా నుంచి నేటి యంగ్ డైరెక్టర్లు అనేక పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచనలు చేశారు. ఈ విషయం ఇప్పుడు సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;గతంలో తాను తీసిన 'సత్య' చిత్రంలో భీకూ మాత్రే, కల్లు మామా లాంటి పాత్రలు ఎంత సహజంగా ఉంటాయో, 'ధురంధర్' ఆ సహజత్వాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లిందని వర్మ కొనియాడారు. కమర్షియల్ సినిమాల్లో హీరోను ఒక 'వాకింగ్ పోస్టర్'లా, పూజించాల్సిన దేవుడిలా చూపిస్తారని.. కానీ ఈ చిత్రంలో హీరో కూడా సందర్భాన్ని బట్టి చిన్నబోతాడని, ఒంటికి మురికి అంటించుకుంటాడని విశ్లేషించారు. 'రెహ్మాన్ దకైత్' అనే పాత్ర కేవలం ఫోజుల కోసం కాకుండా, భయం, మానసిక భావోద్వేగాలు ఉన్న ఒక నిజమైన మనిషిలా తెరపై జీవించిందని ప్రశంసించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;సాధారణ సినిమాల్లో పొగమంచు, స్లో మోషన్లు, స్టైల్ కోసం వాడే హింస మాత్రమే కనిపిస్తుందని, కానీ 'ధురంధర్'లో ప్రతి హింసాత్మక ఘటనకు ఒక మూల్యం ఉంటుందని ఆర్జీవీ పేర్కొన్నారు. ఇతర సినిమాల్లో మహిళా పాత్రలు కేవలం హీరో చుట్టూ తిరగడానికే పరిమితమవుతాయని ఎద్దేవా చేసిన ఆయన, ఈ చిత్రంలో ప్రతీ పాత్రకూ ఒక సొంత జీవితం ఉన్నట్లు చూపించారని తెలిపారు. ఆర్టిఫిషియల్ సినిమాల నుంచి బయటకు రాగానే కేవలం హీరో జుట్టు, నడక మాత్రమే గుర్తుంటాయని, మనుషుల ఎమోషన్లు గుర్తుండవని ఆయన విమర్శించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఒక వైపు కెమెరాకు ఫోజులిచ్చే కృత్రిమ సినిమాలు వస్తుంటే, మరొకవైపు మాంసాన్ని కోసేంత పదునైన వాస్తవికతతో 'ధురంధర్' నిలిచిందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఈ వాస్తవికతను గ్రహించి నేటి దర్శకులు తమ మేకింగ్ శైలిని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. సినిమా పట్ల తనకు ఉన్న మక్కువను, విశ్లేషణాత్మక దృక్పథాన్ని చాటుతూ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"Ram-Gopal-Varma-shocking-comments-on-Dhurandhar-2.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FRGVzoomin\u002Fstatus\u002F2094257843679772811?s=20",{"title":38,"description":39},"RGV: యంగ్ డైరెక్టర్లకు రాంగోపాల్ వర్మ క్లాస్.. ‘ధురంధర్’పై..","'సత్య', 'కంపెనీ' వంటి చిత్రాలతో భారతీయ సినిమాలో వాస్తవిక ధోరణికి తెరతీసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల విడుదలైన 'ధురంధర్' చిత్రంపై ప్రశంసల జల్లు ..",[41,48,55,63,68,75,81,86,91,97],{"slug":42,"title":43,"category":16,"image":44,"author":45,"read_time":27,"published_at":46,"public_read_count":47},"king-100-aishwarya-rajesh","King 100: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్‌ఫర్మ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c15b7bc-4001-4768-9744-056e3e8d9f8b.webp","Anshu","2026-08-31T07:06:59+00:00",55,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":27,"published_at":54,"public_read_count":30},"nurse-assaulted-after-intruder-enters-through-window-followed-by-a-brutal-act","Crime : కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F17016785-6569-4d36-a759-3cd2e8e1c49d.jpg","Kumar","2026-08-31T07:11:43+00:00",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":61,"published_at":62,"public_read_count":30},"konda-future-in-delhi-hands","కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6281e11c-7901-49aa-9094-31592eb6272a.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-08-31T07:23:53+00:00",{"slug":64,"title":65,"category":51,"image":66,"author":53,"read_time":27,"published_at":67,"public_read_count":30},"a-mothers-shocking-act-strapping-her-daughter-to-her-waist","TG : కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e236cc7-0cf1-4608-88e8-625dba0875cf.jpg","2026-08-31T07:25:58+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":15,"read_time":73,"published_at":74,"public_read_count":30},"the-sounds-of-the-krishna-river-on-parched-lands-cm-chandrababu-inaugurates-the-first-phase-of-the-veligonda-project","కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2feccd5c-9d87-4e86-9fb9-a42c1bbe42bd.jpg","6 నిమిషాల పఠనం","2026-08-31T07:52:04+00:00",{"slug":76,"title":77,"category":51,"image":78,"author":53,"read_time":79,"published_at":80,"public_read_count":30},"deep-tragedy-in-ap-speeding-claims-three-lives","AP : ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F74828d9f-2315-415d-890f-c91996828d95.jpg","3 నిమిషాల పఠనం","2026-08-31T06:53:11+00:00",{"slug":82,"title":83,"category":16,"image":84,"author":45,"read_time":27,"published_at":85,"public_read_count":47},"mamitha-baiju-3","Mamitha Baiju: రెండు హిట్లతో రూ.3 కోట్ల రెమ్యునరేషన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fae4453f9-734e-4b3e-b2f1-b6bb1e5906f6.jpg","2026-08-31T06:40:36+00:00",{"slug":87,"title":88,"category":16,"image":89,"author":15,"read_time":27,"published_at":90,"public_read_count":30},"seed-ganesh-chiranjeevis-request-to-devotees-during-vinayaka-chavithi-celebrations","Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి రిక్వెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff2dd1a7f-7471-4587-a827-db254b0106c0.png","2026-08-31T06:32:13+00:00",{"slug":92,"title":93,"category":58,"image":94,"author":53,"read_time":27,"published_at":95,"public_read_count":96},"protest-heat-for-deputy-cm-bhatti-women-block-his-convoy","TG : డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb91289a2-e8f2-4c18-a621-a120f50ada30.jpg","2026-08-31T06:21:12+00:00",157,{"slug":98,"title":99,"category":100,"image":101,"author":15,"read_time":102,"published_at":103,"public_read_count":104},"nepal-floods-devastating-floods-in-nepal-death-toll-crosses-900","Nepal Floods: నేపాల్ వరద ప్రళయం.. 900 దాటిన మృతుల సంఖ్య.. కానరాని 4,000మంది జాడ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F430b5075-8d37-49f1-a88e-a26ba7386308.png","5 నిమిషాల పఠనం","2026-08-31T05:56:10+00:00",259,[106,111,114,116,118,120],{"title":107,"sponsor":108,"image":109,"url":110},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":112,"sponsor":113,"image":109,"url":110},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":115,"sponsor":113,"image":109,"url":110},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":117,"sponsor":113,"image":109,"url":110},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":119,"sponsor":113,"image":109,"url":110},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":121,"sponsor":113,"image":109,"url":110},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]