[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-revanth-reddy-leads-a-life-worse-than-that-of-a-pig-former-minister-jagadish-reddy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":104},4758,1542,"revanth-reddy-leads-a-life-worse-than-that-of-a-pig-former-minister-jagadish-reddy","BRS : రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి","బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నిన్న మూసారాం బ్రిడ్జి ప్రారంభోత్సవంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్‌కు నాకు నందికి, పందికి ఉన్న తేడా ఉంది. గాడిదకు ఎంత రంగు పూసినా అది రేసుగుర్రం కాదు’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8e062a7-69aa-4e83-b9eb-06143ddf7651.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8e062a7-69aa-4e83-b9eb-06143ddf7651.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"BRS","congress","jagadish reddy","cm revanth reddy","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-01T09:20:31+00:00","2026-09-01T09:20:52+00:00",106,"\u003Cp>బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నిన్న మూసారాం బ్రిడ్జి ప్రారంభోత్సవంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్‌కు నాకు నందికి, పందికి ఉన్న తేడా ఉంది. గాడిదకు ఎంత రంగు పూసినా అది రేసుగుర్రం కాదు’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. \u003C\u002Fp>\u003Cp>‘రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు. వెలిగొండ ప్రాజెక్టు గురించి, కృష్ణా జలాల దోపిడి గురించి మాట్లాడేందుకు ఎందుకు ఉచ్చ పడుతుంది రేవంత్ రెడ్డికి, మంత్రులకు?  నీకు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరుకు ఇంత ద్రోహం చేస్తావా, మళ్లీ వలసల జిల్లాగా మారుస్తావా? తెలంగాణకు సమైక్య వాదుల కంటే ఎక్కువ ద్రోహం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇంకా సిగ్గులేకుండా కేసీఆర్ గురించి ఎలా మాట్లాడుతున్నావు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>కేసీఆర్ బయటకు రావడం లేదని, ఆయన లేరని రేవంత్ రెడ్డి అంటున్నారని, కేసీఆర్ లేకపోతే ముఖ్యమంత్రి ఆయన గురించి ఎందుకు పదే  పదే మాట్లాడతారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కడో లేడని మీ గుండెల్లోనే ఉన్నాడని పేర్కొన్నారు. రేవంత్  వెయ్యి రోజుల పాలనలో వెయ్యి క్షణాలైనా కేసీఆర్ పేరు తలుచుకోకుండా ఉన్నారా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. దీనిని బట్టి కేసీఆర్ ఎల్లప్పుడూ ఉన్నారని అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ మీ చుట్టే ఉన్నారని, ప్రతి గులాబీ కండువలోనూ ఆయన ఉన్నారన్నారు. కేసీఆర్ పనిచేస్తున్నందునే  రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందన్నారు.\u003C\u002Fp>\u003Cp>మిర్యాలగూడలో రైతు నిరసన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపైనా జగదీశ్వర్ రెడ్డి స్పందించారు.మిర్యాలగూడలో రైతు ధర్నా జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. ధర్నాకు కేటీఆర్ కూడా హాజరవుతారని,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు.రేవంత్ రెడ్డి సర్కారుకు భయం పట్టుకుందని,  అందుకే ధర్నాకు అనమతి నిరాకరించారని వెల్లడించారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2094682775546695747?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2094682775546695747?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"jagadish reddy.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2094682775546695747?s=20",{"title":35,"description":36},"BRS : రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు : మాజీ మంత్రి జ","బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నిన్న మూసారాం బ్రిడ్జి ప్రారంభోత్సవంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చార",[38,46,54,61,67,73,79,84,92,98],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":24,"published_at":44,"public_read_count":45},"hyderabad-art-director-anand-sai-son-whose-actions-led-to-a-person-death-has-been-arrested-by-the-police","Hyderabad: ఒకరి మృతికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు!..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9bd0e949-d474-47cd-bc3c-2e54eb042b7c.webp","Venu","2026-09-01T10:10:47+00:00",55,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"brs-mla-vemula-prashanth-reddy-fires-back-at-kavitha","Vemula Prashanth Reddy: కవిత నిర్వాకంతో కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు- వేముల ప్రశాంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd2b9bc4b-4aa1-447c-9a2a-4f9e7d4200d7.jpg","NK","7 నిమిషాల పఠనం","2026-09-01T10:15:35+00:00",4,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":24,"published_at":60,"public_read_count":45},"mysaa-rashmika-mandanna","MYSAA: రష్మిక మందన్న మూవీ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21ade9a2-1331-4d59-a581-4815b30304ec.jpg","Anshu","2026-09-01T10:36:43+00:00",{"slug":62,"title":63,"category":16,"image":64,"author":43,"read_time":65,"published_at":66,"public_read_count":45},"telangana-telangana-high-court-key-verdict-on-the-shaadi-mubarak-and-kalyana-lakshmi-schemes","Telangana: షాదీ ముబారక్-కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f276782-8499-439a-b5ac-bfee0f507aa2.webp","3 నిమిషాల పఠనం","2026-09-01T10:45:12+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":43,"read_time":24,"published_at":71,"public_read_count":72},"telangana-minister-ponnam-prabhakar-issues-key-directives-regarding-the-kalyana-lakshmi-and-shaadi-mubarak-schemes","Telangana: కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd3d52da2-1b5b-469d-b5e8-82f3afa7dbe2.jpg","2026-09-01T11:22:50+00:00",1,{"slug":74,"title":75,"category":76,"image":77,"author":15,"read_time":24,"published_at":78,"public_read_count":27},"congress-will-meet-the-same-fate-as-kcr-bandi-sanjay","BJP : కేసీఆర్ గతే కాంగ్రెస్‌కు పడుతుంది : బండి సంజయ్","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F745f9b7b-8118-49b9-af3c-25b30423cd1a.jpg","2026-09-01T08:36:22+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":15,"read_time":24,"published_at":83,"public_read_count":27},"minister-konda-sureka-leaves-for-delhi","Breaking : ఢిల్లీకి బయలుదేరిన మంత్రి కొండా","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3051adc2-0a37-4ce0-b176-a20e5afdd7a5.jpg","2026-09-01T08:24:04+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":88,"read_time":89,"published_at":90,"public_read_count":91},"chanakya-strategies-1000-days-of-congress-rulewhat-is-the-public-mood-gen-zs-shocking-verdict","Chanakya strategy’s:  వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. ప్రజల మూడ్ ఏంటి? జెన్-జీ షాకింగ్ తీర్పు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F733add10-e539-49ec-902a-60ad0f24afe9.png","Mamatha puppala","8 నిమిషాల పఠనం","2026-09-01T08:22:49+00:00",157,{"slug":93,"title":94,"category":41,"image":95,"author":15,"read_time":24,"published_at":96,"public_read_count":97},"girl-kidnapped-in-patancheru-parents-attacked","Crime :  పటాన్ చెరులో బాలిక కిడ్నాప్..పేరెంట్స్‌పై దాడి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F46e25576-9949-4393-9b3b-4b44221c3999.jpg","2026-09-01T07:55:04+00:00",208,{"slug":99,"title":100,"category":16,"image":101,"author":88,"read_time":24,"published_at":102,"public_read_count":103},"madhuri-rathod-files-complaint-alleging-fraud-folk-dancer-eshwar-sai-absconding","మోసపోయానని మాధురి రాథోడ్ ఫిర్యాదు.. పరారీలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ecef77b-2dcc-4876-8ac7-e01396a5ef13.jpg","2026-09-01T07:44:01+00:00",259,[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]