[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-revanth-and-ponguleti-are-looting-with-a-lets-go-all-out-attitudebrs-leader-ktr-lashes-out":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":24,"published_at":25,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":31,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":33,"read_next":36,"sponsored_content":103},5770,"revanth-and-ponguleti-are-looting-with-a-lets-go-all-out-attitudebrs-leader-ktr-lashes-out","రేవంత్, పొంగులేటి 'లెట్స్ డు కుమ్ముడు' అని దోచేస్తున్నారు.. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్!","సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొండల్ రెడ్డి, ఆయన ముఠా రాష్ట్రం మీద విరుచుకుపడి విచ్చలవిడిగా భూములను దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F83f583ef-e555-49b3-8b95-f629c835bdc1.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F83f583ef-e555-49b3-8b95-f629c835bdc1.png","Mamatha puppala","telangana",[17,18,19,20,21,22,23],"KTR","RevanthReddy","PonguletiSrinivasReddy","BRSvsCongress","TelanganaPolitics","LagacharlaLands","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-11T07:28:07+00:00",208,"\u003Cp>&nbsp;సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొండల్ రెడ్డి, ఆయన ముఠా రాష్ట్రం మీద విరుచుకుపడి విచ్చలవిడిగా భూములను దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రికి సంబంధించిన వారు ‘కొండల్.. తొండల్.. అనకొండల్’ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 'తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు' అన్నట్లుగా రేవంత్ రెడ్డి, పొంగులేటి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;రాష్ట్రంలో చీకటి వ్యాపారంలా ఒక సమాంతర రెవెన్యూ వ్యవస్థ నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో దళితులు, గిరిజనులకు చెందిన అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లగచర్ల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి వ్యాపార ప్రయోజనాల కోసమే గిరిజనులకు చెందిన భూములను బలవంతంగా గుంజుకున్నారని ధ్వజమెత్తారు. పేదల భూములపై కాంగ్రెస్ నాయకులు కన్నువేశారని మండిపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;అదేవిధంగా రేవంత్ రెడ్డి భూ దందాల చరిత్రపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టాన్ని (RTI) అడ్డం పెట్టుకుని, అధికారులను, వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేస్తూ బతికేవాడని ఆరోపించారు. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎట్లా ఉందంటే, ఎర్రచందనం దొంగ వీరప్పన్‌ను తీసుకెళ్లి అటవీ శాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందని కేటీఆర్ తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, భూకబ్జాలు పెరిగిపోయాయని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ప్రత్యక్షంగా ఈ దందాల్లో భాగస్వాములవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర వనరులు, పేదల భూములు దోపిడీకి గురవుతున్నాయని, ఈ అక్రమాలపై బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.\u003C\u002Fp>",[29],{"url":12,"name":30},"Screenshot 2026-09-11 125315.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F243a297e-a2d8-4b5e-a26d-11505f71181f.mp4",[31],{"title":34,"description":35},"రేవంత్, పొంగులేటి 'లెట్స్ డు కుమ్ముడు' అని దోచేస్తున్నారు..","సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొండల్ రెడ్డి, ఆయన ముఠా రాష్ట్రం",[37,45,51,56,63,71,80,85,90,97],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"samyuktha-menon","Samyuktha Menon: ఎనర్జిటిక్ స్టార్ కి జంటగా సంయుక్త..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2310d68b-7cfe-419a-8243-7ad2c9adef28.jpg","Anshu","2026-09-11T07:28:59+00:00",55,{"slug":46,"title":47,"category":15,"image":48,"author":14,"read_time":24,"published_at":49,"public_read_count":50},"victims-of-22a-land-issues-flock-to-telangana-bhavan-harish-rao-gives-a-ppt-presentation-on-the-congress-land-scam","తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A భూబాధితులు.. కాంగ్రెస్ భూస్కామ్‌పై హరీశ్ రావు పీపీటీ ప్రజెంటేషన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff49e9947-e84d-4fd1-aaef-5ab671e74a90.jpg","2026-09-11T08:06:24+00:00",361,{"slug":52,"title":53,"category":40,"image":54,"author":42,"read_time":24,"published_at":55,"public_read_count":44},"naga-chaithanya","Naga Chaithanya: ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..డిసెంబర్ లో అక్కినేని హీరోలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8cffdf14-3e8d-4f64-8f03-005f19e1dc71.jpg","2026-09-11T08:19:22+00:00",{"slug":57,"title":58,"category":15,"image":59,"author":14,"read_time":60,"published_at":61,"public_read_count":62},"is-the-focus-on-future-city-or-on-the-farmers-brs-leaders-make-scathing-remarks-against-cm-revanth","ఫ్యూచర్ సిటీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేతల తీవ్ర వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3886ad37-3971-4dec-b400-804080493c75.jpg","7 నిమిషాల పఠనం","2026-09-11T08:49:42+00:00",2,{"slug":64,"title":65,"category":15,"image":66,"author":67,"read_time":68,"published_at":69,"public_read_count":70},"konda-surekha-absent-telangana-assembly-congress-revanth-reddy-political-tension","TG : సభకు రాని కొండా సురేఖ.. సొంత ఎజెండాతోనే ముందుకు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffdb140cc-4ef5-48a0-b95d-dbf0a2a344c9.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-11T09:06:51+00:00",1,{"slug":72,"title":73,"category":74,"image":75,"author":76,"read_time":77,"published_at":78,"public_read_count":79},"indian-food-to-vvips","ఢిల్లీకి VVIP అతిథులు.. నోరూరించే విందు సిద్ధం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ae8f687-9f0c-4612-bf7c-15b99c28971f.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-11T07:15:18+00:00",259,{"slug":81,"title":82,"category":40,"image":83,"author":42,"read_time":24,"published_at":84,"public_read_count":44},"balakrishna-mokshagna","Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కీ రోల్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2a8ef69-796e-4ad4-b0e9-725333c64344.webp","2026-09-11T07:04:31+00:00",{"slug":86,"title":87,"category":40,"image":88,"author":14,"read_time":24,"published_at":89,"public_read_count":50},"i-had-no-opportunities-only-after-the-formation-of-telangana-anchor-udaya-bhanus-sensational-comments","తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6a9bb3a8-75b0-4157-b459-dfd8bfaf7fa9.jpg","2026-09-11T07:04:01+00:00",{"slug":91,"title":92,"category":93,"image":94,"author":14,"read_time":24,"published_at":95,"public_read_count":96},"politics-heat-up-over-the-1980s-ai-trend-a-meme-war-between-bjp-and-congress","'1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71d11dbe-da91-4aa2-b0c6-e37fe479444a.jpg","2026-09-11T06:49:33+00:00",106,{"slug":98,"title":99,"category":93,"image":100,"author":14,"read_time":24,"published_at":101,"public_read_count":102},"elephantrescue-elephant-struggles-in-agony-with-a-tractor-tire-stuck-around-its-neck-what-happened-in-the-end","ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6fc8618-11e3-4dc7-b909-8eedbc63b047.jpg","2026-09-11T06:05:44+00:00",310,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]